బ్రేక్ –ఫాస్ట్ :
సరిఐన సమయం ఉదయం 7-8 గంటల మద్య
ఉదయం 10 గంటల తరువాత
వద్దు
లేచిన 30 నిమిషాల లోపల
బ్రేక్-ఫాస్ట్ తీసుకోవాలి.
లంచ్:
సరిఐన సమయం : ఉదయం 12-మద్యానం 2 మద్య
సాయకాలం 4 గంటల తరువాత లంచ్ తీసుకోరాదు.
బ్రేక్-ఫాస్ట్, లంచ్ మద్య 4 గంటల సమయం కన్న ఎక్కువ సమయం
ఉండరాదు.
డిన్నర్:
రాత్రి 6-9 మద్య
రాత్రి 10 గంటల తరువాత డిన్నర్ తీసుకోరాదు.
నిద్రించడానికి 3 గంటల ముందు ఆహరం భుజించ వలయును.
No comments:
Post a Comment