29 September 2026

 

*తెలుగువారు పలికే ఉర్దూ పదాలు*

బ్రౌను నిఘంటువు నుంచి సేకరించిన కొన్ని సాధారణ పదాలు:

అ

అసలు, అంగరకా, అంగీ, అంగూరు, అండ, అందాజు, అంబారి, అక్కసు, అజమాయిషీ, ఆటకాయించు, అడ్డా, అత్తరు, అదాపరచు, అదాలతు, అమలు, అమాంతము, అమానతు, అమీనా, అర్జీ, అర్జు, అలగా, అల్మార, అలమారు, ఆవాజా,అవుతు, అవుతుఖానా, అవ్వాయిచువ్వలు, అసలు.

ఆ

ఆఖరు, ఆజమాయిషీ, ఆబాదు, ఆబ్కారీ, ఆమీను, ఆరిందా, ఆసరా, ఆసామీ.

ఇ

ఇక్తియారు, ఇజారా, ఇనాము, ఇలాకా.

ఉ

ఉఠావుఠి, ఉడయించు, ఉల్టా,ఉరుసు.

ఏ

ఏకరారు

ఓ

ఓకు

క

కంకర, కంగాళీ, కచేరీ, కచ్చా, కజ్జా, కబురు, కబేలా, కమాను, కమామిషు, కరారు, కరుబూజుపండు, కలాలు, కలేజా (ఖలేజా), ఖానా, కళాయి, కళాసి, కవాతు, కసరత్తు, కసాయి, కాగితము, కాజీ, కాతా, కామందు, కాయిలా, కాళీ, కాసా, కితాబు(ఖితాబు), కిమ్మత్తు, కిరాయి, కిలాడి (ఖిలాడి), కిస్తీ, కిస్తు, కుమ్మకు, కురిచీ, కుల్లాయి, కుశాలు కుస్తీ, కుషీ, (ఖుషీ) కూజా, కూనీ (ఖూనీ) కేపు, కైదీ (ఖైదీ), కైఫియ్యతు, కొజ్జా, కొత్వాలు, కౌలు (కవులు), కల్లిబొల్లి లేదా తెలంగాణా లో అయితే కల్లివిల్లి (ఖల్బలీ),

ఖ

ఖజానా, ఖరారా (ఖరారు), ఖరీదు, ఖర్చు, ఖామందు, ఖాయము, ఖాయిదా, ఖాళీ (కాళీ), ఖాసా, ఖిల్లా, ఖులాసా (కులసా), ఖైది (ఖైదు).

గ

గప్చిప్పు, గప్పాలు, గమ్మత్తు, గయాళీ, గలబ, గల్లా, గల్లీ, గడ, గాబరా, గిరాకీ, గుత్తేదారు, గుమాస్తా, గులాబి, గులాము, గైరు, గైరుహాజరు, గోడ, గోండు, గోరీ, గోలీ, గోషా.

చ

చర్చ, చలాకి, చలానా, చలామణీ. చాందినీ, చాకిరీ, చాకు, చిరునామా, చెలామణి, చందా, చౌరాస్తా.

జ

జంజీరు, జంపఖానా, జంబుఖానా, జనాభా, జనానా, జమాదారుడు, జరిమానా, జవాబు, జవాహిరి, జాగ, జాగీరు, జాబు, జాబితా, జాటి,జరీ (చీరలు), జారీ, జాస్తి, జిల్లా, జిల్లేదారుడు, జెండ, జేబు, జట్టీ, జప్తీ, జమ, జమీను, జమీందారు, జరీ, జరూరు, జాబితా, జామీను, జుబ్బా, జుమలా, జుల్మానా, జోడు, జోరు,

ట

టపా, ఠాణా.

డ

డోలి.

త

తండేలు, తకరారు, తగాదా, తనఖా, తనిఖీ, తరహా, తరీఖు, తర్జుమా, తాకీదు, తాజా, తారీఖు, తాలూకా, తాలూకు, తివాసీ (తివాచి), తీరువ, తుపాను, తోపరా.

ద

దగా, దగుల్బాజీ, దఫా, దబాయించు, దమదమా, దమ్మిడు, దరఖాస్తు, దరియాప్తు, దర్జా, దర్జీ, దర్బారు, దర్యాప్తు, దలాలీ, దవుడు (దౌడు), దస్తీ, దాఖలు, దాణా, దామాషా, దాల్చిని, దావా, దినుసు, దిమాకు, దివాలా, దివాలాకోరు, దుకాణము, దుప్పటి, దుబారా, దుబాసీ, దుర్భిణి, దేవిడు, దౌడు, దౌలత్తు.

న

నంజ (నంజి), నకలు, నకీబు, నగదు, నగారా, నగీషీ, నజరానా, నఫరు, నఫా (సభా), నమూదు (నమోదు), నమూనా (నమోనా), నవారు, నవుకరీ (నౌకరీ), నవుకరు, నాగా, నాజరు, నాకు, నాడ, నామోషి, నారింజ, నిఘా, నిశాని, నిషా.

ప

పంఖా, పంచాయితీ, పకోడి, పచారు, పటాకి, పట్కా, పట్కారు, పట్టా, పట్టీ, పత్తా, పరాకు, గుడ్డ, పరగణా, ఫర్మానా, పరవా, పరారీ, పలాన, పల్టీ, పసందు, పస్తాయించు, పాయకట్టు. పాయకారీ, పాయిఖానా, పారా, పారీఖత్తు, పాలకి (పల్లకి), పావు, పావులా, పిచాడు, పిచ్చికారు, పితూరీ, పీరు, పిరుసుడి, పుంజనేల, పుకారు, పులావు, పూచీ, పూరా, పేషి, పేష్కారు, ఫైసలా, పోరంబోకు.

ఫ

ఫకీరు, ఫక్తు, ఫయిసలా, ఫర్మానా, ఫలానా, ఫసలీ, షాయిదా, ఫిరాయించు, ఫిర్యాదు, ఫక్కీ.

 బ

బంగ్లా, బంగి (భంగి) బంజారి, బంజరు, బందోబస్తు, బకాయి, బజంత్రీ (భజంత్రీ), బట్టువాసంచి, బట్వాడ, బడాయి, బత్తెము (భత్తెము). బదిలి, బర్తరపు, బరాబరి, బస్తా, బస్తీ, బహద్ధర్‌ (బహద్దూర్‌), బాకా, బాకీ, బాకూ, బాజా, బాజారు, బాజు, బాతాఖానీ, బాతు, బాదము, బాపతు, బారా, బాలీసు, బావుటా, బిచానా, బిడయించు, బినామీ, బస్తీ, బీమా, బుంగ, బురకా, బురుజు, బులాకీ, బూబు, బూర్నీసు, బేగి, బేజారు, బేరీజు, బేవారసు, బేషకు, బేషు (బేషు), బేసరి, బోణి, బోనాంపెట్టె, బోషాణం, బరవాసా, బాట (బాట),

భ

భర్తీ, భేటీ, భోగట్టా, భరోసా.

మ

మండు, మకాము, మక్తా, మఖమలు, మగ్దూరు, మజిలీ, మజుబూతు, మరి, మజా, మజాకా, మతలబు, మతాబు, మతించు, మద్ధతు, మిన్నా, మన్న, మరమ్మతు, మలాము, మషాలు, మషాల్జీ, మసాలా, మసీదు, మహజరు, మహస్సూలు, (మసూలు), మాజీ, మాపుచేయు, మామూలు, మాలీసు, మిజాజు (మీజాదు), మిఠాయి, మినహా, మిరాసీ, ముక్తసరు, ముక్త్యారు, ముచ్చివాడు, ముచ్చలికా, ముఠా, ముదరా, (ముజరా), ముద్దతు, ముద్దాయి, మునసబు, మునిషీ, ముభావము, మురబ్బా, ముల్కీ, ముసల్మాను, ముస్తాబు, ముసాయిదా, మెహదా, మెహనతు, మొస్తరు.

య

యకాయకి (ఎకాయెకి), యదాస్తు, యునాని,

ర

రకము, రజా, రద్దు, రద్దీ, రప్పు, రయితు (రైతు), రవాణా, రస్తా, రహదారీ (రాదారి), రాజీనామా, రాయితీ, రివాజు, రుజువు, రుమాలు, రుసుము, రొట్టె, రోజు, రౌతు, రొఖ్ఖము.

ల

లంగరు, లగాయతు, లడయి, లడి, లమిడి (లమ్డి), లస్కరు, లాడము, లాయఖు, లాలు, లాలూచీ, లుంగీ, లుచ్ఛా, లూటీ, లేవిడి, లోటా, లోటు.

వ

వకాలతు, వకీలు, వగైరా, వజీరు, వసూలు, వస్తాదు, వహవ్వా, వాకబు, వాపసు, వాయిదా, వారసుడు, వేలము (వేలాము), వేలంపాట.

శ

శాబాసు (సెబాసు), శాయి, శాయిరు (సాయిరు), శాల్తి, శాలువ, శిస్తు, శేరు (సేరు).

ష

షరతు, షరా, షరాబు, షహా, షికారీ, షికారు, షుమారు.

స

సంజాయిషీ, సకాలాతు, సగటు, సజావు, సజ్జనకోల, సదరు, సన్నాయి, సన్నీ, సఫేదా, సబబు, నబురు, సబ్జా, సరంగు, సరంజామ, సరదా, సర్దారు, సరకు, సరేసు, సర్కారు, సలహా, సలాము, సవాలు, సాంబా, సాబా, సాదరు, సాదా, సాపు (సాపు), హుకుం, సామాను, సాలు, సాలీనా, సాళవా, దాళవా, సాహెబు, సిద్దీ, సిపాయి, సిరా, సిబ్బంది, సిలువ, సిసలు, సిస్తు, సీదా, సీసా, సుక్కాను (చుక్కాని), సున్నతి, సుమారు, సురమా, సుల్తాను, సుస్తీ, సోకు (శౌక్), సోగ్గాడు , సోదా (సౌదా).

హ

హంగామి, హక్కు, హజారము, (అజారము), హద్దు, హయాము, హరామి, హల్కా (అల్కి), హాజరు, హాలు, హిజారు (ఇజారు), హుకుము, హుటా హుటిన, హుషారు (ఉషారు), హైరానా (హైరాను), హోదా.

 

No comments:

Post a Comment