-
నితి ఆయోగ్ విడుదల చేసిన , దేశంలో 20 అత్యంత
వెనుకబడిన లేదా తక్కువ అభివృద్ధి చెందిన జిల్లాలలో 11 జిల్లాలలో ముస్లిం జనాభా ఆధిపత్యంతో ఉన్నారు. మేవత్ (Mewat), ఒక
ముస్లిం-ఆధిపత్య జిల్లా - జాతీయ రాజధాని నుండి గరిష్టంగా మూడు గంటలు 'డ్రైవ్ - దేశం
యొక్క అత్యంత వెనుకబడిన జిల్లాగా జాబితా లో చేరింది.
ఆరోగ్యం మరియు పోషణ (30% వెయిటేజ్), విద్య (30%), వ్యవసాయం మరియు నీటి వనరులు (20%), ఆర్ధిక సంతులిత
మరియు నైపుణ్య అభివృద్ధి (Financial
Inclusion and Skill Development) (10%), మరియు ప్రాథమిక
ఇన్ఫ్రాస్ట్రక్చర్ (10)
%). మొదలైన ఐదు కెలక రంగాలలో మేవట్ 26 శాతం మొత్తాన్ని
కలిగి దేశంలో కెల్లా అతంత వెనుకబడిన జిల్లాగా ఉంది.
విచారించదగ్గ విషయం ఏమిటంటే మేవత్, హర్యానాలోని
గురుగావ్ కు పక్కన ఉంది మరియు భారతదేశంలో బహుళ జాతి సంస్థల ప్రధాన
కేంద్రంగా ఉంది.
దేశంలోని 20 వెనుకబడిన ప్రాంతాల జాబితాలో ఉత్తరప్రదేశ్ నాలుగు
జిల్లాలను కలిగి ఉంది
NITI ఆయోగ్ యొక్క 20 వెనుకబడిన
జిల్లాల జాబితా
20 లో 11 (*) ముస్లిం సాంద్రీకరణ (Concentration) జిల్లాలు
జిల్లా రాష్ట్ర
స్కోరు
(%)
*1 మేవత్ హర్యానా
26.02
2 ఆసిఫాబాద్
(ఆదిలాబాద్) తెలంగాణ 26.64
3 సింగ్రోలి మధ్యప్రదేశ్ 27.67
4 కిఫిరె నాగాలాండ్ 28.04
*5 శ్రావస్తి ఉత్తరప్రదేశ్ 28.13
*6.బహ్రైచ్ ఉత్తరప్రదేశ్ 29.01
*7 సిద్ధార్థ నగర్ ఉత్తరప్రదేశ్ 29.26
*8 బాల్రంపూర్ ఉత్తరప్రదేశ్ 29.41
9 నాంసాయ్ అరుణాచల్ ప్రదేశ్ 29.82
10 సుక్మా ఛత్తీస్గఢ్ 29.93
*11 ఆరియా Araria బీహార్ 30.16
*12 సాహిబ్ గంజ్ జార్ఖండ్ 30.57
*13 కతిహార్ Katihar బీహార్ 30.76
14 చందేల్ మణిపూర్ 30.99
*15 దరంగ్ Darrang అస్సాం
31.26
16 పాకూర్ జార్ఖండ్ 31.55
*17 పుర్నియా Purnia బీహార్ 31.81
*18 గోపల్పార Goalpara అస్సాం 31.88
19 సోనేభద్ర ఉత్తరప్రదేశ్ 31.88
20 బంకా బీహార్ 31.95
'ఆశించిన జిల్లాలు
' (నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ 101 అత్యంత వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన పేరు) కోసం బేస్లైన్ ర్యాంకింగ్
ప్రారంభాన్ని ప్రకటించినప్పుడు ఈ జిల్లాలు
ముందుకు సాగనంత వరకు భారతదేశం అభివృద్ధి చెందదు అన్నారు మరియు ఇండియా అధిక GDP సాధించినప్పటికీ అభివృద్ధి ప్రయోజనం ప్రాథమిక స్థాయికి చేరనంత
వరకు
దానికి అర్థం లేదు.
" అని అన్నారు
No comments:
Post a Comment