బెడ్-షీట్స్ ను
దులుఫుట (DUSTING
OF BED-SHEET)లేదా బెడ్-షీట్స్ నిద్రించే ముందు దులుపుటలో
ఉన్న వైజ్ఞానిక రహాస్యం (The wisdom behind dusting one bed sheet before sleeping):
1.ఎందుకు
బెడ్-షీట్స్ ను దులపవలయును?(Why should we dust our bed sheets?)
పాశ్చాత్య దేశాల శాస్త్ర
వేత్తల ప్రకారం ఒకతను నిద్రించే సమయం లో అతని శరీరం నుండి కొన్ని మృత కణాలు జారి
బెడ్-షీట్స్(దుప్పటి) పై పడును. లేచిన తరువాత బెడ్-షీట్ దులఫక పోతే అవి అలాగే ఉండి
వృద్ది చెందును. అవి సాధారణ కంటి కి కనుపించవు.అవి వృద్ది చెంది ఎక్కువ సంఖ్య లో వున్నప్పుడు అవి తిరిగి మన శరీరం లో ప్రవేశిoచును
మరియు తీవ్ర మైన వ్యాధులకు కారణమగును. వాటిని పోగుట్టుటకు డెట్టాల్ లాంటి వివిధ
రోగక్రిమి నాశకాలు వాడిన ప్రయోజనం ఉండదు.
మృత కణాలు సంపూర్తిగా నాశనం అవవు లేదా అదృశ్యం అవవు. కొంత మంది పాశ్చాత్య దేశాల శాస్త్ర వేత్తల
పరిశోధన అబిప్రాయం ప్రకారం హదీసు లలో చెప్పినట్లు బెడ్-షీట్స్ ను మూడు సార్లు
దులిపిన మృత కణాలు అదృశ్యమగును లేదా నశించును.
“నిద్రించేముందు తన
బెడ్-షీట్(దుప్పటిని) ను మూడు సార్లు దులప వలయును ఎందుకనగా అతను ఏమి వదిలి
పెట్టాడో అతనికి తెలియదు” –ముహమ్మద్ ప్రవక్త(స).
చాలా మందికి దీని విలువ
తెలియదు.
2.వజూ మరియు
డిప్రెషన్ (Wudhu
And Depression!)
ఒక డాక్టర్ అభిప్రాయం
ప్రకారం డిప్రెషన్ కు గురి అయిన ఒక రోగి రోజుకు ఐదు సార్లు వజూ చేయుట మూలముగా అతని
డిప్రెషన్ తగ్గినది. అదే విధంగా మరికొంతమంది తమ చేతులను, ముఖమును, కాళ్ళను రోజుకు
ఐదు సార్లు కగుగుట వలన మంచి పలితం కన్పించి వారి మానసిక స్థితిలో మార్పు వచ్చింది.డిప్రెషన్
తగ్గినది. ముస్లిం లలో డిప్రెషన్ చాలా తక్కువ ఎందుకనగా వారు రోజుకు ఐదు సార్లు (తమ
చేతులను, మోఖమును, కాళ్ళను కడుగు కోనేదరు) వజూ చేసెదరు
.
3.వజూ మరియు
రక్తపోటు(Wudhu
and The Blood Pressure!)
ఒక హార్ట్ స్పెషలిస్ట్
అభిప్రాయం లో రక్త పోటు అధికంగా ఉన్న రోగి రోజుకు ఐదు సార్లు వజూ చేసిన తప్పక అతని హైపర్-టెన్షన్ తగ్గి BP నార్మల్ స్థాయి కి
చేరును. ఒక ముస్లిం సైక్లియాట్రిస్ట్ ప్రకారం సైకియాట్రిక్ రోజులకు ఉత్తమ మందు రోజుకు
ఐదు సార్లు వజూ చేయుట.
పాశ్చాత్య నిపుణుల అభిప్రాయం
లో మానసిక మరియు హృదయ వ్యాదులను
నివారించుటలో వజూ ను మించిన వైద్యం లేదు.
4.వజూ మరియు
పెరాలసిస్ (Wudhu
and Paralysis !)
పెరాలసిస్ రోగులు రోజు కి
ఐదు సార్లు వజూ చేయుట చాలా మంచిది. అది వారికి
ఫిజియో తెరపి లాగా ఉపకరించును. మొదట క్రమం లో చేతుల కడుగుట వలన నాడి మండలం ఉత్తేజితమై మొత్తం శరిరంను కదిలించును తరువాత మొఖం,
బ్రెయిన్ లోని కండరాలను ఉత్తేజ పరుచును.
చేతులను, మొఖంను, నాసికను మిగతా అంగాలను శుబ్రపరుచుట వలన పెరాల్సిస్ త్వరగా తగ్గుటకు
ఉపకరించును.
No comments:
Post a Comment