17 February 2026

బ్రిటిష్ జీవితంలోకి ఖురాన్ యొక్క సుదీర్ఘ ప్రయాణం

 

Quran manuscript found by the University of Birmingham


• 1095-1291 - క్రూసేడ్‌(మత యుద్దాలు)ల ఫలితంగా క్రూసేడర్లు కొన్ని మధ్యప్రాచ్య ఆచారాలను మరియు అరబిక్ పదాలను ఇంగ్లాండ్‌కు తీసుకువచ్చారు.

• 1636 - ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇస్లాం అధ్యయనానికి హేతుబద్ధమైన, చారిత్రక విధానాన్ని సమర్థించే అరబిక్ పీఠo(Chair of Arabic)ఏర్పాటు చేసింది..

1734 - ఖురాన్ యొక్క మొదటి పూర్తి అనువాదం ఆంగ్లంలోకి చేయబడింది.

• 1869 - లార్డ్ స్టాన్లీ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ముస్లిం మతంలోకి  మారిన మొదటి లార్డ్ .

• 1935 - ఖురాన్ నుండి పదాలు మొదటిసారిగా బ్రిటిష్ రేడియోలో BBC కార్యక్రమం ది స్ఫింక్స్‌లో ప్రసారం చేయబడ్డాయి.

• 1997 - MP ముహమ్మద్ సర్వర్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఖురాన్‌పై తన విధేయతా ప్రమాణం చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు.

No comments:

Post a Comment