7 June 2024

ఒడిశాలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన సోఫియా ఫిర్దౌస్ Congress’s Sofia Firdous becomes first ever Muslim woman MLA in Odisha

 


కటక్ స్థానం నుండి, కాంగ్రెస్ అభ్యర్థి సోఫియా ఫిర్దౌస్ స్వాతంత్ర్యం తర్వాత ఒడిశా చరిత్రలో మొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైనారు..

సోఫియా ఫిర్దౌస్ బారాబతి-కటక్ సీటులో 8001 తేడాతో గెలిచారు. 

No comments:

Post a Comment