భారతదేశం అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది, 2011లో భారత దేశం లో జరిగిన చివరి జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లిములు దాదాపు 14.2 శాతం. అయితే, అనేక రంగాలలో ముస్లిం ప్రాతినిధ్యం అల్పంగా ఉంది.
వాణిజ్య
పన్నుల శాఖలలో ముస్లిం అధికారులు
Muslim officials in Departments of
Commercial Taxes
రాష్ట్రాలు |
మొత్తం |
ముస్లిములు |
Andhra
Pradesh ఆంద్ర ప్రదేశ్ |
318 |
14 |
Arunachal
Pradesh అరుణాచల్ ప్రదేశ్ |
40 |
0 |
Assam అస్సాం |
90 |
5 |
Bihar బీహార్ |
309 |
16 |
Chhattisgarh ఛత్తీస్‌గఢ్ |
71 |
0 |
Gujarat గుజరాత్ |
58 |
1 |
Haryana హర్యానా |
75 |
1 |
Himachal
Pradesh హిమాచల్ ప్రదేశ్ |
79 |
1 |
Karnataka కర్ణాటక |
1019 |
55 |
Kerala కేరళ |
396 |
22 |
Maharashtra మహారాష్ట్ర |
1762 |
26 |
Manipur మణిపూర్ |
3 |
1 |
Meghalaya మేఘాలయ |
27 |
0 |
Mizoram మిజోరాం |
13 |
0 |
Nagaland నాగాలాండ్ |
30 |
0 |
Odisha ఒడిషా |
498 |
1 |
Punjab పంజాబ్ |
336 |
1 |
Sikkim సిక్కిం |
3 |
0 |
Madhya
Pradesh మద్య ప్రదేశ్ |
25 |
0 |
Jharkhand ఝార్ఖండ్ |
153 |
0 |
Tamil
Nadu తమిళనాడు |
490 |
19 |
Tripura త్రిపుర |
19 |
0 |
Telangana తెలంగాణా |
248 |
2 |
Rajasthan రాజస్తాన్ |
470 |
9 |
Goa గోవా |
11 |
0 |
Uttarakhand ఉత్తరా ఖండ్ |
58 |
1 |
West
Bengal వెస్ట్ బెంగాల్ |
969 |
60 |
Uttar
Pradesh యు.పి, |
2638 |
42 |
కేంద్ర పాలిత
ప్రాంతాలు |
||
అండమాన్ & నికోబార్ దీవులు |
Data
Not Available |
Data
Not Available |
Chandigarh చండీగర్ |
24 |
0 |
Dadra,
Daman and Diu దాద్రా,డామన్ మరియు దియు |
5 |
0 |
Delhi-NCT ఢిల్లీ-NCT |
10 |
0 |
Ladakh లడాక్ |
4 |
3 |
Lakshadweep లక్షద్వీపాలు |
డేటా అందుబాటు లో లేదు Data Not Available |
డేటా అందుబాటు లో లేదు Data Not Available |
పుదుచేర్రి |
|
|
|
|
|
· పది రాష్ట్రాలు మరియు మూడు కేంద్ర పాలిత
ప్రాంతాలు (UTలు) అనగా అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ,
మిజోరాం, నాగాలాండ్, సిక్కిం,
మధ్యప్రదేశ్, జార్ఖండ్ మరియు గోవాలలోని వాణిజ్య పన్నుల శాఖలోని మొత్తం 392 మంది అధికారులలో ముస్లింలు లేరు.
· బీహార్‌లో 309 మంది అధికారుల్లో 16 మంది ముస్లింలు ఉండగా,
· ఆంధ్రప్రదేశ్‌లో 318 మంది అధికారులతో 14 మంది ఉన్నారు,
· అస్సాంలోని 90 మంది అధికారుల్లో ఐదుగురు ముస్లింలు.
· జమ్మూ కాశ్మీర్‌లో 36 మంది అధికారుల్లో 28 మంది ముస్లింలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2,638 మంది అధికారుల్లో 42 మంది ముస్లింలు ఉన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖల్లో మొత్తం 10,304 మంది అధికారులుండగా కేవలం అందులో 309 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు.
· వాణిజ్య పన్నుల్లో అత్యధిక సంఖ్యలో
ముస్లిం అధికారులు పశ్చిమ బెంగాల్‌లో 969 మందిలో 60 మంది ఉన్నారు.
· కర్ణాటకలో మొత్తం 1,019 మందిలో 55 మంది ముస్లింలు ఉన్నారు. మహారాష్ట్రలో 1,762 మంది అధికారుల్లో 26 మంది ముస్లింలు ఉన్నారు.
· భారతదేశంలోని 29వ రాష్ట్రంగా 2014లో వచ్చిన తెలంగాణలోని వాణిజ్య పన్నుల
శాఖలోని 248 సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లలో కేవలం
ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నారు.
రెవెన్యూ శాఖ
· వివిధ రాష్ట్రాలలోని రెవెన్యూ శాఖలలో మొత్తం 1,115 మంది అధికారులలో, 74 మంది ముస్లింలు, అత్యధికంగా బీహార్‌లో - 173 మందిలో 15 మంది - మరియు జమ్మూ మరియు కాశ్మీర్‌లో 23 మందిలో 11 మంది ఉన్నారు.
· 18 రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖల్లోని అధికారుల్లో ముస్లింలే లేరు.
రాష్ట్రాల రెవెన్యూ శాఖలు States Revenue Departments
రాష్ట్రం |
మొత్తం |
ముస్లిములు |
Assam అస్సాం |
15 |
1
(Under Secretary అండర్ సెక్రటరీ ) |
Andhra
Pradesh ఆంధ్ర ప్రదేశ్ |
29 |
2 (1 అడిషనల్ కమిషనర్ Additional
Commissioner) |
Arunachal
Pradesh అరుణాచల్ ప్రదేశ్ |
9 |
0 |
Bihar బీహార్ |
173 |
15 (1 స్పెషల్ సెక్రటరీ Special
Secretary) |
Chhattisgarh ఛత్తీస్‌గఢ్ |
4 |
0 |
Uttarakhand ఉత్తరాఖండ్ |
17 |
0 |
Uttar
Pradesh యు.పి. |
డేటా అందుబాటులో లేదు
Data
Not Available |
డేటా అందుబాటులో లేదు Data
Not Available |
Jharkhand ఝార్ఖండ్ |
డేటా అందుబాటులో లేదు Data Not Available
|
Data
Not Available డేటా అందుబాటులో లేదు |
Goa గోవా |
19 |
0 |
Jammu
and Kashmir జమ్మూ& కాశ్మీర్ |
23 |
11 (1 స్పెషల్ సెక్రటరీ Special
Secretary) |
Odisha ఓడిస్సా |
101 |
0 |
Karnataka కర్నాటక |
28 |
1 |
Haryana హర్యానా |
12 |
1 (అడిషనల్ కమిషనర్ Additional
Secretary) |
Himachal
Pradesh హిమాచల్ ప్రదేశ్ |
24 |
0 |
Punjab పంజాబ్ |
69 |
0 |
Puducherry పుదుచేర్రి |
27 |
0 |
Jharkhand ఝార్ఖండ్ |
7 |
0 |
Tripura త్రిపుర |
7 |
0 |
Kerala కేరళ |
14 |
0 |
Gujarat గుజరాత్ |
78 |
2 (1 జాయింట్ సెక్రటరీ Joint
Secretary |
Rajasthan రాజస్తాన్ |
11 |
0 |
Sikkim సిక్కిం |
22 |
0 |
Ladakh లడాక్ |
96 |
36 |
Delhi
NCT ఢిల్లీ NCT |
87 |
2 |
Meghalaya మేగాలయ |
16 |
0 |
Maharashtra మహారాష్ట్ర |
53 |
0 |
West
Bengal వెస్ట్ బెంగాల్ |
డేటా అందుబాటులో లేదు Data
Not Available |
డేటా అందుబాటులో లేదు Data
Not Available |
Manipur మణిపూర్ |
118 |
0 |
Mizoram మీజోరాం |
36 |
0 |
Tamil
Nadu తమిళనాడు |
20 |
3 (1 కమిషనర్ Commissioner) |
మొత్తం |
|
|
‘ముస్లింలు
ఇన్ ఇండియా – గ్రౌండ్
రియాలిటీ వెర్సెస్ ఫేక్ నేరేటివ్స్ –
అచీవ్‌మెంట్స్
& అకాప్లిష్‌మెంట్స్ Muslims in India – Ground Reality Verses Fake
Narratives – Achievements & Accomplishments’ అనే
కొత్త పుస్తకం లో ఈ వివరాలు పొందు పరచబడినవి..
మూలం: క్లారియన్ ఇండియా, నవంబర్ 13, 2024
No comments:
Post a Comment