19 January 2025

అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ మరియు సీనియర్ లాయర్లలో ముస్లింలకు అల్ప ప్రాతినిద్యం Fewer Muslims in the Elite Club of Advocates-on-Record and Senior Lawyers

 



న్యూఢిల్లీ

ముస్లింలు ఇన్ ఇండియా 1947-2024 – ఫేక్ నేరేటివ్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్ Muslims in India 1947-2024 – Fake Narratives versus Ground Realities అనే కొత్త పుస్తకం ప్రకారం, భారత సుప్రీంకోర్టులో అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ (AORలు) మరియు సీనియర్ న్యాయవాదులుగా అల్ప సంఖ్యలో  ముస్లింలు ఉన్నారు.

అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ (AORలు)

·       2024 చివరి నాటికి, భారతదేశంలో మొత్తం 3,433 AORలు ఉన్నారు,

·       మొత్తం 3,433 AORలలో  129 మంది ముస్లింలు

·       1954 లో ఒక ముస్లిం మొదటి AOR అయ్యాడు - M I ఖోవాజా.

·       2011లో మొదటి ముస్లిం మహిళ మునావర్ నసీమ్‌ AOR అయ్యారు

·       1984 లో ఏర్పడిన సుప్రీం కోర్ట్ అడ్వొకేట్స్-ఆన్-రికార్డ్స్  లో  2024,చివరకు  2,064 సబ్యులు కలరు వారిలో  97 ముస్లిములు.

·       2023లో AOR గా మొట్టమొదటి ముస్లిం జంట Muslim couple అయ్యారు.

సీనియర్ న్యాయవాదులు Senior Lawyers 

·       సుప్రీం కోర్టు నుండి 'సీనియర్' ట్యాగ్‌లు పొందుతున్న ముస్లిం న్యాయవాదులు చాలా తక్కువగా ఉన్నారు.

·       మార్చి 1966 మరియు డిసెంబర్ 2024 మధ్య, సుప్రీంకోర్టు మొత్తం 646 మందిని సీనియర్ అడ్వకేట్‌లుగా నియమించింది,

·       మొత్తం 646 మందిని సీనియర్ అడ్వకేట్‌లలో 38 మంది ముస్లింలు.

మే 1951లో ఏర్పడిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) 2024లో 535 మంది జీవితకాల సభ్యులు ఉన్నారు, వీరిలో 23 మంది మాత్రమే ముస్లింలు.

·       ప్రఖ్యాత న్యాయవాది మరియు మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ నేతృత్వంలోని 2024-25 కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్యానెల్‌లో 21 మంది సభ్యులు ఉన్నారు వారిలో ఒక్క ముస్లిం కూడా లేరు.

బారిస్టర్లు

·       డిసెంబర్ 2024 నాటికి భారతదేశంలో మొత్తం 160 మంది బారిస్టర్లు ఉన్నారు, వారిలో ముస్లిం బారిస్టర్లు అల్ప సంఖ్యలో ఉన్నారు

·       హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా అక్బరుద్దీన్ ఒవైసీ భారతదేశంలోని అతి పిన్న వయస్కురాలైన ముస్లిం మహిళ బారిస్టర్ అయ్యారు

·       హైదరాబాద్‌కు ఐదుసార్లు లోక్‌సభ ఎంపీ మరియు AIMIM అధ్యక్షుడు అయిన అసదుద్దీన్ ఒవైసీ లింకన్స్ ఇన్ నుండి బారిస్టర్

·       బారిస్టర్ల జాబితాలో అనేక మంది ముస్లింలు ఉన్నారు –వీరిలో  మొహమ్మదలీ కరీం చాగ్లా, సయ్యద్ అఘా హైదర్, మహ్మద్ హిదయతుల్లా, సయ్యద్ హసన్ ఇమామ్, సైఫుద్దీన్ కిచ్లూ, సర్ సయ్యద్ సుల్తాన్ అహ్మద్, జాఫర్ రహీమ్‌తూలా, బద్రుద్దీన్ తయాబ్జీ మరియు సయ్యద్ అలీ జహీర్ మొదలగువారు ప్రముఖులు .

నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ

·       నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (NJA) 1993లో స్థాపించబడింది, సెప్టెంబర్ 2006లో అభివృద్ధి చేయబడిన మరియు జనవరి 2007లో ప్రారంభించిన నేషనల్ జ్యుడీషియల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ (NJES) పాలక సంస్థలలోని Governing Bodies 27 మంది సభ్యులలో ముస్లింలు లేరు

·       ఇప్పటివరకు నేషనల్ జ్యుడీషియల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ (NJES) లో ఉన్న 11 మంది డైరెక్టర్లలో ఒక్క ముస్లిము కూడా లేరు.

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)

·       నవంబర్ 1995లో స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ అయిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA), ప్రారంభం నుండి తొమ్మిది మంది సభ్య-కార్యదర్శులను member-secretaries చూసింది.

·       2008లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)లో ఒక సంవత్సరం పాటు ఒక ముస్లిం - GM అక్బర్ అలీ మెంబెర్-సెక్రటరీ గ  ఉన్నారు.

·       నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) 31 మంది ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌లలో ఒకరు ముస్లిం - జస్టిస్ అల్తామాస్ కబీర్. Atlamas Kabir

·       ప్రస్తుతం ఉన్న నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) లోని 12 మంది సభ్యులలో ఎవరూ ముస్లింలు కాదు.

·       రాష్ట్రాలలో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) కి 74 మంది ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌లు మరియు సభ్య కార్యదర్శులు ఉన్నారు, వీరిలో నలుగురు మాత్రమే ముస్లింలు.

సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కార్యాలయం Supreme Court’s Secretary-General’s office :

·         సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కార్యాలయం లో అధికారుల సంఖ్య 151, వీరిలో నలుగురు ముస్లిములు. 

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ICA)The International Council of Arbitration (ICA)

·       1965లో న్యూఢిల్లీలో స్థాపించబడిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ICA), పాన్-ఇండియా నెట్‌వర్క్‌లో 10 శాఖలు ఉన్నాయి.

·       డిసెంబర్ 2024 మధ్య నాటికి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ICA) 440 మంది మధ్యవర్తులలో (న్యాయవాదులు advocates) పదిహేను మంది ముస్లింలు.

·       ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ICA)216 మంది మధ్యవర్తులలో (న్యాయమూర్తులలో  Judges), 13 మంది ముస్లింలు.

·       ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ICA) ఆరుగురు అంతర్జాతీయ సలహా ప్యానెల్ సభ్యులలో భారతదేశం వెలుపల నుండి ఇద్దరు ముస్లింలు ఉన్నారు

బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) The Bar Association of India (BAI) –

·       బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఆగస్టు 1959లో స్థాపించబడినది మరియు  ఒక సంవత్సరం తర్వాత అధికారికంగా ప్రారంభించబడింది.

·       బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మొత్తం ఎనిమిది మంది చీప్స్  చూసిందివారిలో ఎవరు  ముస్లింలు కాదు.

·       బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI)  కార్యనిర్వాహక కమిటీ Executive Committee లో మొత్తం 64 మంది ఆఫీస్-బేరర్లు మరియు సభ్యులు ఉన్నారు, వీరిలో ఒకరు ముస్లిం-జాయింట్ ట్రెజరర్.

 

ఆధారం: క్లారియన్ ఇండియా, జనవరి 15, 2025

 

 

No comments:

Post a Comment