26 July 2016

కేంద్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల శాఖఅమలు జరిపే అన్నిరకాల మైనారిటీ పథకాల జాబితా




పది సంవత్సరాల క్రితం భారతదేశపు  ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక, ఆర్ధిక, మరియు విద్యా పరిస్థితులపై సచార్ కమిటీ నివేదిక బహిరంగమైంది. నివేదిక సూచించిన సిఫార్సులు పూర్తిగా అమలు జరగనప్పటికీ, ప్రస్తుత కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ముక్తార్ అబ్బాస్ నక్వీ ప్రకారం, ప్రస్తుత ఎన్డిఎ(NDA) ప్రభుత్వం అనేక పథకాలు మైనారిటీల సంక్షేమం కోసం అమలు జరుపుతుంది  మరియు నిరంతరం మైనార్తి కమ్యూనిటీ యొక్క పరిస్థితులు మెరుగు పరుచుటకు  ప్రయత్నిస్తున్నారు .

పార్లమెంట్లో సిరాజుద్దీన్ అజ్మల్ యొక్క ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ  కొనసాగుతున్న పథకాలు/చర్యల అమలు ద్వారా దేశవ్యాప్తంగా మైనారిటీల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు వారి సంక్షేమం కోసo తిసుకొంటున్న   ప్రభుత్వ ప్రయత్నాలను, మరియు అవసరమైన దిద్దుబాటు చర్యలను వివరించారు”. అజ్మల్ యొక్క ప్రశ్నకు స్పందిస్తూ, మంత్రి 'ప్రభుత్వం పలు వాటాదారులతో  చర్చలు జరిపాక  వారికి తయారు చేయబడిన  పథకాలు, వాటి వివరాలు, సమీక్షించును. మైనారిటీల సంక్షేమం కోసo ఈ నిరంతర ప్రక్రియ కొనసాగును” అన్నారు. '
సిరాజుద్దీన్ అజ్మల్ ప్రభుత్వం దేశంలో మైనారిటీల సామాజిక-ఆర్థిక సర్వే అంచనా నిర్వహించినదా? నిర్వహించినట్లితే గత మూడు సంవత్సరాల కాలం లో  మరియు ప్రస్తుత సంవత్సరం చేసిన అటువంటి సర్వే అంచనాలు వివరాలు తెలపమని అడిగినారు. దానికి  ముక్తార్ అబ్బాస్ నక్వి  యొక్క ప్రతిస్పందన 'నో' గా ఉంది.

మైనారిటీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమకు జరిపే పథకాల / కార్యక్రమాల పూర్తి  జాబితా:
1. మైనారిటిల విద్య మెరుగుదలకు  అవకాశాలు
ఎ) పూర్వ మెట్రిక్ స్కాలర్షిప్
బి) పోస్ట్ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్
సి) మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్-షిప్లు
డి) మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్
ఇ) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలను అందించడానికి పథకం
ఎఫ్) సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఎ) మరియు కస్తూర్బా మహాత్మా గాంధీ బాలికా విద్యాలయల  ప్రారంభo
జి) 'పడో ప్రదేశ్' -విదేశీ చదువులకు విద్యా రుణాలపై వడ్డీ సబ్సిడీ
హెచ్) 'నై ఉడాన్' – పధకం క్రింద యుపిఎస్సి, ఎస్ఎస్సి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, మొదలైనవి  నిర్వహించే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన విద్యార్థులు కోసం ఆర్ధిక సహాయం
ఐ)ఎస్పిక్యూఇఎం(SPEQM)- మదరసాలలో నాణ్యత విద్య అందించడం కోసం పథకం
జె) మైనారిటి సంస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (IDMI)
కె) గ్రేటర్ రిసోర్స్ ఫర్ టీచింగ్ ఉర్దూ.
ఎల్) ఉచిత కోచింగ్ అండ్ అలైడ్ స్కీమ్
ఎం) విద్య యొక్క ప్రమోషన్ కోసం మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (MAEF) యొక్క పథకాలు
ఎన్) మధ్యాహ్న భోజన పథకం
) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA)
పి) సాక్షర్ భారత్ / మౌలానా ఆజాద్ తాలీం-ఇ-బలిఘన్ ( Taleem-e-Balighan)
క్యూ) జన్ శిక్షణ్ సంస్థాన్ (JSS)
ఆర్) బ్లాక్ ఇన్స్టిట్యూట్స్అఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్  
ఎస్) మహిళల హాస్టల్

2. ఆర్థిక కార్యకలాపాలలో మైనారిటీలకు  సమాన వాటా భరోసా
ఎ) స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన (ఆజీవిక / నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) గా పేరు మార్చబడింది
బి) స్వర్ణ జయంతి షహరి రోజ్గార్ యోజన (SJSRY) (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని పేరు మార్చబడింది)
సి) 'సీకో  ఔర్ కమావోస్కిల్  డెవలప్మెంట్ చొరవలు
డి) ఉస్తాద్(USTTAD)- సాంప్రదాయ ఆర్ట్స్ / డెవలప్మెంట్ క్రాఫ్ట్స్ లో ది నైపుణ్యం మరియు శిక్షణ -నవీకరణ
ఇ) ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటిఐ)
ఎఫ్) రుణ పథకాలు పునర్నిర్మాణం - నేషనల్ మైనారిటీ అభివృద్ధి & ఫైనాన్స్ కమిషన్ (NMDFC)
జి) బ్యాంక్ క్రెడిట్ -ప్రాధాన్య సెక్టార్ లెండింగ్ కింద
హెచ్) మైనారిటీలు భర్తీకి ప్రత్యేక పరిగణన ఇవ్వడం కోసం మార్గదర్శకాలను జారీచేయడం.
) కొత్త బ్యాంక్ శాఖలు / అవగాహన ప్రచారం ప్రారంభించుట .
జె) నై మంజిల్ - మైనారిటీ సమాజాల ఇంటిగ్రేటెడ్ విద్య మరియు లైవ్లీహుడ్ ఇనిషియేటివ్

3. మైనారిటీల జీవన పరిస్థితులు మెరుగుదల  
ఎ) ఇందిరా ఆవాస్ యోజన (IAY)
బి) పట్టణ పేదల  ప్రాథమిక సేవలు (BSUP)
సి) ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ మరియు మురికివాడల  డెవలప్మెంట్ ప్రోగ్రాం (IHSDP)
డి) అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ (UIG)
ఇ) చిన్నమరియు  మధ్య తరహా పట్టణాలు అభివృద్దికోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (UIDSSMT)
ఎఫ్) జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం (NRDWP)
జి) బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం (MsDP)
హెచ్) వక్ఫ్ విషయాలు
) రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ మెరుగుపర్చుట
జె) రాష్ట్రాల వక్ఫ్ బోర్డ్ రికార్డులు కంప్యూటరీకరణ

4. మత పరముగా హింస -నియంత్రణ -నివారణ
ఎ) మత సామరస్యం -మార్గదర్శకాలను జారి చేయుట.

5. ఇతరములు
ఎ) మైనారిటీ మహిళల 'నై రోష్ని' –నాయకత్వ అభివృద్ధి
బి) 'జియో పార్సీ' - చిన్న మైనారిటీ సమూహాల జనాభా తరుగుదల నివారించే పదకం
సి) హమారీ ధరోహర్
డి) పట్టణ & గ్రామీణ స్థానిక సంస్థలలో  మైనార్టీ ప్రాతినిద్యం
ఇ) రాష్ట్ర అద్దె నియంత్రణ చట్టం నుంచి వక్ఫ్ ఆస్తుల మినహాయింపు
ఎఫ్) ప్రభుత్వ కార్యనిర్వాహకుల కోసం తగిన శిక్షణా మాడ్యుల్స్ సిద్దం చేయుట
జి) ప్రభుత్వ పథకాలు / కార్యక్రమాల విస్తృతంగా ప్రచారం కోసం మల్టీ-మీడియా లో ప్రకటనలు
హెచ్) వక్ఫ్ కట్టడాల పరిరక్షణ కు సిడబ్ల్యుసి మరియు ఏఎస్ఐ మరియు మధ్య వార్షిక సమావేశం ఏర్పాటు చేయడం
) అసెస్మెంట్ & మానిటరింగ్ అథారిటీ నెలకొల్పుట(AMA)
జె) నేషనల్ డేటా బ్యాంక్ ఏర్పాటు (NBD)
కె) పునర్విభజన చట్టం రివ్యూ
ఎల్) ప్రాంతీయ భాషల లో  సమాచార వ్యాప్తి.


No comments:

Post a Comment