17 September 2023

బీజాపూర్ ఉప్లి బుర్జ్ Bijapur Upli Burj

 

 

ఉప్లి బుర్జ్, హైదర్ ఖాన్ చేత 1584లో నిర్మించబడింది. ఉప్లి బుర్జ్ విజయపుర (బీజాపూర్)లోని దఖానీ ఈద్గాకు ఉత్తరాన ఉన్న 80-అడుగుల (24 మీ) టవర్. ఉప్లి బుర్జ్ ఒక గోళాకార నిర్మాణం, ఉప్లి బుర్జ్ బయట రాతి మెట్లను కలిగిఉంది. బుర్జ్/టవర్ పైభాగం నగరం యొక్క అద్భుత విక్షణను అందిస్తుంది. ఉప్లి బుర్జ్ ని "హైదర్ బుర్జ్", "ఉప్లి బుర్జ్" అని కూడా అంటారు


ఉప్లీ బుర్జ్ పైన భారీ సైజులో రెండు తుపాకులు ఉన్నాయి. పర్యవేక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించిన టవర్‌ పారాఫీట్ కు  ఇప్పుడు కంచె వేయబడింది. బుర్జ్ పైకి చేరుకోవడానికి వృత్తాకార మెట్లు ఎక్కాలి. 

No comments:

Post a Comment