\
ముస్లింలు అత్యధిక జీవిత సంతృప్తిని కలిగి ఉన్నారు: వారు 'ఏకత్వం oneness’ ' అనే భావనను కలిగి ఉన్నారు మరియు ఈ విషయం లో వారు క్రైస్తవులు, బౌద్ధులు మరియు యోగులను(హిందువులను)
అధిగమిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం పూర్వ పరిశోదనలు 'చాలా మతపరమైన' మరియు “ఆధ్యాత్మికత” గల ప్రజలు
తమ జీవితాలతో ఎక్కువ సంతృప్తి చెందారు అని వెల్లడించాయి. 'ఏకత్వం' అనే భావన వివిధ మతాల మధ్య
ఉమ్మడి దారం గా భావించబడుతోంది మరియు అది మెరుగైన అధిక సంతోషంతో ముడిపడి ఉంటుంది.
ముస్లింలు మరే ఇతర మతస్తుల కంటే "ఏకత్వం" లో మరింత బలంగా నమ్ముతారు
- మరియు అది వారి జీవితాలలో మరింత
సంతృప్తి కలిగిస్తుంది అని ఒక కొత్త జర్మన్ అధ్యయనం చెబుతుంది. ముస్లిం ప్రజలు తమ జీవితాలను
అత్యంత సంతృప్తిగా భావిస్తారు, ఎందుకంటే వారు మరింత 'ఏకత్వం' అందు ఇతర విశ్వాసాల ప్రజల కన్నా
ఎక్కువ నమ్ముతారు అని ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది.
జీవిత సంతృప్తిని అంచనా వేయడం లో ఒక జర్మన్ మనస్తత్వవేత్త
యొక్క కొత్త అధ్యయనం ప్రకారం 'ఏకత్వం' అనే భావన పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది. పరిశోధకులు తమ పరిశోధనలో
ముస్లిoలoదు ఏకత్వo యొక్క గొప్ప భావన కనుగొన్నారు.
మతం, తత్వశాస్త్రం మరియు మనస్తత్వ
శాస్త్రం వంటి అనేక విభాగాల నుండి పరిశోధకులు వివిధ రకాలైన ఏకం చేసే (connectedness) భావన, అది బాగా ఉండటం కు (well-being ) దారితీస్తుంది అని
కనుగొన్నారు.
అమెరికా లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం మనస్తత్వశాస్త్రం యొక్క
ప్రొఫెసర్ అఫ్ ఎరిటస్ డాక్టర్ ఎడ్ డీనర్ (Dr
Ed Deiner) ఆనంద స్కేల్ లేదా
సంతృప్తి భరిత జీవిత స్కేల్ ' Satisfaction
with Life Scale’ (SWLS) రుపొందిoచినాడు. డాక్టర్ దేనేర్ రుపొందిచిన
స్కేల్ ఐదు ప్రశ్నలను కలిగి ఉంటుంది. వాటితో ఎవరైనా వారి జీవితంతో ఎలా సంతృప్తి
చెందుతున్నారనే విషయాన్ని సర్వే చేయవలసి ఉంది.
ప్రతి ప్రశ్నకు ఒకటి నుంఛి ఏడు స్థాయిలో పోటీదారు అంగీకరించకపోవటం లేదా
అంగీకరిస్తాడు అనేదానికి ర్యాంక్
వస్తుంది. ఎక్కువ స్కోర్ సాధిస్తే మీరు జీవితం లో ఎక్కువ తృప్తి సాధించినట్లు
భావించ వలయును.
2016 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేతో సహా అనేక అధ్యయనాలు, తమను తాము అత్యంత మతపరంగా
వర్ణించే వ్యక్తులు జీవితంలో 'చాలా సంతోషంగా' ఉంటాయని సూచించాయి.ఈ అత్యంత
సంతోషంగా ఉన్న అమెరికన్ల లో మెజారిటీ
ప్రజలు (95 శాతం) క్రైస్తవులు:
ప్రొటెస్టంట్, కాథలిక్ లేదా మార్మన్ విశ్వాసాలకు చెందినవారు.కానీ
ఆధ్యాత్మికత పరంగా జీవితం లో సంతృప్తి
లేదా బాగా ఉండటం క్యాన్సర్ రోగులలో ఆశావాదం తో ముడిపడి ఉంది
అన్ని విశ్వాసాల ఆధ్యాత్మిక ప్రజలను కలిపే త్రాడు అయిన 'ఏకత్వం' అనే ఆలోచన మీద మనస్తత్వవేత్తలు
దృష్టిపెట్టారు.మానసిక విశ్లేషణ(సైకో అనాలసిస్) కు తండ్రిగా పిలువబడే సిగ్మండ్ ఫ్రాయిడ్, మానవులందరూ తమ తల్లి గర్భంలో
ఉండటానికి మరియు ఆమెతో అన్ని విధాల అనుసంధానించబడటానికి "ఏకత్వం" కు
తిరిగి రావాలని కోరుకున్నారు అన్నాడు.
సమకాలీన మనస్తత్వవేత్తలు కూడా ఒక వ్యక్తిత్వ విశిష్ట
లక్షణంగా ఇతరులతో మరింత ఇతరులతో కలసిపోవటం లేదా పర్యావరణం తో కలిసి పోవటం లేదా దేవుని తో ఐక్యమయ్యే భావన అని అభిప్రాయ
పడినారు. ఏకత్వం యొక్క ఈ భావనలు అన్ని మరింత జీవిత సంతృప్తితో పరస్పరం సంబంధం
కలిగివుంటాయి. ఇది మెరుగైన మానసిక మరియు శారీరక ఆరోగ్య ఫలితాలతో ముడిపడి
ఉంటుంది.
జర్మనీలోని మన్న్హీం విశ్వవిద్యాలయ (University
of Mannheim) పరిశోధకులు ఏకత్వం
ఏవిధంగా జీవిత సంతృప్తిని అన్ని మతాలలో
ప్రభావితం చేస్తుందో కనుగొనాలి అన్నారు. ఇందకు గాను వారు వివిధ మతాలకు చెందిన సుమారు 67,000 మంది విద్యార్థులను ఏకత్వం
మరియు ఆనంద స్కేల్ లేదా సంతృప్తి భరిత
జీవిత స్కేల్ ' Satisfaction with Life Scale’ (SWLS) ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా ఏవిధంగా ఎకమైనట్లు మరియు
మెరుగైన అధిక సంతోషంతో ఉన్నారో అంచనా వేయడానికి ఉపయోగించారు.
అమెరికన్ తాత్విక అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన కొత్త
అధ్యయనం ప్రకారం, అన్ని బృందాల్లో, ముస్లింలు తాము తమ కంటే పెద్ద
దానితో అనుసంధానించబడినామని చెప్పారు. క్రైస్తవులు,
బౌద్ధులు మరియు హిందువులు సగటు ఏకత్వ విశ్వాసo తో ఏకీభవించారు. నాస్తికులు తాము ఇతరులతో లేదా
అధిక శక్తితో అనుసంధానమై ఉంటారని భావించలేదు.
అంతేకాక, పరిశోధకులు రూపొందించిన గణిత
నమూనా (SWLS) ఏకత్వం మరియు
జీవిత సంతృప్తి మధ్య బలమైన సంబంధాన్ని నిర్ధారించింది.
No comments:
Post a Comment