భారతదేశ
సుప్రీం కోర్ట్ యొక్క “స్టేట్ ఆఫ్ ది జ్యుడిషియరీ” నివేదిక (2023) ప్రకారం జిల్లా న్యాయవ్యవస్థలో 36.3% మంది మహిళ న్యాయమూర్తులు
కలరు.
14 రాష్ట్రాల్లో, సివిల్ జడ్జి (జూనియర్) విభాగంలో విజయవంతంగా రిక్రూట్ అయిన అభ్యర్థుల్లో 50% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
ఉన్నత
స్థాయిలలో,
న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది.
జనవరి
2024 నాటికి, హైకోర్టులో 13.4%
న్యాయమూర్తులు మరియు సుప్రీంకోర్టులో 9.3% న్యాయమూర్తులు
మాత్రమే మహిళలు.
బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, త్రిపుర మరియు ఉత్తరాఖండ్‌లతో
కూడిన రాష్ట్రాలతో కూడిన హైకోర్టులలో మహిళల ప్రాతినిధ్యం అసమానంగా ఉంది, మహిళా న్యాయమూర్తులు లేదా కేవలం ఒక మహిళా న్యాయమూర్తి ఉన్నారు.
డిపార్టుమెంటు
అఫ్ లీగల్ అఫ్ఫైర్స్ 2022 నివేదిక ప్రకారం దేశంలో నమోదు చేసుకున్న మొత్తం న్యాయవాదులలో
మహిళా న్యాయవాదులు 15.31% గా ఉన్నారు.
బెంచ్
లాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ లలో మహిళలు తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశం లోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ లో మహిళలు – సీనియర్ అడ్వకేట్స్, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ గా మరియు బార్ కౌన్సిల్ ప్రతినిధులు గా తక్కువ ప్రాతినిద్యం వహిస్తున్నారు.
సేకరణ:
ది హిందూ, 29-10-24.
No comments:
Post a Comment