30 January 2016

Soft Skills in the Promotion of Successful Career. .


Soft skill is the ability required and expected from persons for finding a suitable job, its maintenance and promotion. Soft skills are interpersonal and broadly applicable. Soft skills are often described by using terms often associated with personality traits, such as:
  • optimism
  • common sense
  • responsibility
  • a sense of humor
  • integrity
And abilities that can be practiced such as:
  • empathy
  • teamwork
  • leadership
  • communication
  • good manners
  • negotiation
  • sociability
  • The ability to teach.
It's often said that hard skills will get you an interview but you need soft skills to get (and keep) the job. The soft skills required for etiquette and behavior even in day to day lives are quite interesting. It will surely help you display skills which will help you in the long run.
Importance of soft skill:

Soft skill is very important
To handle interpersonal relations
To take appropriate decisions
To communicate effectively
To have good impression and impact to gain professional development

Skills play a vital role for professional success; Having   Good soft skills -- which are in fact scarce -- in the highly competitive corporate world, will help you stand out in a milieu of routine job seekers with mediocre skills and talent.
The most common traits, mentioned by virtually every employer, were:
~ Positive work ethic. 
~ Good attitude.
Desire to learn and be trained.
Soft skills "are as important, if not more important, than traditional hard skills to an employer looking to hire -- regardless of industry or job type. This could offer a major breakthrough as educators and training providers seek to develop and cluster training courses to fit business and industry needs."
Here are the top ten soft skills in demand for today's job market:
1. Communication skills: Communication skills involve active listening, presentation as well as excellent writing capabilities. One highly sought-after communication skill is the ability to explain technical concepts to partners, customers and coworkers that aren't tech savvy.
2. Computer and technical literacy: Almost all jobs nowadays require basic competency in computer software, If computer skills are relevant to your field, insert a "Technical Skills" or "Systems Proficiencies" section to your resume.
3. Interpersonal skills: The ability to work in teams, relate to people and manage conflict is a valuable asset in the workplace. This skill is important to get ahead--and as you advance in your career, the aptitude to work with others becomes even more crucial. Personal accomplishments are important on your resume, but showing that you can work well with others is important too.
4. Adaptability: Don't underestimate the ability to adapt to changes and manage multiple tasks. In today's technology driven and rapidly evolving business environment, the ability to pick up on new technologies and adjust to changing business surroundings is important.
5. Research skills: With Google at the tip of your fingers, it's easy to find answers to common issues. However, hiring managers seek employees that are skilled at assessing situations, are able to seek multiple perspectives and gather more in depth information.
6. Project management skills: Organization, planning and effectively implementing projects and tasks for yourself and others is a highly effective skill to have. In the past, this was a job in itself. Nowadays, many companies aren't hiring project managers because they expect all of their employees to possess certain characteristics of this skill.
7. Problem-solving skills: The ability to use creativity, reasoning, past experience, information and available resources to resolve issues is attractive because it saves everyone at the organization valuable time. Highlight this skill by listing an example of when your organization had a sticky situation and you effectively addressed it.
8. Process improvement expertise: The number one goal every company has in common is to save money. Optimizing business procedures can save a company time and money. Quantify results in your resume by listing the before and after facts of projects that you took on.
9. Strong work ethic: Employers are looking for employees that take initiative, are reliable and can do the job right the first time. Managers don't have the time or resources to babysit, so this is a skill that is expected from all employees. Don't make the hiring manager second-guess by sending a resume with typos, errors and over-exaggerated work experience.
10. Emotional Intelligence: Emotional intelligence is usually something that is revealed through actual interactions with the hiring manger, but you can hint that you have it with a strategic resume the addresses areas where your experience and skills are lacking relative to the job requirements.

Include These Skills On Your Own Resume! Make your resume more effective by highlighting your skills. A cover letter is your opportunity to emphasize the skills that make you stand out from the crowd.



Government’s and society’s attitude towards sports and sportspersons in India



The performance of Sportsperson in the international sporting events is the barometer of the sporting spirit of a nation. On this count, performance of India, a nation with 17% of world population with its insignificant medal tally for years, reveals the ignorance of the sports. The outlook, spirit and attitude of people and government towards sports at large need to change to bring an enabling environment for sports.

Sports are an integral part for human being not only for recreational and health purpose, bus also they teach us important lessons of unity, coordination, harmony and team work. Sports can be called as mini version of life, as like life they also witness ups and downs, sadness, joy, romance, win, loss. Thus important lessons of life can be learned from sports.

In the recent era of Information and technology, where things are a click away and we getting more indoor centrist, sports hold greater relevance. Along with body, they are important for intellectual development. In the context of India, where, from school education to society, from our negligence to governments apathy, promoting sports hold increasing relevance for bringing health rejuvenation domestically and prestige internationally. A healthy sports environment will lead to revenue generation, employment, emotional satisfaction among people, glory to the nation etc.
Indian sport has been a victim of society's lean attitude towards it, and as a result, sports have not been considered as a secure career, except for a few. With majority of population consisting of poor and the middle class, economic aspirations are high. As a result, either the stress is to excel academically or to start earning. This restricts participation in the sports.

Government has not taken sincere efforts to promote the level of games apart from some post-performance rewards like scholarships and government jobs. Sports in India need a complete overhaul right from the society’s perception to the government’s policies. It is the emotions and
mental robustness that drive the sportsperson and all this depend upon the
society’s attitude towards them. Unfortunately the attitude of the society and
the government has not been very promising so far.

Following steps need to be taken if India has to stand among the best performing nations of the
world in sports arena
.
Ø  Sports should be made the integral part of the life and not just as the other earning sphere.
Ø  Children should be nurtured from the childhood as china has shown in the Beijing Olympic.
Ø  Meddling by the politicians in sports matter needs to be checked rather sports persons and experts should be roped in.
Ø  Fresh impetus should be given to sports institution and sports infrastructure.
Ø  SAI the apex body of sport in India, which often comes in news for all bad reasons than for good reasons, needs to be made more professional body.

Ø  Sports facilities esp. hostel for women needs a revamp. Cases of harassments need to deal with firm hand.
Ø  To improve and encourage the hidden asset of our sports capabilities, India needs to take some exemplary actions like more budgetary allocations to the sports field and proper nourishment and living conditions of the hostels should also be taken care of.
For women and differently able persons, special committees should be constructed where the issues related to their needs and security could be handled carefully and empathetically.
Ø  Rural areas should not be neglected and only particular sports should not be promoted. Corruption and politicization should also be thrown out of sports ambit.
Ø  Laurels and rewards both monetary and motivational should be provided.
Ø  FDI in sports infrastructure
Ø  Encourage people especially EWS towards sports as career options.
Ø  Try to develop sports as an industry as it has multiplier effect for tourism, hotels etc.
Ø  Make sports governing bodies autonomous and revamping them
Scrutiny of these bodies by means of RTI, CAG audits
Ø  Society needs to drop prejudice against other sports. Kabaddi league, Tennis league etc help in this.
Ø  With the encouragement and support, India's tremendous hidden asset of sports can bring many awards and applause to the nation and these sportsperson can reach to their deserve

In this regard Indian Govt., taken many positive steps to promote sports:
1. Various awards and scholarships for sportspersons
2. National Youth policy 2014 is a visionary document to encourage sports
3. Various institutions are established
4. Also used sports as part of foreign policy.

Society's attitude towards sports should be changed  in the following ways:
Ø  Audience for sports thus providing encouragement
Ø  Preservation of traditional sports like kabaddi
Ø  Promotion to new sports. Like football in Bengal due to community participation
Ø  Primary problem in society is the dubious perception for sports as career.
Ø  The society needs to have a change of mindset that along with education, sports are also necessary and sports apart from cricket.
Ø  The people need to understand the importance of sports and feel proud of other sports as well.
Ø  Attitude of society needs to shift to sports as a mean to healthy, disciplined and principled life.
Ø  All schools must incorporate sports in the curriculum not to create Olympic gold medalists but make sport a part of life.
Ø  Politicization of sports bodies must be stopped and manning them with sports veterans.
Ø  Making sports a high priority and part of Indian culture with increased funding and clear policy.

Why this needs to be done?
• For a healthier society
• To crowd out youths from engineering, medical and management
• Enhance India’s pride by better performance in international events
• Most importantly, it is a great vehicle of national integration blurring the boundary of caste, religion, state, gender etc.
The above steps can act as a booster to promote well being among sportspersons as well as encouraging sports as career option

The required change shall be bringing in by multi pronged strategy. The increasing spending on sports for infrastructure, Human resources and promotional infrastructure is important. Equally important is making sports part of life. Formally it can be done by revival of sports in our education system. Trainers, resources, time allotment, sporting events can bring much needed encouragement in students. A big problem is shortage of finances, which can be financed by some sort of taxes such as sports cess, local taxes etc. In all government departments long neglected sporting activities shall be organized more frequently and regularly. Through awareness, employment opportunities, organizing sporting leagues, sports can be promoted in society. Reviving traditional sports such as Kabaddi, Kho-kho, mallakhambh etc.With citizen participation and inviting sponsorship may bring societal interests.

Conclusion:
With promotion of sports at domestic level thorough required inputs and changing the positive orientation for sports in societal mindset, India can nurture much required international medal and large sought better heath domestically. Sports are not only gives medal, pride   but it builds the healthy human resource for a nation and spread spirit of friendliness to other countries. With the encouragement and support, India's tremendous hidden asset of sports can bring many awards and applause to the nation and these sportsperson can reach to their deserving stature.
The attitude of both government and society has to change. Sportspersons are need to given infrastructure and support to develop their talents and government has to decrease its interference and should place eligible person to sport authorities who can actually contribute towards various sports. We have to change our attitude towards sports, it is moral duty of media to promote all games equally, finally best infrastructure, livelihood security, and recognition provides best tonic.

References:

1. Critically comment on Indian government’s and society’s attitude towards sports and sportspersons critically –insights India.

2. Indiabix.com

3. shodhganga.inflibnet.ac.in/bit stream

4. haryanasports.gov.in/pdf/sportspolicyeng.pdf

5. Wikipedia



జికా వైరస్ గురించిన వివరాలు




. జికా(zika) వైరస్ గురించిన వివరాలు  (దోమ సంబంధ వెక్టార్ బోర్న్)మొదట 2007 మరియు 2013 లో పసిఫిక్ ప్రాంతం లో పిదప 2015లో   అమెరికా (బ్రెజిల్, కొలంబియా) మరియు ఆఫ్రికా లో వరుసగా నమోదయ్యాయి నేడు, అమెరికా ఖండం(ఉత్తర, దక్షిణ) లో చెదురుమదురుగా  సుమారు 22 కంటే ఎక్కువ దేశాలలో జికా  వైరస్ ఇన్ఫెక్షన్లు కనుగొన్నారు.
జికా  వైరస్ గురించి తెలుసుకుందాము  
1. జికా  వైరస్ ఏడిస్(Aedes) దోమల ద్వారా వ్యాపిoచును..
2. ప్రజలు సాధారణంగా స్వల్ప తీవ్రతో జ్వరం, చర్మం దద్దుర్లు (దద్దుర్లు) మరియు కండ్లకలక తో భాదపడతారు. ఈ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల పాటు ఉండును.
3. ప్రస్తుతం ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకా అందుబాటులో లేదు.
4. నివారణ కు  ఉత్తమ చికిత్స  దోమ కాటు కు  వ్యతిరేకంగా రక్షణ కలిగి ఉండటం.
5. జికా వైరస్ ఆఫ్రికా, అమెరికాలు, ఆసియా మరియు పసిఫిక్ లో వ్యాపిoచినది.
సంకేతాలు మరియు లక్షణాలు
జింకా  లక్షణాలు డెంగ్యూ వంటి ఇతర అంటువ్యాధులను  పోలి ఉంటాయి, జ్వరం, చర్మం దద్దుర్లు, కండ్లకలక, కండరాల మరియు కీళ్ళ నొప్పి మరియు తలనొప్పి కలిగి ఉండును. ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటిగా ఉండి  సుమారు 2-7 రోజుల వరకు ఉంటాయి.

ట్రాన్స్మిషన్
జికా  వైరస్ ఉష్ణ ప్రాంతాలలో ఏడిస్ (Aedes )ప్రజాతి దోమల యొక్క కాటు ద్వారా వ్యక్తులలో  వ్యాపించును. ఇది  డెంగ్యూ, చికేన్గునియా  మరియు యెల్లో ఫీవర్  వ్యాప్తి చేసే  దోమ.
డయాగ్నోసిస్
జికా వైరస్ రక్త నమూనాలను నుండి PCR (పాలీమెరేస్ చైన్ రియాక్షన్) మరియు వైరస్ ఐజోలేషణ్  ద్వారా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.
నివారణ
దోమలు మరియు అవి  పెరిగే ప్రాంతాలు  జికా  వైరస్ సంక్రమణకు  ఒక ముఖ్యమైన ఆధారం. మస్క్విటో రేపలెంట్లు,సాధ్యమైనంత వరకు శరీరం యొక్క నిండుగా తేలికపాటి రంగు  బట్టలు ధరించడం, దోమ తెరలు ఉపయోగించడం వంటి నివారణ పద్ధతులు ఉన్నాయి. నీటి తో నిండిన బక్కెట్లు,పూల కుండీలు, లేదా టైర్లు వంటి వాటిని శుబ్రం చేయుట ద్వార దోమల బ్రీడింగ్ ను  ఆరికట్టవచ్చు. కంటైనర్లు ఖాళీగా , కవర్డ్ గా  లేదా శుభ్రంగా ఉంచవలయును.WHO రికమెండ్ చేసిన పెస్టిసైడ్ వాడుట ద్వారా పెద్ద నీటి పీపాలను క్లీన్ చేయుటకు  లార్విసిడ్( larvicides) ఉపయోగిoచవచ్చు.
చికిత్స
జికా వైరస్ వ్యాధి సాధారణంగా తేలికపాటి గా  ఉండి  మరియు నిర్దిష్ట చికిత్స అనవసరమవుతుంది. జికా  వైరస్ బాధిత ప్రజలు, పుష్కలంగా తగినంతగా  ద్రవాలు త్రాగడo, మరియు సాధారణ మందులతో  నొప్పి మరియు జ్వరమునకు చికిత్స చేయాలి.లక్షణాలు హానికరం గా  ఉంటే, వైద్య సంరక్షణ మరియు సలహా వెంటనే తీసుకోవాలి. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి టీకాలు జికా వైరస్ నివారణ లేదా చికిత్స కోసం లేవు.
(మూలం: WHO)

సమకాలీన ముస్లిం ప్రపంచo ఎదుర్కొంటున్న సమస్యలు


శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూగోళం 79.9% నీరు తోను 29.1% నేలతోను నిండి ఉంది. ఎంతో  విశాలమైన భూమి ఆధునిక సమాచార సాంకేతిక సాధనాలలతో చిన్నదిగా మారిపొయి నేడు  ప్రపంచo ఒక (global village) పల్లెటూరు గా మరి పోయింది . ఆధునిక కమ్యూనికేషన్ సాధనాల తో ప్రపంచవ్యాప్తంగా ఎ క్షణనా ఏమి జరుగుతుందో చాలా త్వరగా మనం తెలుసు కోవచ్చు. ఆధునిక తో సాధనల తో  పాటు నేడు ప్రపంచం అపారమైన సమస్యలు ఎదుర్కొంటున్నది. యుద్ధం, హింస, వ్యాధులు, పేదరికం, మానవ హక్కులు ఉల్లంఘనలను / అణిచివేత మొదలగు సమస్యలు మానవాళి ఎదుర్కొంటున్నది. మానవ జాతి కి అత్యంత వత్తిడి కలింగించే ఈ విషయాలను విచక్షణ లేకుండా పాశ్చాత్య, ముస్లిం దేశాలు ఒకే విధంగా ఎదుర్కొంటున్నాయి.

అయితే పశ్చిమ దేశాలు  ఈ సమస్యల పరిష్కారంలో విజయం సాదించినవి.  ఈ దేశాల్లోని సమాజాలు స్థిరమైన  జీవితం అనుభవిస్తున్నాయి.వారు తమ దేశాల్లోని  ప్రతి పౌరుడు కి  భద్రత, హక్కులు, ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ అందించే ప్రక్రియలో ఉన్నాయి.

భౌగోళికంగా ప్రపంచంలో ముస్లింలు నాలుగింట ఒక వంతు అరబ్ దేశాలలో నివసిస్తూ ఉన్నారు.నేడు ఇస్లాం మతం అనేక దేశాల, జాతి మరియు సంస్కృతులు, భాషలు, మరియు ఆచారాలు దాటి విస్తరించినది.నేడు ముస్లింలు అధికoగా  ఆసియా మరియు ఆఫ్రికా లో నివసించుతున్నారు.  వాస్తవానికి , ఇస్లాం మతం యూరోప్ మరియు అమెరికాలో ఒక ప్రధాన మరియు వేగంగా పెరుగుతున్న మతం.

కాని నేడు ముస్లిం ప్రపంచం   యుద్ధం
, పేదరికం, ఆరోగ్యo,  మరియు మానవ హక్కులు, నిరక్షరాస్యత, పురోగతి, నియంతృత్వం, రాజకీయ పారదర్శకత, లేకపోవడం, జాతి ఘర్షణ, మరియు ప్రాంతీయ విభజన వంటి సవాళ్లు ఎదుర్కొంటుంది. నిరక్షరాస్యత ముస్లిం దేశాల మెజారిటీ సమస్య. దాదాపు ముస్లిం ప్రపంచం లో 40% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.నిరక్షరాస్యత  వేనుకుబాటుతనంనకు దారితీస్తుంది, మరియు పురోగతి లేకపోవడం క్రమంగా ప్రాంతీయ విభాగాలు మరియు జాతి విభేదాలు కు తద్వారా   అధికార పోరాటాల కు  దారితీస్తుంది.రాజకీయ పారదర్శకత లేకపోవడం నియంతృత్వానికి దారి తీస్తుంది. ముస్లిం ప్రపంచంలోని మెజారిటీ దేశాలు నేడు ఈ లోపాలను కలిగి ఉన్నావి.

 ముస్లిం ప్రపంచం  పాశ్చాత్య దేశాల కన్నా  వెనుక ఎందుకు పడింది అనే  ఒక ప్రశ్న తల ఏత్తుతుంది . ప్రపంచ చరిత్ర అవగతం అవుతే తప్ప, ముస్లిం ప్రంపంచం, ప్రపంచంలో పాశ్చాత్య ప్రపంచం కన్నా ఎ విధంగా వెనుక బడిందో తెలుసుకోవటం  కష్టం. ఇస్లాం ఫోబియా ఉన్నా వారు ముస్లిం  దేశాల వెనుకబాటుతనంకు  కారణం ఇస్లాం మతం అని ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవo దానికి  విరుద్ధంగా ఉంది. ఇస్లాం మతం పురోగతి, ఆవిష్కరణ, మరియు అభివృద్ధి యొక్క రూపం . ఇది ప్రతి తరం, సమయం, మరియు ప్రాంతం  యొక్క   మతం. ఇది నాగరికత యొక్క  మతం; ఇది జీవితం యొక్క ఒక మార్గం.

ఒక నాగరికత కూలిపోగానే మరో నాగరికత తలేత్తుoది. ఇస్లామిక్ కలిఫత్ 1924 లో కూలిపోగానే   యూరోపియన్లు శక్తి వంతులై బానిసత్వం మరియు వలస రాజ్య స్థాపనలో నిమగ్నమై ఒక కొత్త సామ్రాజ్య శక్తి రూపొందించినారు. నిజానికి ఇస్లామిక్ కలిఫత్  ఈ దురాచారాలను నిర్మూలిoచింది. యూరోపియన్లు జయించిన దేశాల ప్రజలు బానిసలుగా చేయబడ్డారు. ఆ దేశాలు వలస రాజ్యాలుగా రూపొందినవి. క్రమంగా  1950 లోఈ దేశాల వలస పాలనకు వ్యతిరేకంగా అనేక దేశాలు అధికారాలు,స్వాతంత్ర్యం కోసం తిరుగుబాట్లు జరిపినవి. భారీ పోరాటాలు తరువాత, అనేక దేశాలలో వలస రాజ్యాలు స్వాత్రoత్యం పొందినవి. యురోపియన్లు భౌతికంగా మాత్రమె వదిలి వెళ్ళారు కానీ వివేచనాత్మకంగా మరియు మానసికంగా అక్కడే బస చేసారు అనగా వారి ఎంపిక ప్రతినిధులు లేదా కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వాటిపై నియంత్రణ కొనసాగించారు.  అందువలన, అనేక దేశాల్లోని ప్రజలు ఎప్పుడూ నిజమైన స్వాతంత్ర్యం పొందలేదు.

ప్రజలు వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఒక విరుద్ధమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం శత్రువులుగా తన సొంత ప్రజలను చూసింది మరియు ప్రజలు వారి శత్రువుగా తమ ప్రభుత్వంను చూసారు. ప్రభుత్వం అధికార పార్టీ తప్ప ఇతర ఏ రాజకీయ పార్టీలను అనుమతించదు. అవినీతి, సంపూర్ణ అధికార నియంతృత్వం, ప్రాధమిక మానవ హక్కులు,  విద్య, వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛా వాణిజ్యం, రాజకీయ భాగస్వామ్యo కల్పించక పోవటం, ఇస్లామిక్ ప్రభుత్వాల  సాధారణ అలవాటుగా మారింది. పాపం, ప్రజలు ప్రభుత్వం ఆస్తిని వారి నుంచి దోచుకోన్నదిగా భావించ సాగారు. ప్రజలు ప్రభుత్వoపట్ల  ఆగ్రహం తో  స్కూల్ మరియు ఆస్పత్రి పరికరాలు దోపిడి చేసారు.
దగా, గందరగోళం మరియు అభివృద్ధి లేకపోవడం ఈ దేశాల ప్రమాణములుగా  మారినాయి. మానవ అభివృద్ధి మూడు సూచికలను (పుట్టినప్పుడు జీవితపు సాఫల్యతకు,-దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం), అక్షరాస్యత, మరియు ఆదాయం ద్వారా కొలుస్తారు. ముస్లిం మెజారిటీ దేశాలు మానవాభివృద్ధి సూచీలో UN నివేదిక ప్రకారం తక్కువగా మధ్య లేదా జాబితా దిగువన వస్తాయి. 2009 లో ఐక్యరాజ్యసమితి నివేదికలో మెజారిటీ ముస్లిం దేశాల అత్యంత అవినీతి దేశాల  జాబితా  లో ముందు ఉన్నాయి. 2006  UN నివేదికప్రకారం ప్రపంచంలో అత్యంత మరియు కనీసం నివాసయోగ్యమైన దేశాల జాబితాలో ముస్లిం దేశాలు లేవు. నిజానికి ఈ గణాంకాలు మరియు ముస్లిం దేశాల పరిస్థితుల మధ్య అపారమైన సహ సంబంధాలు ఉన్నాయి

మొత్తం ముస్లిం ప్రపంచం (57 ముస్లిం దేశాలు) లో దాదాపు  500 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మరోవైపు, ఒక్క USA లోనే 5,758 విశ్వవిద్యాలయాలు, మరియు భారతదేశం లో 8.407 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2004 లో UNDP ద్వారా జరుపబడిన పరిశోధన ప్రకారం మొత్తం ముస్లిం ప్రపంచంలోని ఒక విశ్వవిద్యాలయం కూడా ప్రపంచంలోని 500 అగ్ర ర్యాంక్ విశ్వవిద్యాలయాలలో లేదు. ముస్లిం ప్రపంచంలో అక్షరాస్యత 40% ఉంది, అదే పాశ్చాత్య ప్రపంచంలో అక్షరాస్యత చాలా ఎక్కువగా 90% గా  ఉంది.

ముస్లిం మతం దేశాలలో 50% దేశాల ప్రజలు  ప్రాధమిక విద్య పూర్తి చేస్తే, పాశ్చాత్య దేశాల్లో 98% దేశాల ప్రజలు ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. ముస్లిం దేశాలలో ప్రజలు  2% మాత్రమే  విశ్వవిద్యాలయం కు హాజరయ్యారు అయితే పశ్చిమ దేశాల ప్రజలలో  40%, మంది విశ్వవిద్యాలయం కు  హాజరయ్యారు.  USA లో ప్రతి ఒక మిలియన్ ప్రజలకు 5,000 శాస్త్రవేత్తలు ఉంటే  ముస్లిం  దేశాలలో, ప్రతి ఒక మిలియన్ ప్రజలకు  230 శాస్త్రవేత్తలు కలిగి ఉన్నారు.
 
పాశ్చాత్య దేశాలు పరిశోధన కోసం వారి GDP 5% ఖర్చు చేస్తే ముస్లిం దేశాల, పరిశోధన కోసం వారి GDP లో 0.2% ఖర్చుచేస్తున్నారు.ఇండోనేషియా లో 10000 జబ్బుపడిన ప్రజలకు ఒక డాక్టర్ ఉంటె, స్పెయిన్ లో 500 రోగులకు ఒక డాక్టర్ ఉన్నాడు. 1995 లో బ్రిటన్ లో పౌరుని సగటు వార్షిక ఆదాయం $ 12,000 గా ఉంది, అదే, పాకిస్తాన్ లో  పౌరుని సగటు వార్షిక ఆదాయం $ 300 ఉంది. ఇది ఇజ్రాయిల్ లో 7.652 ఉంది, అదే ఈజిప్ట్ లో 77 గా  ఉంది.

నిజానికి ముస్లిం  దేశాలలో మానవ వికాసం లేకపోవడానికి  బాధ్యత మెజారిటీ ముస్లిం దేశాల పైనే ఉంది.దీనికి ఒక ఉదాహరణ ఫిబ్రవరి, 2011 లో ఈజిప్ట్ లో ప్రజా విప్లవం ద్వారా అధ్యక్షుడు హోస్నీ ముబారక్ తొలగించ బడినాడు. తిరుగుబాటు కు  ముందు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ 30 సంవత్సరాలు  ఈజిప్ట్ పాలించాడు అణచివేత, నిరంకుశ నియంత పాలన జరిగింది. వేలాది ప్రజలను ఖైదులో హింసించారు మరియు వేలాది మంది నిర్వాసితులైనారు. ముబారక్ కుటుంబం 70 బిలియన్ డాలర్లు విదేశి బ్యాంక్ లలో దాచుకోంది.

ఈజిప్టు ప్రజలు స్వేచ్చ గా జరిగిన  ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్  ను ఎన్నుకొన్నారు కాని సైన్యం వారికి పరిపాలనా భారం అప్పగించటానికి నిరాకరించినది. పలితంగా నేడు ఈజిప్ట్ అశాంతి తో కొట్టు మిట్టాడుతుంది. ఈజిప్ట్ లో పేదరికం ప్రబలింది వేలకొలది ప్రజలు  నిరక్షరాస్యులై ఉన్నారు. నిరుద్యోగం, వ్యాధులు,   చిత్రహింసలు,మానవ హక్కుల ఉల్లంఘన నిత్య కృత్యాలయినవి. దీనికి ప్రధాన కారణం పాలనలో పారదర్సకత లేక పోవడం, ప్రజల భావాలను గౌరవించక పోవడం.
కాలం మారింది. ఆధునిక సాంకేతిక కమ్యూనికేషన్ సాధనాలు ప్రజలను చైతన్య పరచినవి.  అల్ జజీరా, Facebook, Twitter మరియు Google  వంటి ప్రచార మాద్యమాల సహయం తో ముస్లిం ప్రపంచం  చైతన్య మైనది. రెండవది ముస్లిం ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలు కల  యువకులు పెద్ద సంఖ్యలోఉన్నారు.  పాశ్చాత్య దేశాల ప్రజలు స్వేచ్ఛ మధ్యప్రాచ్యంలో కీలుబొమ్మ ప్రభుత్వాల పాలనను వారు అంగీకరించటం లేదు. వారు ప్రజల ద్వార ఎన్నికైన  ప్రాతినిధ్య ప్రభుత్వం ను కోరుకొంటున్నారు.

1991 లో సోవియెట్ యునియన్ పతనం తరువాత ప్రపoచ రాజకీయాలలో పెను మార్పులు సంభవించినవి. ద్వి ధ్రువ ప్రపంచం స్థానం లో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడినది. అమెరికా రాజకీయ ఆధిపత్యం పెరిగినది. ప్రపంచ పోలిసుగా అమెరికా మారింది. అమెరికా తన రాజికీయ ప్రయోజనాల కోసం ప్రపంచ వ్యవహారాలలో కలుగ జేసుకోసాగింది. మద్య ప్రాంతం లోని ఆయిల్ సంపద పై కన్ను వేసింది. కువైట్-ఇరాక్ విభేదాలలో జోక్యం చేసుకోంది.

 జన విద్వంసక మారణాయుధాలు, జీవ రసాయనిక ఆయుధాలు కలిగి ఉన్నదన్న నెపంతో సద్దాం హుస్సేన్ పై దండయాత్ర చేసింది. 1994 లో ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ పేరుతో ఇరాక్ ను ఆక్రమించినది. పలితంగా ఇరాక్ చిన్నా బిన్నాం అయినది. ఖతర్, బహారిన్ లలో ఎయిర్ బేస్ లను అమెరికా కలిగి ఉంది. రాపిడ్ ఆక్షన్ ఫోర్సు పేర తన సప్తమ నావికా దళం ను గల్ఫ్ లో ఉంచినది.

తాలిబాన్ అణిచివేత నేపo తో ఆఫ్గనిస్తాన్ లో తిష్ట వేసింది. అక్కడ కీలు బొమ్మ ప్రబుత్వాన్ని నెలకొల్పింది. ఆఫ్ఘన్ లో నిత్యం మారణ కాండ కొనసాగుతుంది. ఇక లిబియా లో గడాఫి తొలగింపుతో అక్కడ తీవ్ర సంక్షోబం నెలకొంది. ఇవి అన్ని ఆమెరికా తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఆయిల్ సంపద కోసం అరబ్ రాజ్యాల మద్య చిచ్చు పెట్టి వాటి ఆర్థిక వ్యవస్థలను చిన్నబిన్నం చేసి సామాన్య ప్రజలు కష్టాలకు లోను అయ్యేటట్లు చేస్తుంది.

ఇక పాలస్తీనా సమస్య ఎటు ఉండనే ఉంది. పాలస్తీనా ప్రజలు ఇస్రాయిల్ దౌర్జన్యాలతో నిత్యం  ఘర్షణలతో జివిస్తు ఉన్నారు. అమెరికా సంధి ప్రయత్నాలు, ఇస్రాయిల్ మొండి వైఖరితో  పలించుట లేదు. యూరోపియన్ యునియన్ వైఖరిలో మార్పు వచ్చి పాలస్తీనా ను గుర్తించినవి  దానితో కొన్ని యురోపియన్ దేశాలు రాయబార సంభంధాలు ఏర్పచుకొంటున్నావి. త్వరలో పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం లబించ గలదని అశిoచుదాము.

ఇక ఇస్లామిక్ దేశాలు అయిన బహరేన్, సౌదీ అరేబియా, సిరియా, ఇరాన్ ల  మధ్య సెక్టారియన్ సంఘర్షణలు నిత్యకృత్యాలు అయినవి.ప్రపంచంలో ముస్లింలలో  ఎనభై ఐదు శాతం సున్నీ ముస్లింలు. ప్రధానంగా ఇరాన్, ఇరాక్ మరియు బహరేన్ లో  నివసించే వారు షియా ముస్లింలు. వీరు ప్రపంచంలోని  ముస్లిం జనాభా లో  15 శాతం కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విరి మద్య జరిగే సెక్టారియన్ సంఘర్షణలు ఇస్లామిక్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

 గల్ఫ్ ప్రాంతం పై రాజకీయ ఆదిపత్యం కోసం  సున్ని సౌదీ అరేబియా, షియా ఇరాన్ ల మద్య ప్రచ్ఛన్న పోరు కోన సాగుతుంది.ఏమన్ లోని తిరుగుబాటు దారులకు ఇరాన్  సహాయం చేస్తుండగా, సౌదీ తిరుగుబాటుదారుల పై బాంబు దాడులు చేస్తున్నది.హజ్ యాత్రలో ఇరాన్ యాత్రికుల మరణం ఇరాన్-సౌదీ సంభంధాలను బలహీన పరిచినది. ఇటివల ఇరాన్ సమర్దిoచిన సౌదీ మైనారిటి షియా మత గురువును సౌదీ ప్రభుత్వం ఉరి తీసింది. దీనికి ప్రతిగా ఇరాన్ లోని సౌదీ రాయబార కార్యాలయం ద్వంసం అయినది. సౌదీ, ఏమిరైటీస్, బహరిన్ ఇరాన్ నుంచి తమ రాయబారులను ఉపసంహరించుకోన్నావి.  అమెరికా అదను కోసం వేచి  ఉంది. అణు-ఆయుధాల సమస్య పై ఇరాన్ పై అమెరికా అoక్షలు విధించినది. అమెరికా- ఇరాన్ ల మద్య కుదిరిన ఒప్పదం పలితంగా ఇటివల అమెరికా తన అoక్షలు ఉపసంహరించు కొంది.

కొన్ని గల్ఫ్ దేశాలు చమురు సంపదతో ఆర్ధికంగా బలపడగా ఇతర ముస్లిం దేశాల జనాభా పేదరికం, అధిక నిరుద్యోగం మరియు సరిపోని విద్యా వ్యవస్థలతో  పోరాడుతున్నారు.

2011 లో వసంత లేదా మల్లె పూల విప్లవం (arab spring) కొంతవరకు విజయవంతమై ఇస్లామిక్ ప్రపచం లో కొన్ని ప్రజాస్వామిక మార్పులను తీసుకు వచ్చింది. సౌదీ అరెబియ్, బహారిన్,కువైట్ లలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినవి.మొదటి సారి స్త్రీలకు పరిమితంగా ఓటు హక్కు కల్పించబడినది. టునీషియా లో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. టునీషియ చతుష్టయానికి నోబుల్ శాంతిబహుమతి కూడా లబించినది.

ఇకపోతే కొత్తగా ఇసిస్ (ISIS) ఉగ్రవాద బయం ముస్లిం ప్రపంచాన్ని వేటాడుతుంది.ఇస్లాం మూల సూత్రాలకు వ్యతిరేకంగా భాష్యం చెబుతూ తమదే అసలైన ఇస్లాం అని వక్ర బాష్యం చెబుతూ హింసా పద్దతుల ద్వారా బయోత్పాతలను సృష్టిస్తూ ఇరాక్, సిరియా లలో లక్షలాది మందిని ఉచకోస్తూ మిలియన్ల కొద్ది ప్రజలలు నిరాశ్రయులను చేసి వారిని మధ్యధర సముద్ర మర్గాన యూరప్  దేశాలకు వలస పోయేటట్లు చేస్తున్నది. యూరప్ కొంతవరకు ఈ శరణార్దులకు ఆశ్రయం కల్పించినది.  చివరకు ఈ ఇసిస్ భూతం అణచలేని పెద్ద ప్రమాదం గా తయారు అయినది.

21 వ శతాబ్దపు ప్రారంభంలో ఇస్లామిక్ దేశాలు  సంఘర్షణ మరియు హింసలతో, రాజకీయ ఆస్థిరత లతో   ప్రజా తిరుగుబాట్లతో, ఇసిస్ బెడదతో కాలం గడుపుతున్నవి.