ప్రపంచం లో అత్యదికంగా
యువతను కలిగి ఉన్న దేశం. ఈ (మానవ వనరులను)యువ
శక్తిని ని సరిగా వినియోగించుకొనే ప్రణాలికలను
రచించిన అది దేశాభిబివ్రుద్ది కి తోడ్పడుతుంది.
తగ్గుతున్న శిశు మరణాల సంఖ్య,
ఆరోగ్య సేవలు అందుబాటు,జీవన ప్రమాణాల మెరుగుగుదల పలితంగా నేడు ప్రపంచంలో 10-24
సంవత్సరాల మద్య వయుస్సు ఉన్నవారి సంఖ్య
180 కోట్లకు చేరింది. ఐక్య రాజ్య సమితి పాప్యులేషన్ ఫండ్ యొక్క “దిస్టేట్ అఫ్
వరల్డ్ పాప్యులేషన్ 2014 “ద్వార 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశం లోని10-24 సంవత్సరాల మద్య
వయుస్సు ఉన్న యువకుల సంఖ్యా 36.5 కోట్లు
లేదా మొత్తం భారత్ జనాభా 121 కోట్ల లో అది
30% వరకు ఉంది. మొత్తం ప్రపంచ జనాభా లో
యువక జనాభా 25% వరకు ఉంది. 2011 భారత
లెక్కల ప్రకారం భారత దేశంలోని పిల్లలు మరియు యువకులు దాదాపు 60 కోట్లు, అందులో 0-9
మద్య వయస్సు ఉన్న పిల్లల సంఖ్య 23.97 కోట్లు
అనగా దేశ జనాభా లో పిల్లలు మరియు యువకుల జనాభా దాదాపు సగం వరకు ఉంది.
యువ జనాభా అధికంగా ఉన్న మొదటి ప్రపంచ పది దేశాలు:
1. భారత దేశం : 36.5
కోట్లు, 2.చైనా :26.9 కోట్లు, 3. ఇండోనేషియా: 6.7 కోట్లు,
4. అమెరికా: 6.5 కోట్లు, 5. పాకిస్తాన్: 5.9 కోట్లు, 6. నైజీరియా: 5.7 కోట్లు,
7..బ్రెజిల్: 5.1 కోట్లు,
.బంగ్లాదేశ్: 4.8 కోట్లు. 9.రష్యా:2.4 కోట్లు, 10. జపాన్: 1.8 :కోట్లు.
పై వివరాలను పరిశిలించిన యువ జనాభా అధికంగా ఉన్న
ప్రప్రంచ మొదటి 10దేశాలలో చైనా బారత్
కన్నా వెనుక బడి ఉంది. చైనా లో యువ జనాభా 26.9 కోట్లు ఉంది, అది ఆ దేశ జనాభా లో 20% కు సమానం. జపాన్ పై పట్టికలో
దిగువన ఉంది. జపాన్ లో కుడా యువ జనాభా
ఆదేశ జనాభా లో 14.2% గా ఉంది. రష్యా లో కుడా యువ జనాభా ఆదేశ జనాభా లో 16.9% గా
ఉంది.చైనా, జపాన్ లో వృద్దుల సంఖ్య ఎక్కువ
ఉంది కారణం జీవన కాలం లో వృద్ది మరియు తక్కువ పునరుత్పత్తి లో తగ్గుదల ఉండటం.
బారత్ లో పనిచేసేవారి జనాభా లో పెరుగుదల, ఆధారపడేవారి
సంఖ్య లో తగ్గుదల కన్పిస్తుంది. ఐక్య రాజ్య సమితి ప్రకారం ఆధార పడేవారి సంఖ్య లో
తగ్గుదల, పనిచేసేవారి సంఖ్య లో పెరుగుదల, దేశ అభివృద్దిని సూచించుచున్నది.
భారత దేశం లో యువ జనాభా గ్రామిణ ప్రాంతాలలో ఎక్కువ గా ఉంది.
అది 69.8% గా ఉంది.
యువ జనాభా పంపిణి. (10-24 సంవత్సరాల మద్య ఉన్న వారు కోట్ల
లో )
|
మొత్తం జనాభా
|
యువ జనాభా
|
అల్ ఇండియా
పురుషుల
జనాభా
|
అల్ ఇండియా
స్త్రీల జనాభా
|
యువ జనాభా
పురుషులు
|
యువ జనాభా
స్త్రీలు
|
అల్ ఇండియా
|
121.08
|
36.46
|
62.33
|
58.75
|
19.09
|
17.37
|
గ్రామిణ జనాభా
|
83.37
|
25.45
|
42.77
|
40.60
|
13.32
|
12.13
|
అర్బన్ జనాభా
|
37.71
|
11.01
|
19.55
|
18.16
|
5.78
|
5.23
|
గ్రామిణ ప్రాంతాల లో యువ
జనాభా లో స్త్రీ-పురుష వ్యతాసం 1.19
కోట్లు ఉండగా అది అర్బన్ ప్రాంతాలలో కేవలం
55 లక్షలు మాత్రమే ఉంది.
10-24 వయస్సు గల వారు రాష్ట్ర జనాభా లో అధికం గా ఉన్న భారత
దేశం లోని కొన్ని ముఖ్య రాష్ట్రాలు:
వ.స.
|
రాష్ట్రం పేరు
|
రాష్ట్ర మొత్తం
జనాభా లో 10-24 సంవత్సరాలు ఉన్న వారి శాతం
|
1.
|
యూ.పి.
|
33.2%
|
2.
|
రాజస్తాన్
|
32.2%
|
3.
|
అస్సాం
|
30.3%
|
4.
|
బీహార్
|
30.2%
|
5.
|
గుజరాత్
|
29.4%
|
6.
|
మద్య ప్రదేశ్
|
31.3%
|
7.
|
డిల్లి
|
30.3%
|
8.
|
మహారాష్ట్ర
|
28.9%
|
9.
|
వెస్ట్ బెంగాల్
|
29.6%
|
10.
|
జార్ఖండ్
|
30.7%
|
11.
|
ఒడ్డిస్సా
|
28.7%
|
12.
|
ఆంధ్ర ప్రదేశ్
|
28.9%
|
13.
|
కర్నాటక
|
28.8%
|
14.
|
కేరళ
|
24.2%
|
15.
|
తమిళ నాడు
|
26.1%
|
|
భారత దేశం
|
30.1%
|
యూ.పి. లో అదికంగా యువ జనాభా ఉంది.(33.2%) ఆతరువాత కేరళ లో
అత్యల్పంగా ఉంది. ఆ తరువాత తమిళ నాడు ఉంది.
కేరళ లో వృధా జనాభా ఎక్కువ ఆతరువాత స్థానం తమిళ నాడు.
ఉత్తర ప్రదేశ్ లో యువ పురుషుల జనాభా అధికం, అది యువ స్త్రీ
జనాభా కన్నా 42.99 లక్షలు అధికం గా ఉంది. తరువాత స్థానాలలో బీహార్, మహారాష్ట్ర,
రాజస్తాన్, మద్య ప్రదేశ్ మరియు గుజరాత్ ఉన్నవి.
కేరళ లో యువ స్త్రీ-పురుష జనాభాల మద్య వ్యతాసం చాల తక్కువ 32,952 ఆతరువాత
ఒరిస్సా ఉంది 36.766.
0-9 సంవత్సరాల మద్య కల పిల్లల పంపకం దేశ వ్యాప్తంగా కొట్లలో
|
మొత్తం
|
బాలురు
|
బాలికలు
|
బాల-బాలికల
నిష్పత్తి.
|
అఖిల భారత
స్థాయిలో
|
23.97
|
12.49
|
11.48
|
52.1-47.9
|
గ్రామిణ స్థాయి
లో
|
17.67
|
9.18
|
8.49.
|
52-48
|
అర్బన్ స్థాయి
లో
|
6.29.
|
3.30
|
2.99
|
52.4-47.6
|
No comments:
Post a Comment