5 November 2024

జార్ఖండ్‌లోని ముస్లిములు సామాజిక-ఆర్థిక వెనుకుబాటుతనం ఎదుర్కొంటున్నారు. Muslims in Jharkhand Face Wide Socio-economic Marginalisation

 




 

న్యూఢిల్లీ –

·       నవంబర్ 2000లో బారత దేశ 28వ రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్‌లో 23 జిల్లాలు ఉన్నాయి.

·       2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో గిరిజనులు 26.3 శాతం ఉండగా, క్రైస్తవ గిరిజనులు జనాభాలో 4.3 శాతం ఉన్నారు. గిరిజన జనాభాలో జార్ఖండ్‌12వ అతిపెద్ద రాష్ట్రం.

·       మొత్తం జనాభా ప్రకారం జార్ఖండ్‌14 అతిపెద్ద రాష్ట్రం మరియు విస్తీర్ణం ప్రకారం జార్ఖండ్‌15వ అతిపెద్ద రాష్ట్రం..

 

జార్ఖండ్‌ మొత్తం జనాభాలో 14.53 శాతం ఉన్న ముస్లింలు గత రెండున్నర దశాబ్దాలుగా సామాజిక అసమానత, ఉపాధి, ఆర్థిక శ్రేయస్సు, శాంతిభద్రతలు మరియు మతపరమైన వివక్ష వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని  కొత్త పుస్తకం 'ముస్లిమ్స్ ఇన్ ఇండియా 1947-2024 – ఫేక్ నేరేటివ్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్‘Muslims in India 1947-2024 – Fake Narratives versus Ground Realiti.' పేర్కొంది.

 

·       గత రెండు దశాబ్దాలుగా జార్ఖండ్‌లో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గింది.

·       2004లో జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఒక ముస్లిం ఎంపీ ఎన్నికయ్యారు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర మొత్తం జనాభాలో 15 శాతం లేదా దాదాపు 60 లక్షల మంది ముస్లిం ఓటర్లు 10 నుండి 15 స్థానాల్లో కీలకంగా ఉన్నారు.

 

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని ముస్లింల జనాభా మొత్తం 24 జిల్లాల్లో విస్తరించి ఉంది,

·       2001 జనాభా లెక్కల ప్రకారం, జార్ఖండ్‌ రాష్ట్రంలో 55.6% ముస్లింలు అక్షరాస్యులు.

·       జార్ఖండ్‌లో ముస్లింల పని భాగస్వామ్య రేటు work participation rate పురుషులకు 43.5% మరియు స్త్రీలకు 18.8%.

·       జార్ఖండ్‌లో ముస్లింలు గృహ పరిశ్రమల household industries లో అత్యధిక ఉపాధిని నమోదు చేసుకున్నారు. గణనీయమైన ఉపాధిని నమోదు చేసిన ఇతర వృత్తులు సాగు cultivation  25.2% మరియు వ్యవసాయ కార్మికులు agricultural labour 27%.

 

 

·       జార్ఖండ్‌ రాష్ట్ర మొత్తం జనాభాలో ముస్లిములు 14.53 శాతం ఉన్నప్పటికీ, జార్ఖండ్‌ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లేదు మరియు 102 మంది IPS అధికారులలో ఐదుగురు ముస్లింలు మాత్రమే ఉన్నారు.

 

·       జార్ఖండ్‌ రాష్ట్రంలో చట్టం అమలు law enforcement లో ముస్లిం అధికారులు తక్కువ స్థాయిలో ఉన్నారు.

·       జార్ఖండ్‌ రాష్ట్రంలో ఎస్పీలు, ఏఎస్పీలు 44 మంది ఉండగా అందులో ఒక్కరు మాత్రమే ముస్లిం.

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని  101 మంది SDPOలు మరియు DSPలలో ముస్లిం ప్రాతినిధ్యం లేదు

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని  709 ఇన్‌స్పెక్టర్లు మరియు సబ్-ఇన్‌స్పెక్టర్లలో (L&O మరియు క్రైమ్) ఒక అధికారి మాత్రమే ముస్లిం.

·       జార్ఖండ్‌ రాష్ట్ర స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో, 621 మంది అధికారులలో 12 మంది ముస్లింలు

·       జార్ఖండ్‌ రాష్ట్రంలో 47 మందిలో నలుగురు ముస్లింలు పోలీసు సర్వీసుల్లో ఉన్నారు.

 

·       జార్ఖండ్‌ రాష్ట్రంలో 12 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు ముస్లింలకు ప్రాతినిధ్యం లభించగా,

·       జార్ఖండ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లో ఐదుగురు అధికారులు ఉండగా అందులో ముస్లిం అధికారులు లేరు..

 

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని  డ్రగ్ కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లో 35 మంది అధికారుల్లో ఇద్దరు ముస్లింలు.

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని  కార్మిక శాఖలో 51 మంది అధికారుల్లో ముగ్గురు ముస్లింలు.

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని  స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, టాప్ మేనేజ్‌మెంట్‌లో 50 మందిలో ముగ్గురు ముస్లింలు

·       జార్ఖండ్‌ రాష్ట్రంలోని  1,418 మంది గౌరవ న్యాయవాదులలో 83 మంది ముస్లింలు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర సివిల్ లిస్ట్ 2023 ప్రకారం రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ మరియు పోలీస్ సర్వీస్‌లో, వరుసగా 15 మంది అధికారులు మరియు 12 మంది అధికారులలో ముస్లింలు లేరు.

·       జార్ఖండ్‌లో మొత్తం 154 మంది IAS అధికారులు ఉన్నారు, వారిలో ఏడుగురు ముస్లింలు.

·       జార్ఖండ్‌లోని మొత్తం  113 మంది IPS అధికారులలో ఆరుగురు ముస్లింలు

·       జార్ఖండ్‌లోని  87 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారులలో ఇద్దరు ముస్లింలు.


·       జార్ఖండ్‌ రాష్ట్ర  వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణ బృందంలో 153 మంది అధికారుల్లో ముస్లింలు ఎవరూ లేరు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర  రెవెన్యూ శాఖలో ఏడుగురు ఉన్నతాధికారులలో  ముస్లిం ప్రాతినిధ్యం లేదు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర  స్టేట్ ప్రాసిక్యూషన్‌లో, ఏ ముస్లిం కూడా ప్రాసిక్యూషన్ లేదా అడ్వకేట్ జనరల్ (AG) అధిపతిగా ఉండలేదు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర  32 మంది అదనపు ఏజీలలో ఒక్క ముస్లిం మాత్రమే ఉండగా,

·       జార్ఖండ్‌ రాష్ట్ర  89 మంది జిల్లా ప్రాసిక్యూటింగ్ అధికారుల్లో ఇద్దరు ముస్లిములు  ఉన్నారు

·       జార్ఖండ్‌ రాష్ట్ర  ఎక్సైజ్/ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ యొక్క నిర్వహణ మరియు తనిఖీ బృందాలలో, మొత్తం 97 మంది అధికారులలో ఒక ఎక్సైజ్ కమిషనర్‌తో సహా ముగ్గురు ముస్లింలు కలరు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో తొమ్మిది మంది అధికారుల్లో ముగ్గురు ముస్లింలు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర 24 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లలో (ఈఆర్‌ఓ) ఏడుగురు ముస్లింలు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర 16 మంది డీఈఓలు/డిప్యూటీ డీఈఓలలో ముగ్గురు ముస్లింలు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర అటవీ శాఖలోని 78 మంది అధికారుల్లో ఇద్దరు ముస్లింలు.

 

·       జార్ఖండ్‌ రాష్ట్రములోని  లోక్ అయుక్తలో 21 మంది సీనియర్ సిబ్బందిలో ఒక్క ముస్లిం మాత్రమే ఉన్నారు.

·       14 మంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లలో ఒకరు ముస్లిం-2010లో ఉన్నారు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర తొమ్మిది మంది గవర్నర్‌లలో ముగ్గురు ముస్లింలు, (చివరిగా మే 2015లో) ఉన్నారు.

 

·       జార్ఖండ్‌ రాష్ట్ర  12 మంది ప్రధాన న్యాయమూర్తులలో ఒకరు మాత్రమే ముస్లిం.

·       జార్ఖండ్‌ రాష్ట్ర  23 మంది న్యాయమూర్తులలో  ఇప్పటి వరకు ముస్లిం ప్రాతినిధ్యం లేదు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర  102 మంది ఐఏఎస్ అధికారుల్లో నలుగురు ముస్లింలు ఉండగా,

·       జార్ఖండ్‌ రాష్ట్ర  102 మంది ఐపీఎస్ అధికారుల్లో ఐదుగురు ముస్లింలు ఉన్నారు.

·       జార్ఖండ్‌ రాష్ట్ర  11 మంది శాసనసభ స్పీకర్లలో ఒకరు ముస్లిం(2006లో) జార్ఖండ్‌ రాష్ట్ర  ఎనిమిది మంది డిప్యూటీ స్పీకర్లలో(2004లో) ఒకరు ముస్లిం.

·       జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి (నవంబర్ 2000లో)  ఎన్నికైన మొత్తం 324 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ముస్లింలు.

        

·       జార్ఖండ్‌ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని ముగ్గురు సభ్యులలో ఒకరు ముస్లిం.

·       జార్ఖండ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌లో ముస్లిం సంఘానికి ప్రాతినిధ్యం లేదు. జార్ఖండ్‌ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌లోని ఏడుగురు చైర్మన్‌లు ముస్లింలు

·       జార్ఖండ్‌ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌లోని మొత్తం, 12 మంది సెక్రటరీలు/సీఈఓలలో 7గురు ముస్లిములు.

 

·       ఝార్ఖండ్ రాష్ట్ర వైద్య మండలిలో నమోదైన మొత్తం వైద్యుల సంఖ్య 7,547 కాగా, 2003-2022 డేటా ప్రకారం 493 మంది ముస్లింలు.

·       Statutory చట్టబద్ధమైన ఝార్ఖండ్ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో, 25 మంది సభ్యులలో ఒకరు ముస్లిం.

.

·       2016 నుండి రాష్ట్రంలో 46 మూక హత్యల ఘటనల్లో ముస్లింలు బాధితులుగా ఉన్నారు.

·       2000 నుంచి జార్ఖండ్‌లో మతం ప్రేరేపిత ద్వేషపూరిత నేరాలకు సంబంధించిన 14 కేసులు తొమ్మిది మరణాలకు దారితీశాయి.

 

మూలం: ది క్లారియన్, తేదీ 5-11-2024


No comments:

Post a Comment