దివ్య ఖురాన్‌లో "బ్యాలెన్స్"
(మిజాన్) అనే పదం మరియు దాని అన్ని ఉత్పన్నాలు (derivatives) 23 సార్లు ఉపయోగించబడ్డాయి. దివ్య ఖురాన్‌లో, “అతిక్రమం (transgression)” (ఇస్రాఫ్) అంటే సమతుల్యత క్షీణించడం
మరియు ఖండించడం. "అతిక్రమం (transgression) " అనే పదం మరియు దాని అన్ని ఉత్పన్నాలు కూడా దివ్య ఖురాన్‌లో 23 సార్లు ఉపయోగించబడ్డాయి.
దివ్య ఖురాన్‌లో ఈ పదాలు ఉపయోగించబడిన రెండు ఆయతులు
క్రింద ఉన్నాయి:
·
మేము ఇంతకు ముందు మా దూతలను స్పష్టమైన సంకేతాలతో పంపాము మరియు వారితో
పాటు గ్రంధాన్ని మరియు త్రాసునూ పంపాము, ప్రజలు న్యాయంగా,స్థిరంగా నిలబడాలని.-57: 25
·
హద్దులను
అతిక్రమించే, అసత్యాలు పలికే ఏ వ్యక్తికి అల్లాహ్ సన్మార్గం చూపడు.-40: 28
దివ్య ఖురాన్ లో బ్యాలెన్స్(మిజాన్), అతిక్రమణ(ఇస్రాఫ్) అనే పదం ఉపయోగించబడిన
సంఘటనల సంఖ్య
బ్యాలెన్స్(మిజాన్) =23
అతిక్రమణ(ఇస్రాఫ్) =23
No comments:
Post a Comment