నాటింఘ్యామ్ (బ్రిటన్ ) లో నివసించే పాకిస్తానీ(అవిభక్త
భారత దేశం) మూలాలు కలిగిన బ్రిటిష్ జనరల్ ప్రాక్టీషనర్ (GP), మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్ (WWI) కోసం పోరాడిన దాదాపు సగం మిలియన్ మంది
"మర్చిపోయిన" ముస్లిం
సైనికుల గౌరవార్ధం ఒక స్మారక నిర్మించే ప్రతిపాదనను తెచ్చినాడు.
"మా గ్రామం
నుండి, 860 పురుషులు లో 460 మంది బ్రిటిష్
వారికి సహాయపడినారు. మీరు దీనిని పాఠ్యపుస్తకాలు లో చదువలేదు లేదా చిత్రాలలో చూడ లేదు అని డాక్టర్ ఇర్ఫాన్ మాలిక్ నాటింగ్ హం షేర్వుడ్ యొక్క నివాసి, చెప్పారు.పంజాబ్లో తన పూర్వీకుల గ్రామము దుల్మియాల్ కోసం పరిశోధించడం ప్రారంభించిన అతనికి తన పూర్వికులు బ్రిటన్ కోసం పోరాడారు అని తెలిసింది దానితో అతను వారి కోసం ఒక స్మారక కట్టడం నిర్మించాలనే ప్రేరణ పొందాడు.
47 ఏళ్ల పరిశోధకుడు ప్రపంచ యుద్ద ముస్లిం స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేసినాడు దానికోసం £ 25,000 ($ 35,630) సేకరిoచాలనుకొన్నాడు. ప్రపంచ యుద్దం లో మిత్రరాజ్యాల కోసం త్యాగo మరియు విధేయత చూపిన ముస్లిం సైనికుల స్మారకం గా దీనిని ఏర్పాటు చేస్తునట్లు అతను పేర్కొన్నాడు. దానికి గ్రేట్ వార్ ముస్లిం మెమోరియల్ గా పేరు పెట్టారు అది ఇంకా దాని ప్రారంభ ప్రణాళిక దశలోనే ఉంది కానీ అది తాజి హుస్సేన్, ఒక రిటైర్డ్ సర్జన్ మద్దతు గెలుచుకుంది. తాజి హుస్సేన్, తెమ్సఫోర్డ్ (Tempsford) బెడ్ఫోర్డ్ షైర్ లో ఇలాంటి ఒక స్మారకo రెండవ ప్రపంచ యుద్ధం లో ఆక్రమిత ఐరోపా లో ప్రతిఘటన ఉద్యమాలలో సాయపడ్డ ఎజెంట్ లాగా పనిచేసిన 75మహిళల ను గౌరవించటానికి ఏర్పాటు చేసాడు. దాన్ని ఇప్పటికే 2013 లో ప్రిన్స్ చార్లెస్ ఆవిష్కరించారు.
"మేము స్మారకాన్ని ఇస్లామిక్ థీమ్
గా ఉండాలని అను కొంటున్నాము. ముస్లింలు మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలలో
బ్రిటన్ కు విశ్వాసపాత్రులుగా ఉండేవారు. మా
పూర్వికులు చూపిన సమాజ ఐక్యత నేటి తరానికి ప్రోత్సహo కల్పిస్తుదని ఆశతో ఉన్నామని అయన అన్నాడు. ఈ ప్రణాళికలను జహాన్
మొహమ్మద్ అనే ఒక సైనిక చరిత్రకారుడు
మరియు మాజీ UK హోం ఆఫీస్ తీవ్రవాదం సలహాదారు
స్వాగతించారు.
నేటి ముస్లిం కమ్యూనిటీ కి ఈ కథ గురించి తెలియదు. దానిని తెలపడం లో బ్రిటిష్ ప్రభుత్వం విఫలమైందని, అని అతను అన్నాడు.“గ్రేట్ వార్ ముస్లిం మెమోరియల్” బ్రిటిష్ పట్ల " ముస్లింలలో " స్ఫూర్తిని మరియు సామర్ధ్యం పెంచుతుందని మహ్మూద్ నమ్మకం.నేను స్మారకo ముస్లింలలో ఆధునిక బ్రిటన్ వాటాదారులమనే విశ్వాసం పెంచడానికి సాయపడుతుందని భావిస్తాను అన్నారాయన.
నేటి ముస్లిం కమ్యూనిటీ కి ఈ కథ గురించి తెలియదు. దానిని తెలపడం లో బ్రిటిష్ ప్రభుత్వం విఫలమైందని, అని అతను అన్నాడు.“గ్రేట్ వార్ ముస్లిం మెమోరియల్” బ్రిటిష్ పట్ల " ముస్లింలలో " స్ఫూర్తిని మరియు సామర్ధ్యం పెంచుతుందని మహ్మూద్ నమ్మకం.నేను స్మారకo ముస్లింలలో ఆధునిక బ్రిటన్ వాటాదారులమనే విశ్వాసం పెంచడానికి సాయపడుతుందని భావిస్తాను అన్నారాయన.
No comments:
Post a Comment