ఇస్లాం గురించి అద్యయనం చేసిన పాశ్చాత్య నిపుణులు (Orientalist)
కొందరు ప్రముఖ
తత్వవేత్తలు, ప్రవక్త
ముహమ్మద్ (స)గురించి ఇచ్చినఅభిప్రాయలు:
1.జార్జ్ బెర్నార్డ్ షా (George Bernard Shaw). జన్మ స్థలం Ireland.) తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని
కాల్చేసింది) ఇలా వ్రాశాడుః
“ఈ నాటి
సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త, ఈయన ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో
ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించేంత శక్తి గలది.
శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో
ఈ ధర్మంలో ప్రవేశించడం నేను చూస్తున్నాను. త్వరలోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన
చోటు చేసుకుంటుంది”.
ఆయన ఇంకా ఇలా వ్రాశాడుః “అజ్ఞానం, పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్(స) తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవ మతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.
2.మన భారతదేశ ప్రఖ్యాత తత్వవేత్త
రామక్రిష్ణారావు ఇలా చెప్పాడుః “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది
ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది.
కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని
నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు
ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు
యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా
విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.
3.కెనడాకు చెందిన ఓరియంటలిస్ట్ జ్వీమర్
(S.M. Zweimer) ఇలా వ్రాశాడుః “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి
గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళ వాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే
సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన దివ్య ఖురాన్ మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు
సాక్ష్యం చెబుతున్నాయి.
4.సర్ విలియమ్ మ్యుర్ (Sir
William Muir) ఇలా చెప్పాడుః
“ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి
నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయనకు మక్కా నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ
ఎట్లయినా, ముహమ్మదు
వర్ణాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఆసాధారణమైన అయన వ్యక్తిత్వం ముహమ్మదును
ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.
ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభ మైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.

5.గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టాల్స్ టాయ్ (Leo
Tolstoy Nikolayevich. జననం 9/9/1828 మరణం 20/11/1910
జన్మ స్థలం Tula
Oblast, Russia. ప్రపంచపు
గొప్ప నవలా రచయితల్లో ఒకడితను. తత్వవేత్త కూడా) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుందిః
ఆయన అతి నీచమైన, రక్తపాతాలు
సృష్టించే జాతిని, సమాజాన్ని
దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్
ధర్మశాస్త్రం కొలది కాలంలో విశ్వమంతటిపై
రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాసాలతో
పొందిక, సామరస్యం
ఉంది.
6.ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః
ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడు
తుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం
తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా
అదృష్టవంతులమవుతాము.
ఇస్లాం పై
అభిప్రాయలు:
1. లియో టాల్స్టాయ్ (1828-1910)
"ఇస్లాం ధర్మం ప్రపంచాన్ని ఒకరోజు పరిపాలిస్తుంది, దానిలో జ్ఞానం మరియు మేదోవికాసాల కలయిక ఉంది".
"ఇస్లాం ధర్మం ప్రపంచాన్ని ఒకరోజు పరిపాలిస్తుంది, దానిలో జ్ఞానం మరియు మేదోవికాసాల కలయిక ఉంది".
2. హెర్బర్ట్ వెల్స్ (1846-1946)
"ఇస్లాం యొక్క ప్రభావం ఒక రోజు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, ఆ రోజున శాంతి,సామరస్యo తో ప్రపంచపు ప్రజలు నివశించుతారు.
"ఇస్లాం యొక్క ప్రభావం ఒక రోజు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, ఆ రోజున శాంతి,సామరస్యo తో ప్రపంచపు ప్రజలు నివశించుతారు.
3. ఆల్బర్ట్
ఐన్స్టీన్ (1879-1955)
"యూదులు తమ సొంత మేధస్సు మరియు అవగాహన ద్వారా చేయలేని దానిని ముస్లింలు చేసారు. ఇస్లాంలో శాంతికి దారితీసే శక్తి ఉంది.".
"యూదులు తమ సొంత మేధస్సు మరియు అవగాహన ద్వారా చేయలేని దానిని ముస్లింలు చేసారు. ఇస్లాంలో శాంతికి దారితీసే శక్తి ఉంది.".
4.హుస్టన్ స్మిత్ (1919)
" ప్రపంచంలో ఇప్పుడు మనమందరం ఆచరిస్తున్న విశ్వాసం కన్నా ఉత్తమమైనది ఇస్లాం, అది మన హృదయాలు మరియు మనస్సులను తెరిచినట్లయితే, అది మనకు మంచిది".
" ప్రపంచంలో ఇప్పుడు మనమందరం ఆచరిస్తున్న విశ్వాసం కన్నా ఉత్తమమైనది ఇస్లాం, అది మన హృదయాలు మరియు మనస్సులను తెరిచినట్లయితే, అది మనకు మంచిది".
5. మైఖేల్ నోస్ట్రాడమస్ (1503-1566)
"ఇస్లాం మతం ఐరోపాలో పాలక మతం అవుతుంది మరియు ఐరోపా ప్రసిద్ధ నగరం ఇస్లామిక్ రాజ్య రాజధాని అవుతుంది."
"ఇస్లాం మతం ఐరోపాలో పాలక మతం అవుతుంది మరియు ఐరోపా ప్రసిద్ధ నగరం ఇస్లామిక్ రాజ్య రాజధాని అవుతుంది."
6. బెర్ట్రాండ్ రస్సెల్ (1872-1970)
"నేను ఇస్లాంను చదివి, అది ప్రపంచమంతా మరియు అన్ని మానవత్వం యొక్క మతం అని తెలుసుకున్నాను. ఇస్లాం మతం ఐరోపా అంతటా వ్యాపించును మరియు ఐరోపాలో ఇస్లాం ధర్మం యొక్క గొప్ప ఆలోచనాపరులు ఉద్భవిస్తారు. ప్రపంచాన్ని ఇస్లాం ఉత్తేజపరిచే రోజు తర్వలోనే వస్తుంది. ".

7. గోస్టా లోబోన్ (1841-1931)
"ఇస్లాం మతం కేవలం శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడుతుంది." సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి క్రైస్తవులను ఆహ్వానించండి.
"ఇస్లాం మతం కేవలం శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడుతుంది." సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి క్రైస్తవులను ఆహ్వానించండి.
8. బెర్నార్డ్ షా (1856-1950)
"ప్రపంచమంతా ఒకరోజు ఇస్లాం ధర్మంను అంగీకరించును మరియు అది ఇస్లాం యొక్క నిజమైన పేరును అంగీకరించకపోతే, వేరే పేరుతో అయిన అంగీకరిస్తుంది. పడమటి దేశాలవారు ఒక రోజు ఇస్లాం ధర్మంను అంగీకరిస్తారు మరియు ప్రపంచంలో అది చదువుకొన్న వారి మతం అగుతుంది.

9. జోహన్ గీత్ (1749-1832)
"మనం అందరం ముందుగానే లేదా తరువాత ఇస్లాం ధర్మాన్ని అంగీకరించాలి.ఇది నిజమైన ధర్మం. నన్ను ముస్లిం అని పిలిచినట్లయితే, నేను చెడుగా భావించను, నేను దానిని సరిగా అంగీకరించి ఉంటాను."
"మనం అందరం ముందుగానే లేదా తరువాత ఇస్లాం ధర్మాన్ని అంగీకరించాలి.ఇది నిజమైన ధర్మం. నన్ను ముస్లిం అని పిలిచినట్లయితే, నేను చెడుగా భావించను, నేను దానిని సరిగా అంగీకరించి ఉంటాను."
No comments:
Post a Comment