28 November 2015

100 Advices from Qura'n దివ్య ఖురాన్ లోని వంద సలహాలు.


1.      Do not mix the truth with falsehood (2:42)
సత్యాన్ని అసత్యం తో కలపకoడి.-2:42
2.      Order righteousness to people only after
practicing it yourself(2:44)
సన్మార్గాన్నిఅవలంభిచండి అని మీరు ఇతరులకు ఉపదేశిoచే ముందు మీరు ఆచరించి చూపండి.- 2:44.  
3.      Do not commit abuse on the earth (2:60)
ధరణిపై కల్లోలం రేకిస్తూ తిరగకండి.-2:60
4.      Do not prevent people from mosques (2:114)
 అల్లాహ్ ఆరాధనాలయాలలో ప్రజలను వెళ్ళకుండా ఆపకుండా ఉండండి.-2:114.
5.      Do not follow anyone blindly (2:170)
 దేనిని గుడ్డిగా అనుసరించ కండి.-2:170
6.      Do not break the promise (2:177)
వాగ్దానాలను భంగ పరచ కండి.-2:177.
7.      Do not engage in bribery (2:188)
 లంచం తీసుకోకండి.-2: 188.
8.      Fight only with those who fight you (2:190)
 మీతో పోరాడే వారితో అల్లాహ్ మార్గం లో పోరాడండి.-2:190.
9.      Keep the etiquettes of war (2:191)
యుద్ద నియమాలను పాటించండి.2:191.
10.  Protect orphans (2:220)
అనాధల సొమ్ము హరిoచ కండి/2:220
11.  Do not have sexual intercourse during
menstrual period (2:222)
రుతుకాలం లో కామ క్రీడలకు పాల్పడకండి.2: 222.
12.  Breast feed your children for two complete years (2:233)
తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా రెండు సంవత్సరాలు పాలు పట్టాలి.-2:233.
13.  Choose rulers by their merit (2:247)
పాలకులను వారి అర్హతలను బట్టి ఎన్నుకోండి.-2:247.
14.  No compulsion in religion (2:256)
 ధర్మం విషయం లో నిర్భంధం గాని బలాత్కారం గాని లేవు. – 2:256.
15.  Do not invalidate charity with reminders (2:264)
దానం చేస్తున్నప్పుడు దానిని ప్రకటిoచ రాదు.-264.
16.  Help those in need by finding them (2:273)
ధన సహయానికి అర్హులను వెతికి పట్టుకోండి.-2:273.
17.  Don’t consume interest (2:275)
వడ్డి ని తీసుకోరాదు.-2:275.
18.  Grant more time to repay if the debtor is in hard time (2:280)
 బాకిదారుడు ఆర్ధిక ఇబ్బందులలో ఉంటె అతనికి గడువు ఇవ్వండి.-2:280.
19.  Write down the debt (2:282)
అప్పు వ్యవహారాన్ని వ్రాసి పదిల పరచండి.-2:282.
20.  Keep the trust (2:283)
 సాక్షం ను దాచకండి.-2:283.
21.  Do not spy and backbite (2:283)
 ఇతరులపై నిఘా పెట్టకండి మరియు వెన్ను పోటు పొడవకండి.-2:283.
22.  Believe in all prophets (2:285)
అందరు ప్రవక్తలను విశ్వసించండి.2:285.
23.  Do not burden a person beyond his scope (2:286)
 వ్యక్తి శక్తీ సామర్ద్యాలను మిoచిన బరువు బాద్యతలను మోపకండి. 2: 286.
24.  Do not become divided (3:103)
విబేదాలలో పడకండి.3:103.
25.  Restrain Anger (3:134)
కోపాన్ని దిగమింగoడి.-3:134.
26.  Do not be rude in speech (3:159)
వాక్కు లో కర్కాశo గా ఉండకుండండి.-3:159.
27.  Think deeply about the wonders and creation of this universe (3:191)
భూమి, ఆకాశాల నిర్మాణం గురించి చింతన చెయ్యండి.-3:191.
28.  Men and Women have equal rewards for their
deeds (3:195)
స్త్రీ,పురుషులకు లబించే ప్రతిపలం సమానం-3:195.
29.  Wealth of the dead should be distributed among
his family members (4:7)  
చనిపొయిన ఆస్తి అతని బంధువుల మద్య పంచండి. -4:7
30.  Women also have the right for inheritance (4:7)
 మహిళలకు కుడా వారసత్వ హక్కు ఉంది4:
31.  Do not devour the property of orphans (4:10)
 అనాధల సొమ్ము హరిoచ కండి.-4:10  
32.  Do not marry those in your blood relation (4:23)
రక్త సంభందికులను వివాహం అడకండి.-4:23.
33.  Do not consume one another’s wealth unjustly
(4:29)
ఇతరుల సొమ్ము అన్యాయంగా తినకండి.-4:29.
34.  Family should be led by men (4:34)
 కుటుంభం ను పురుషులు నడుపుతారు.-4:34.
35.  Be good to others (4:36)
ఇతరుల పట్ల ఆదరంగా వ్యవరించండి. 4:36.
36.  Do not be miserly (4:37)
లోభులుగా వ్యవరించకండి-4:37
 37.Do not keep envy (4:54).
ఈర్ష్య కు దూరంగా ఉండండి. -4:54.
38.Judge with justice between people (4:58)
 న్యాయం గా తీర్పు ప్రజల మద్య చెప్పండి 4:58.
39..Do not kill each other (4:92)
ఒక విశ్వాసి మరొక విశ్వాసి ని చంప రాదు.-4: 92.
40.Do not be an advocate for deceit (4:105)
నమ్మకద్రోహుల పక్షాన వాది గా నిలబడకు.-4:105.
41..Stand out firmly for justice (4:135)
న్యాయం పట్ల గట్టిగా నిలబడండి.-4:13
42.Cooperate in righteousness (5:2)
సత్కార్యాలలో సహకరించండి-5: 2.
43.Do not cooperate in sin and aggression (5:2)
 పాపం, అత్యాచారాలలో సహకరించకండి.5:2.
4.Dead animals, blood, the flesh of swine are
prohibited (5:3)
మృత జంతువు, రక్తము,పంది మాంసం  నిషిద్దం -5:3.
45.Be just (5:8)
న్యాయం చేయండి – 5:8.
46.Punish for crimes in an exemplary way (5:38)
 నేరస్తులను తగిన విధంగా శిక్షించండి.-5:38.
47.Strive against sinful and unlawful acts (5:63)
పాపపు మాటలు, అధర్మపు పనులు చేయకండి.-5:63.
48.Avoid intoxicants and alcohol (5:90)
మద్యానికి ద్రురంగా ఉండండి.-5:90.
49.Do not gamble (5:90)
 జూదానికి దూరంగా ఉండండి.-5:90.
50.Do not insult others’ deities (6:108)
ఇతరుల దైవాలను దూషించకండి.-6:108.
51.’Having majority’ is not a criterion of truth
(6:116)
మెజారిటీ మాత్రమే ఇతరులను అనుసరించడానికి మార్గం కాదు. 6:116.
52.Don’t reduce weight or measure to cheat people (6:152)
కొలతలు,తుకాలలో న్యాయం పాటించండి.-6:152.
53.Do not be arrogant (7:13)
గర్వ పడకండి.7:13.
54.Eat and Drink, But Be Not Excessive (7:31)
తినండి,త్రాగండి. కాని మీతిమిరకండి.-7:31.
55.Wear good cloths during prayer times (7:31)
ఆరాధన సమయం లో మంచిగా వస్త్రాలంకరణ చేసుకోండి.-7:31.
56.Forgive others for their mistakes (7:199)
ఇతరుల తప్పులను మన్నిచండి.-7:199.
57..Do not turn back in battle (8:15)
యుద్దరంగం లో వెన్ను చూపకండి.-8:15.
58..protect and help those who seek protection (9:6)
 శరణు కోరితే రక్షణ, ఆశ్రయం కల్పించండి.-9:6.
59..Keep Purity (9:108)
పరిశుద్దతను అవలంబించండి. 9:108.
60.Never give up hope of Allah’s Mercy (12:87)
దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి.-12:87.
61.Allah will forgive those who have done wrong out of ignorance (16:119)
 అజ్ఞానం కారణం గా చెడు చేసి, పిదప పశ్చాతాప పడిన వారిని క్షమించండి.-16:119.
62Invitation to God should be with wisdom and good instruction (16:125)
నీ ప్రభువు మార్గం వైపునకు వివేకంతో, చక్కని ఉపదేశం తో పిలువు.-16:125.
63.No one will bear others’ sins (17:15)
ఇతరుల తప్పులను మోయరాదు.-17:15.
64.Be dutiful to parents(17:23)
తల్లితండ్రుల పట్ల ఉత్తమ రీతిలో వ్యవరించండి.-17:23.
65.Do not say a word of disrespect to parents (17:23)
తల్లితండ్రులను కసురుకోవద్దు.-17:23.
66.Do not spend money extravagantly (17:29)
 విచ్చలివిడిగా ఖర్చు పెట్టకు.-17:29.
67.Do not kill your children for fear of poverty (17:31)
 మీ సంతానాన్ని దారిద్య భయం తో హతమర్చకండి.-17:31.
68.Do not even approach unlawful sexual intercourse (17:32)
వ్యబిచారం దరిదాపులకు పోకండి.-17:32.
69.Do not pursue that of which you have no knowledge (17:36)
నీకు తెలియని విషయం వెంటపడకు.-17:36.
70.Speak to people mildly (20:44)
ప్రజలతో మృదువుగా మాట్లాడండి.-20:44.
71.Keep aloof from what is vain (23:3)
వ్యర్ధ విషయాల పట్ల అనాసక్తత చూపండి.-23:3
72.Do not enter others’ houses without seeking
permission (24:27)
ఇతరుల ఇళ్ళ లోని కి వారి అనుమతి లేనిదే ప్రవేశించకండి-24:27.
73.Allah will provide security for those who believe only in Allah (24:55)
అల్లాహ్ యందు విశ్వశించిన వారికి అల్లాహ్ రక్షణ కల్పిస్తాడు -24:55.
74.Do not enter parents’ private room without
asking permission (24:58)
తల్లితండ్రుల గదులలోనికి అనుమతి తీసుకోని ప్రవేశించండి.-24:58.
75.Walk on earth in humility (25:63)
కరుణాముయుని దాసులు వినమ్రులై నడుస్తారు.-25:63.
76.Do not neglect your portion of this world (28:77)
 నీ ప్రాపంచిక వాటాను విస్మరించకు.-28:77.
77. Invoke not any other god along with Allah (28:88)
అల్లాహ్ తో వేరేతర దైవాన్ని మొరపెట్టుకోకు.-28.88.
78. Do not engage in homosexuality (29:29)
 స్వలింగ సంపర్కం కు పాల్పడకండి-29:29.
79. Enjoin right, forbid wrong (31:17)
మంచి పనులను చెయ్యి, చెడును వారించు.-31:17.
80. Do not walk in insolence through the earth (31:18)
 భువి లో నిక్కుతూ నడవకు.-31:18.
81. Lower your voice (31:19)
నీ కంఠ స్వరాన్ని తగ్గించు.-31:19.
82. Women should not display their finery (33:33)
స్త్రీలు  అలంకరణ ను ప్రదర్శించ  రాదు.-33:33.
83. Allah forgives all sins (39:53)
అల్లాహ్ అన్ని తప్పులను కమించును. 39:53.
84. Do not despair of the mercy of Allah (39:53)
దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి.-39:53.
85. Repel evil by good (41:34)
చెడు కు మంచి తో సమాదానం ఇవ్వు.-41:34.
86. Decide on affairs by consultation (42:38)
 పరస్పర సంప్రదింపులతో వ్యవహారం నడపండి.-42:38.
87. Try for settlement between people (49:9)
 ఇద్దరి మద్య రాజి కుదర్చింది.-49:9.
88. Do not ridicule others (49:11)
ఇతరులను ఎగతాళి చేయకండి.-49:11.
89. Avoid suspicion (49:12)
అనుమానాలకు దూరంగా ఉండండి.-49:12.
90. Do not spy or backbite (49:12)
 ఒకరిపై  ఒకరు కూపిలు లాగకండి, చాడీలు చెప్పకండి.-49:12.
91. Most noble of you is the most righteous (49:13)
 నిశ్చయంగా మీలో దైవభితి గలవాడే ఆదరనణియుడు.-49:13.
92. Honor guests (51:26)
 అతిడులను ఆదరించండి.-51:26.
93. Spend wealth in charity (57:7)
 సంపదను దానం చేయండి.-57:7.
94. No Monasticism in religion (57:27)
 మతం లో సన్యాసత్వం లేదు.57:27.
95. Those who have knowledge will be given a higher degree by Allah (58:11)
 జ్ఞానము ఒసగబదినవారి అంతస్తు అల్లాహ్ పెంచుతాడు.-58:11.
96. Treat non-Muslims in a kind and fair manner (60:8
ముస్లింలు కాని వారితో సద్వ్యవహారం నడపండి.-60:8
97. Save yourself from covetousness (64:16)
 శత్రువులనుండి అప్రమమతంగా ఉండoడి.-64:16.
98. Seek forgiveness of Allah. He is Forgiving and Merciful (73:20) అల్లాహ్ నుండి క్షమా కోరండి, అతను చాల దయాళువు మరియు క్షమించే వాడు.-73:20.
99. Do not repel one who asks (93:10)
 యాచించే వారిని కసురుకోకు.-93:10.
100. Encourage feeding poor (107:3)
నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించు.-107:3.


No comments:

Post a Comment