1937 నుండి మహారాష్ట్ర యొక్క ఉభయ సభలు (విధాన
సభ , విధాన మండలి) - ఎల్లప్పుడూ ముస్లిం ప్రతినిధులను కలిగి ఉందేవి.. ఇటివల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 48 స్థానాలలో కూడా ఏ ఒక్క ముస్లిం అబ్యర్ది విజయం పొందలేదు. ఈ పరిణామం ముస్లిం నాయకులు మరియు వర్గాలు
తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థుల గైర్హాజరు
కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలలోని ముస్లిం నాయకులలో గణనీయమైన అసంతృప్తిని
రేకెత్తించింది.
No comments:
Post a Comment