అబూ యాహ్యా ఇబ్న్
అల్-బాట్రిక్ ఒక సిరియన్ పండితుడు, పురాతన గ్రీకు గ్రంథాలను అరబిక్‌లోకి
అనువదించడానికి మార్గదర్శకత్వం వహించాడు. అల్-బాట్రిక్ హౌస్
అఫ్ విస్డం లో పనిచేసాడు. ఇద్తను విశ్వ శాస్త్రవేత్త cosmologist మరియు వ్యాఖ్యాత. ఇతను పురాతన
గ్రీక్ క్లాసిక్‌ల అనువాదం ప్రారంభించిన ప్రధాన
వ్యక్తి. అతను గాలెన్ మరియు హిప్పోక్రేట్స్ యొక్క ప్రధాన వైద్య రచనలు ఖలీఫా అల్-మన్సూర్
కొరకు అనువదించాడు, మరియు టోలెమి
యొక్క టెట్రాబిబ్లోస్Tetrabiblos. ను కూడా
అనువదించాడు.
ఇతని సమయానికి అనువాదం
పూర్తిగా అభివృద్ధి చెందిన నైపుణ్యం కాదు. అల్-బాట్రిక్ ప్రత్యక్ష పదం-నుండి-పదం
అనువాదం మరియు పురాతన గ్రీకు పదాలను అరబిక్‌లోకి లిప్యంతరీకరణ/అనువాదం చేయడం ద్వారా పనిచేశారు.
అతను రాజ్యనిర్వాహణ ఎన్సైక్లోపెడిక్
అనబడే “కితాబ్ సిర్ర్ అల్-అస్రార్Kitab sirr al-asrar లేదా ప్రభుత్వ పాలన శాస్త్ర
పుస్తకాన్ని the science of government” సంకలనం చేశాడు: అది లాటిన్
మాట్లాడే మధ్యయుగ ప్రపంచo లో సీక్రెట్ సెక్రటోరం
[ది బుక్ ఆఫ్ ది సీక్రెట్స్ ఆఫ్ సీక్రెట్స్" )గా ప్రసిద్ది చెందినది. ఇందులో రాజ్య నిర్వహణ/స్టేట్ క్రాఫ్ట్, ఎథిక్స్, ఫిజియోగ్నమీ, జ్యోతిషశాస్త్రం, రసవాదం, మేజిక్ మరియు మెడిసిన్ statecraft, ethics, physiognomy, astroloy, alchemy, magic and medicineవంటి అనేక రకాల విషయాల
వివరణ కలదు.
కితాబ్ సిర్ర్
అల్-అస్రార్Kitab sirr al-asrarగ్రంథం యొక్క
మూలాలు అనిశ్చితంగా ఉన్నాయి. గ్రీకు నుండి సిరియాక్ మరియు సిరియాక్ నుండి
అరబిక్లోకి అనువదించబడిందని అరబిక్ గ్రంథంలో అల్-బాట్రిక్ పేర్కొన్నప్పటికీ, గ్రీకు ఒరిజినల్ ఏదీ లేదు.
No comments:
Post a Comment