భారతదేశంలో తపాలా సేవ గురించి మొట్టమొదటిసారిగా నమోదు చేయబడిన ప్రస్తావన మొఘల్ చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ ద్వారా చేయబడింది. జియావుద్దీన్ బరానీ రాసిన దాని ప్రకారం, అలావుద్దీన్ ఖిల్జీ (పాలన 1296-1316) 1296 నాటికే 'హర్కారా' అని పిలువబడే ఒక క్రమబద్ధమైన పాదచారి సేవను ఏర్పాటు చేశాడు. ఈ హర్కారాలు, గంటలు ఉన్న ఒక దండాన్ని baton with bells పట్టుకుని, కేటాయించిన భూభాగం అంతటా పరుగెత్తేవారు. ప్రతి మైలుకు పరుగెత్తేవారు మారుతూ, రిలే పద్ధతిలో వారు ఉత్తరాలను చేరవేసేవారు.
ఇండియన్ పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్, అలాగే ఢిల్లీలోని దాని మ్యూజియం లో కూడా
అలావుద్దీన్ ఖిల్జీ ప్రస్తావన కలదు..
No comments:
Post a Comment