7 July 2024

2024 బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికలు-పలితాలు:

 


జూలై 4,2024న బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువ సభ అయిన హౌస్ కామన్స్(ప్రజా ప్రతినిదుల సభ)   కు జరిగిన సాధారణ ఎన్నికలలో కీర్ స్టమేర్ Keir Starmerనాయకత్వం లోని లేబర్ పార్టీ 412 స్థానాలు సాధించి  రిషి సునాక్ నాయకత్వం లోని కన్సేర్వేటివ్ పార్టీ(121 స్థానాలు) పై ఘన విజయం సాధించినది.

బ్రిటిష్ పార్లమెంట్ లోని దిగువ సభ(ప్రజా ప్రతినిదుల సభ) అయిన హౌస్ అఫ్ కామన్స్ మొత్తం స్థానాల సంఖ్య 650.

బ్రిటన్ లో గత 14 సంవత్సరాలుగా కన్సేర్వేటివ్ పార్టీ  అధికారం లో ఉంది.

బ్రిటన్ లో దాదాపు 1 మిలియన్ హిందువులు మరియు దాదాపు 4 మిలియన్ల ముస్లింలు ఓటర్లుగా  కలరు.  

UKలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బారతీయ మూలాలు కల 26 మంది ఎన్నికైనారు.

UKలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 300 మంది ముస్లింలు పోటీ చేశారు..

2024 ఎన్నికలలో మొత్తం 25 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికైనారు

2019లో మొత్తం 19 మంది ముస్లిం ఎంపీలు ఉన్నారు.

2017లో 15మంది ముస్లిం ఎంపీలు ఎన్నికైనారు.

2024 ఎన్నికలలో మొత్తం 10 మంది ముస్లిమ్స్ ఎన్నికలో ఓడిపోయి ద్వితీయ స్థానం లో నిలిచారు.

2024 ఎన్నికలలో లేబర్ పార్టీ తరుఫున  18 మంది ముస్లిమ్స్ ఎన్నికైనారు.

No comments:

Post a Comment