7 November 2018

భారతీయ ముస్లింల స్థితిగతులు


      ప్రస్తుత భారత పార్లమెంట్ లో ముస్లింల ప్రాతినిద్యం 4% కంటే తక్కువ ఉంది.
 
      గో సంరక్షణ పేర జరిగిన మూక దాడులలో చనిపోయిన వారిలో 84% మంది ముస్లిమ్స్. 

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే వక్ఫ్ ఆస్తుల అతిక్రమణ సర్వసాదారణం.

      అన్ని సామాజిక మత వర్గాల వారిలో కన్నా ముస్లిం గ్రాద్యుయేట్లలో నిరుద్యోగిత ఎక్కువ.

      జాతీయ సగటు దృష్ట్యా  ముస్లిం ప్రతి కుటుంబం 50% తక్కువ భూమిని కలిగి ఉంది.

      మొత్తం ఇండియన్ రైల్వేస్ ఉద్యోగులలో కేవలం 4.5% మాత్రమే ముస్లిమ్స్. వారు అందరు తక్కువ స్థాయి ఉద్యోగాలలో ఉన్నారు.

      భారత దేశం లోని  అన్ని ITI విద్యార్ధులలో ముస్లిమ్స్ కేవలం 3.3% మాత్రమే ఉన్నారు.

      భారత దేశం లో మొత్తం సివిల్ సర్వీస్ అధికారులలో ముస్లిమ్స్ కేవలం 3.2% మాత్రమే ఉన్నారు.

      రాష్ట్ర పబ్లిక్ సర్విస్ ఎంపిక చేసినవారిలో ముస్లిమ్స్ కేవలం 2.1% మాత్రమే ఉన్నారు.
 
      అర్బన్ ముస్లింలలో 38% మంది, గ్రామీణ ముస్లింలలో 27% మంది దారిద్య రేఖ కు(BPL) దిగువున ఉన్నారు.

      1952-2004 మద్య లోక్ సభ లో ముస్లింలు తమ జనాభా దృష్ట్యా 50% తక్కువ ప్రాతినిద్యం కలిగి ఉన్నారు.

      భారత దేశం లోని అన్ని మత వర్గాలలో తక్కువ వృత్తి ప్రాతినిద్యం రేట్ (Lowest Work Participation Rate) కలిగి ఉన్నారు. 

      6-12 వయస్సు కలిగిన ముస్లిం పిల్లలో సగం మంది స్కూల్ కి వెళ్ళుట లేదు.

      భారత దేశం లోని అన్ని మత వర్గాల వారిలో ప్రత్యేకించి ముస్లిం పిల్లలో  స్కూల్ డ్రాప్-అవుట్ రేట్ ఎక్కువ. 

      జైలు లో ఉండి నేరస్తులుగా రుజువు కాని ఖైదీలలో ముస్లిమ్స్ ఎక్కువ. 

      భారత దేశం  లో సగటున జాతీయ అక్షరాస్యత రేట్ 65% ఉండగా ముస్లింలలో అక్షరాస్యత రేట్ 59% ఉంది. 

      భారత దేశం  లో సగటున జాతీయ అక్షరాస్యత రేట్ 65% ఉండగా ముస్లింలలో అక్షరాస్యత రేట్ 59% ఉంది. 


No comments:

Post a Comment