13 November 2022

25 ప్రసిద్ధ హైదరాబాదీ పదబంధాలు (phrases)

 

హైదరాబాదీ భాష లేదా దఖ్నీ అనేది ఉర్దూ, హిందీ మరియు తెలుగుల సమ్మేళనం

హైదరాబాద్ నిజాంలు,ముత్యాలు, బిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాల మెట్రోపాలటన్ నగరమే  కాదు, అది ఒక భావోద్వేగం emotion. హైదరాబాద్ నగరం తన జీవనశైలి మరియు ఆహారంతో పాటు, దాని యాసకు కూడా ప్రసిద్ధి చెందింది. మీరు ఏదైనా పొరుగు రాష్ట్రానికి చెందిన వారైనా, దేశంలోని మరేదైనా ప్రాంతం నుండి అయినా లేదా ప్రపంచo లోని ఏదో ఒక మూలకు చెందిన వారు అయిన  , మీరు హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు కొన్ని క్లాసిక్ హైదరాబాదీ యాస మరియు దాని పదబంధాలను విని  మరియు తెలుసుకొని అందిస్తారు.

 

హైదరాబాదీ భాష లేదా దఖ్నీ అనేది ఉర్దూ, హిందీ మరియు తెలుగుల సమ్మేళనం మరియు ప్రతి ఒక్కరూ దీనిని మనోహరంగా భావిస్తారు, ముఖ్యంగా వన్ లైనర్లు. వాటిలో కొన్ని చాలా ఉల్లాసంగా/అద్భుతంగా, హస్యబరితం గా   ఉంటాయి.

అనేక పదబంధాలు phrases ఒకే విధంగా ఉంటాయి  కానీ విభిన్న సన్నివేశాలలో ఉపయోగించబడతాయి, ఉదాహరణకు 'ఓవర్' అనే పదాన్ని 'సర్ ఓవర్ ఫడా దియే ఆజ్” లేదా “మమ్మీ ఓవర్ బాత్'యాన్ సున్న దియే'. ఇక్కడ ఓవర్ అనేది పరిమితిని దాటిన(జ్యాదా/ఎక్కువ) పదంగా ఉపయోగించబడుతుంది. ఉపయోగించిన పదాలపై దృష్టి సారించడం కంటే భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ ముఖ్యం.

 

హైదరాబాదీలు ఎక్కువగా ఉపయోగించే కొన్ని పదబంధాలు ఇక్కడ ఉన్నాయి!

* కోపంగా ఉన్నప్పుడు:

బావా కీ రోడ్ సంజే?

మార్ కే ముహ్ ఫోడ్ దేతు,

భైరిఖాత,Bhairi khata
జాతే ఖతే Jate khate?

 లిడా లిడా కే మార్తు.

*హైదరాబాదీలు చిరాకుగా ఉన్నప్పుడు, వారితో గొడవ పడకండి!

కైకు ఐసే హౌలే చాల కర్రా?

ఓవర్ కర్ దేరే యారో

బైగన్ కే బాతన్ నాకో కరో

భగా భగా కే మార్తు ॥

దిమాగ్ ఖరబ్ నాకో కర్!!

చింది చోర్ చలా నక్కో కర్

జా భాయ్ జా

చిలరా కైకు రే?

 

*అలసిపోయినప్పుడు లేదా నిరాశాగా ఉన్నప్పుడు,

కైసా కైసా కిచ్ హోరా మేకు

కుప్ప హోగయి హాలత్

 

దిగువ ఇతర ప్రసిద్ధ పదబంధాలను చూడండి.

బడే బడే బాటన్                       

కౌన్ హై కి క్యా హై కీ

మౌట్ దాల్ డెరే

లైట్ లో యారో

ఖలీ పీలీ

దబాకే భూక్ లగ్రీ

హలక్ తక్ ఖయా

తున్ హోగయా

ఔంట్  లేరా కైకు

యహ తక్ జైంగే అయింగే చలో

ఖట్టె పోజాన్

అయీన్ లేదా అయీ-హయీ

మజాక్ సే హాట్ సే కే బోల్రు

హైబతి కామా నాకో కర్

ఫట్కే హలఖ్ మే ఆగాయి

అరేయ్ ఇఫ్లాజ్

దేనే కా బోలో, కిట్టా హువా కీ

మేరా నామ్ బోల్ జా కే

ఆందో లేదా జాందో

ఖోలో యారో

ఛిడ్ లే నాకో రే భాయ్

బాలా కా పైసా
*ఇంకా కొన్ని ఇతర పదబందాలు:

హైదరాబాద్‌లోని ప్రజలు ప్రతి బహువచన పదానికి ఆన్‌ని జోడిస్తారు. ఉదాహరణకు, లైట్ కాంతి యొక్క బహువచనం 'లైట్టాన్', గల్లీ (లేన్) 'గల్లియాన్', బాత్ (చర్చ) 'బాతాన్', ఫోన్ 'ఫోనా',

వీటిలో మీకు ఇష్టమైన/ఫేవరెట్ వన్-లైనర్ కౌన్సా హై(ఏది)? జరా షేర్ కరో జల్దీ(తొందరగా షేర్ చెయ్యండి)!

No comments:

Post a Comment