28 May 2019

2019 పార్లమెంట్ ఎన్నికల విశేషాలు



:

Ø 2017 లోక్ సభ ఎన్నికల లో 303 స్థానాలతో బి.జే.పి అతి పెద్ద పార్టిగా అవతరించినది.కాంగ్రెస్స్ 52 స్థానాలు పొందినది.
Ø NDA కూటమికి ఈ ఎన్నికలలో 352 స్థానాలు లబించగా, UPA కూటమి 91 స్థానాలు ఇతర రాజకీయ పక్షాలకు 99 స్థానాలు లబించినవి.

Ø విజయం పొందిన 542 అబ్యర్దులలో 300 మంది కొత్తగా ఎన్నికైనవారు. 197 మంది తిరిగి ఎన్నికైనారు. 45 మంది క్రిందటి లోక్ సభ లో సబ్యులుగా ఉన్నారు.

Ø 70 సంవత్సరాల కంటే అధికులు కొద్ది సంఖ్యలో ఎన్నికైనారు. ఎక్కువమంది 40 కంటే తక్కువ సంవత్సరాలు కలవారు.
Ø మొత్తం MPలలో 40 కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 12% ఉండగా 60 కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు 6% మంది ఉన్నారు.
Ø 42% MPలు 56-70 మద్య వయస్సు ఉన్నవారు.
Ø MPల సగటు వయస్సు 54 సంవత్సరాలు.

Ø ఎన్నికైన 542 మంది MPలలో 394 మంది  గ్రాడ్యుయేట్లు.27% మంది ప్లస్2 పూర్తి చేసారు.


Ø  (39%) MPలు వారి వృత్తి "రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలు " అని అన్నారు.

Ø 38% వారు వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొoటామని అనగా 23% మంది వ్యాపార కలాపాలలో పాల్గొంటామని  అన్నారు.

Ø 2019 లో లోక్ సభ కు ఎన్నికైన 539 మంది ప్రతినిధుల నేర చరిత్రను విశ్లేషించగా , వారిలో 233 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది.

Ø   కొత్త లోక్ సభ లో  దాదాపు 50 శాతం ఎంపీల పై  క్రిమినల్ రికార్డు కలదు.
Ø నేషనల్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఈ నివేదికను అబ్యర్ధులు తాము స్వయంగా ప్రకటించిన స్వీయ-ప్రమాణ స్వీకార ప్రమాణాలను బట్టి  విశ్లేషించింది.

Ø లోక్ సభ కు ఎన్నికైన 542 మంది లో 475 మంది కోటిశ్వరులు.
Ø బిజెపి తరుపున 265 మంది కోటిశ్వరులు ఎన్నికైనారు. కాంగ్రెస్ నుంచి 43 మంది, DMK నుంచి 22 మంది కోటిశ్వరులు ఎన్నికైనారు.

Ø 2019 ఎన్నికలు మహిళా పరంగా మిశ్రమ పలితాలను ఇచ్చాయి.ఈ ఎన్నికలలో  కొందరు ప్రముఖ మహిళలు పోటిచేసిన తమ స్థానాలలో పరాజయం పొందగా  మరి కొందరు విజయం సాధించారు.
Ø 2019 ఎన్నికలలో అన్ని రాజకీయ పక్షాల నుండి మొత్తం 71 మహిళలు పోటిచేయగా 7,334 పురుష అబ్యర్ధులు పోటిచేసినారు.
Ø 2019 ఎన్నికలు మహిళా పరంగా మిశ్రమ పలితాలను ఇచ్చాయి.
Ø పోటి చేసిన మహిళలలో 78 విజయం పొందారు.  

Ø లోక్ సభ లో మహిళల ప్రాతినిద్యం నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ అది ప్రపంచ ప్రమాణాల దృష్ట్యా మరింత తక్కువ.

Ø మొదటి లోక్ సభ లో మహిళా ప్రాతినిద్యం 5% ఉండగా ప్రస్తతం అది 14% కు పెరిగింది.
Ø రువాండా లో మహిళా ప్రాతినిద్యం 61% ఉండగా  సౌత్ ఆఫ్రికా లో 43% బ్రిటన్ లో 32% అమెరికా లో 24% బంగ్లాదేశ్ లో 21% ఉంది.
Ø ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బి..జే.డి.తరుపున ఈ ఎన్నికలలో మహిళలకు 1/3వంతు స్థానాలు కేటాయించగా వారిలో ఆరుగురు  గెలిచారు.

Ø బిజెపి 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 50% వోట్లు  పొందినది.

Ø ఉత్తరాదిన ప్రధాన రాష్ట్రాలలో BJP 185 సీట్స్ లో 165 గెలుచుకొంది.

Ø ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 17 రాష్ట్రాలలో/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క సీట్ కూడా పొందలేదు.

Ø మహారాష్ట్ర, బీహార్లలో  మొత్తం పోలు అయిన ఓట్లలో NDA  50% కు పైగా సాధించినది.
Ø హిందీ బెల్ట్ లో NDA మంచి ప్రదర్సన చూపినది.
Ø  బిజెపి 2014 నాటికన్న 30% అధిక ఓట్లు పొందినది.
.
Ø  మద్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, చత్తిస్గర్ లో బిజెపి అధిక స్థానాలు పొందినది.
Ø యూ.పి. లో 49.6% వోట్ల తో బిజెపి 62 స్థానాలు పొందినది.
Ø బీహార్ లో 53.25% వోట్ల తో NDA 39 స్థానాలు పొందినది.



No comments:

Post a Comment