2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల
ఫలితాల్లో మొత్తం 10 మంది ముస్లిం అబ్యర్ధులు విజయం సాధించారు.
2024 మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచిన
మొత్తం ముస్లిం అబ్యర్ధులు సంఖ్య 2014 మరియు 2019లో వారి సంఖ్యతో సమానంగా ఉంది.
మహారాష్ట్రలో దాదాపు 20% ముస్లిం
జనాభా ఉంది మరియు రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. వారి జనాభా మరియు
రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఆధారంగా, ముస్లింల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో
గెలిచిన ముస్లింల జాబితా
1. అబ్దుల్ సత్తార్ సిల్లోడ్
(శివసేన - షిండే)
2. సనా మాలిక్ అనుశక్తి నగర్ (NCP - అజిత్ పవార్)
3. హసన్ ముష్రిఫ్ కాగల్ (NCP - అజిత్ పవార్)
4. హరూన్ ఖాన్ వర్సోవా (శివసేన - UBT)
5. సాజిద్ ఖాన్ పఠాన్ అకోలా వెస్ట్
(కాంగ్రెస్)
6. అస్లాం షేక్ మలాద్ వెస్ట్
(కాంగ్రెస్)
7. అమీన్ పటేల్ ముంబాదేవి
(కాంగ్రెస్)
8. అబు అసిమ్ అజ్మీ శివాజీ నగర్
(సమాజ్‌వాదీ పార్టీ)
9. రైస్ షేక్ భివాండీ ఈస్ట్ (సమాజ్‌వాదీ
పార్టీ)
10. ముఫ్తీ ఇస్మాయిల్ ఖాస్మీ
మాలెగావ్ సెంట్రల్ (AIMIM)
2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో
గెలిచిన ముస్లింల జాబితా
జార్ఖండ్‌లో, నలుగురు ముస్లిం
అభ్యర్థులు విజయం సాధించారు,
1.జమ్‌తారా నియోజకవర్గం నుంచి
కాంగ్రెస్ సీనియర్ నేత ఇర్ఫాన్ అన్సారీ వరుసగా మూడో విజయాన్ని సాధించినాడు
2.పాకూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు
చెందిన నిషాత్ ఆలం విజయం సాధించాడు.ఓడించాడు.
3.మధుపూర్ నియోజకవర్గంలో జేఎంఎంకు
చెందిన హఫీజుల్ హసన్ విజయం సాధించారు..
4.రాజ్‌మహల్ నియోజకవర్గం నుంచి జేఎంఎంకు
చెందిన ముహమ్మద్ తాజుద్దీన్ విజయం సాధించారు.
No comments:
Post a Comment