సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశం
లో ముస్లిములు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు కంటే
వెనుకబడిఉన్నారు.
యుపిఎ-1 ప్రభుత్వం ఏర్పడిన
తరువాత ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజేందర్ సచార్ నేతృత్వంలో
భారతదేశం లో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితి చర్చింటానికి ఏర్పాటు చేశారు
మరియు అది 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి లో దాని పరిశీలనలను సమర్పించినది. భారతదేశం లో
ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా
పరిస్థితిపై నవంబర్ 30, 2006 న సచార్ కమిటీ తన 403 పేజీల నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టినది.
సచార్ కమిటి నివేదిక ముస్లిం సమాజం ఎదుర్కొoటున్న వైపల్యాలు గుర్తించి పరిస్థితిని
పరిష్కరించేందుకు తగు సిఫార్సులు చేసింది.
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కంటే క్రింద భారతీయ ముస్లింల పరిస్థితి హీనంగా ఉంది. ఇది
హైలైట్ చేసిన అనేక విషయాలలో ప్రధానమైనది
భారతీయ జనాభాలో ముస్లిం జనాభా శాతంకు మరియు
ఐఎఎస్,
ఐపిఎస్, మరియు పోలీసు కమ్యూనిటీ అందు వారి యొక్క సాధారణ
ప్రాతినిధ్యం శాతం విషయంలో భారీ అసమతుల్యత
ఉoడుట.
1.జనాభా వివరాలు:
సంవత్సరం
|
ముస్లిమ్స్
|
మొత్తం
|
ముస్లిమ్స్ శాతం
|
2001
|
13.81కోట్లు
|
102కోట్లు
|
13.43%
|
2011
|
17.22కోట్లు
|
121కోట్లు
|
14.2%
|
2.నెలవారీ తలసరి వ్యయం (ఎంపిసిఇMPCE)
|
ముస్లిమ్స్
|
అందరు
|
2004-05
|
రూ. 635/-
|
రూ. 712/-
|
2009-10
|
రూ. 980/-
|
రూ. 1128/-
|
3.పనిలో పాల్గొనే శాతం-ముస్లిమ్స్ లో
సంవత్సరం
|
పురుషులు
|
స్త్రీలు
|
2001
|
47.5%
|
14.1%
|
2011
|
49.5%
|
14.8%
|
4.కేంద్ర ప్రబుత్వ విభాగాలు మరియు పబ్లిక్ అండర్ టేకింగ్స లో
మైనారిటిల నియామాకాలు.
సంవత్సరం
|
% శాతం
|
2006-07
|
6.93%
|
2007-08
|
8.23%
|
2008-09
|
9.90%
|
2009-10
|
7.28%
|
2010-11
|
10.18%
|
2011-12
|
6.24%
|
2014-15
|
8.57%
|
·
కేంద్ర మైనారిటీ
వ్యవహారాల శాఖ
5.ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో సర్వ శిక్ష అభియాన్
క్రింద ప్రైమరీ స్కూళ్ళ ఏర్పాటు
సంవత్సరం
|
ఏర్పాటు శాతం%
|
2006-07
|
92.45%
|
2007-08
|
51.72%
|
2008-09
|
97.40%
|
2009-10
|
92.91%
|
2010-11
|
99.93%
|
2011-12
|
85.10%
|
*డిపార్టుమెంటు అఫ్
స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ.
6.సెక్స్ రేషియో:
సంవత్సరం
|
ముస్లిమ్స్ ప్రతి వెయ్యి
కి
|
ఇతరులు ప్రతి వెయ్యి కి
|
2001
|
936
|
922
|
2011
|
961
|
943
|
·
సెన్సస్ 2001,2011.
7.పట్టణ ప్రాంతాలలో నివసించేవారు
|
ముస్లింలు
|
ఇతరులు
|
2001
|
35.7%
|
27.3%
|
2011
|
39.9%
|
31.14%
|
*సెన్సస్ 2001,2011.
8. అక్షరాస్యత రేట్
|
ముస్లింలు
|
ఇతరులు
|
2001
|
59.1%
|
64.8%
|
2011
|
68.5%
|
73%
|
*సెన్సస్ 2001,2011
9. 6-14సంవత్సర ల మద్య పిల్లలు స్కూల్
కి వెళ్ళని వారు
|
ముస్లింలు
|
ఇతరులు
|
2004-05
|
15.3%
|
10.2%
|
2010-11
|
8.7%
|
4.4%
|
*సెన్సస్ 2001,2011
10.మదరసాలలో నమోదు అయిన వారు
|
ముస్లింలు
|
2001
|
10.3లక్షలు
|
2011
|
17.1లక్షలు
|
*సెన్సస్ 2001,2011
11.గ్రాడ్యుఎట్ లు
|
ముస్లింలు
|
మొత్తం
|
2001
|
23.9 లక్షలు
|
3.76కోట్లు
|
2011
|
47.52లక్షలు
|
6.2 కోట్లు
|
పెరిగిన శాతం%
|
98.8%
|
64%
|
*సెన్సస్ 2001,2011
సచార్ నివేదిక ముస్లిం సమాజం ఎదుర్కొoటున్న అనేక వైపల్యాల శ్రేణిని
గుర్తిస్తు పరిస్థితిని పరిష్కరించేందుకు తగు
సిఫార్సులు వధించిన చేసింది. వెనుకబాటు తనంలో భారతీయ ముస్లింలు షెడ్యూల్డ్ కులాలు
మరియు షెడ్యూల్డ్ తెగల కంటే క్రింద ఉన్నారు.
ప్రభుత్వ డేటా యొక్క ఒక విశ్లేషణ ప్రకారం చాలా సూచికల విషయం లో సంవత్సరాలు గడిచిన గణనీయమైన మెరుగుదల లేదు మరియు కొన్ని సందర్భాలలో
నిజానికి పరిస్థితి క్షీణించింది. ఉదాహరణకు 2005 లో భారతదేశం యొక్క పోలీసు బలగాల లో ముస్లింల వాటా 7.63% ఉండగా అది 2013 లో 6.27% కి పడిపోయింది. ఆ తరువాత ప్రభుత్వo మతం ఆధారంగా పోలీసు
సిబ్బంది డేటా విడుదల నిలిపి వేసింది.
.సచార్ కమిటి
నివిదిక తరువాత మరియు ముందు సంవత్సరాలలో ముస్లింలు అతితక్కువ సగటు నెలవారీ తలసరి వ్యయం
(ఎంపిసిఇ) అన్ని వర్గాల కన్న కలిగి ఉన్నారు. ముస్లిం పురుషులు పనిలో పాల్గొనే శాతం 2001 లో 47.5% నుండి 2011 లో 49.5% కు పెరిగింది; ముస్లిం మహిళలు పనిలో పాల్గొనే శాతం 2011 లో 14.8% ఉండగా అది 2001 లో 14.1% ఉంది.
ఐఏఎస్&ఐ.పి.ఎస్. లో ముస్లిం ఉద్యోగులు
|
2006
|
1-1-2016
|
ఐఏఎస్
|
3.0%
|
3.32%
|
ఐఏఎస్(డైరెక్ట్ )
|
2.3%
|
2.73%
|
ఐఏఎస్(ప్రమోటిస్)
|
5.0%
|
4.8%
|
ఐ.పి.ఎస్.
|
4.0%
|
3.19%
|
ఐ.పి.ఎస్.(డైరెక్ట్)
|
2.7%
|
2.91%
|
ఐ.పి.ఎస్(ప్రోమోటీస్)
|
7.1%
|
3.82%
|
*కేంద్ర హోం శాఖ నివేదిక ప్రకారం.
మొత్తం గా భారతీయ పోలిస్ దళాలలో ముస్లింల
శాతం%
|
ముస్లిమ్స్
|
టోటల్
|
ప్రాతినిద్య
శాతం
|
2006
|
100634
|
1318296
|
7.63%
|
2013
|
108602
|
1731537
|
6.27%
|
*ఎన్కిఆర్బి(NCRB) నివేదిక. 2013 తరువాత
మతం వారిగా గణాంకాలు సేకరించడం నిలిపివేశారు.
అనగా ప్రతి 100 ఐఎఎస్, ఐపిఎస్ లలో కేవలం 3గురు మాత్రమే ముస్లింలు ఉన్నారు.
గణాంకాల ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి అధికారులు అయిన ఐఎఎస్, ఐపిఎస్ లలో సచార్
కమిటి ప్రకారం 2006 లొ వరుసగా 3% మరియు 4% గా ఉన్నారు. జనవరి 1, 2016 నాటికి వారు వరుసగా వరుసగా 3.32% మరియు 3.19% ఉన్నారు అని హోంమంత్రిత్వశాఖ
డేటా చూపించుతుంది. సచార్ నివేదిక ప్రకారం IPS లో ముస్లిం అధికారులు తగ్గటానికి
ప్రధాన కారణం రాష్ట్రాల నుండి వచ్చే IPS ప్రమోటిల శాతం తగ్గుటయే. ముస్లిం IPS
ప్రమోటిల శాతం 2006 లో7.1% ఉండగా అది 2016 ప్రారంభంలో3.82% కు తగ్గింది.
2001 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు భారతదేశం జనాభాలో 13.43% ఉన్నారు. 2011 లో వారు 14.2% ఉన్నారు. రెండు జనాభా గణనలు మధ్య ముస్లింల జనాభాలో 24,69% పెరుగుదల రికార్డు చెయ్యబడింది.
ముస్లింలలో లింగ నిష్పత్తి మొత్తం గా 2001 మరియు 2011 రెండు సార్లు మెరుగుగా ఉంది. పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న ముస్లింల శాతం
రెండు సెన్ససెస్ లలో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది.
No comments:
Post a Comment