న్యూఢిల్లీ:
భారతదేశంలోని
ముస్లింలు - గ్రౌండ్ రియాలిటీ వెర్సెస్ ఫేక్ నేరేటివ్స్ - అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్
Muslims in India – Ground Reality Verses Fake
Narratives – Achievements & Accomplishments అనే కొత్త పుస్తకంలో పొందుపరచబడిన
వివరాల ప్రకారం
·
దేశవ్యాప్తంగా
మొత్తం ఉన్న 12,99,254 మంది వైద్యులలో ముస్లిం MBBS వైద్యుల
సంఖ్య కేవలం 1,04,062గా ఉంది.
·
దేశవ్యాప్తంగా
3,242 మంది ముస్లింలు ఆయుర్వేద మెడిసిన్
ప్రాక్టీషనర్లు .
·
దేశవ్యాప్తంగా
ఉన్న యునాని మెడిసిన్ ప్రాక్టీషనర్లు
మొత్తం 28,778 మంది వారిలో ముస్లింలు 28,061 మంది
ఉన్నారు.
·
దేశవ్యాప్తంగా
మొత్తం హోమియోపతి ప్రాక్టీషనర్లు 2,23,531 మంది ఉండగా వారిలో ముస్లిం హోమియోపతి
ప్రాక్టీషనర్లు 70,027 మంది ఉన్నారు.
·
నేషనల్
మెడికల్ కమిషన్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI), ఇండియన్
కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) యొక్క సీనియర్ సభ్యులు మరియు టాప్ మేనేజ్‌మెంట్‌లో
ముస్లింలు ఎవరూ లేరు.
·
దేశం లోని
అన్ని రాష్ట్ర వైద్య మండలి అధ్యక్షులు మరియు రిజిస్ట్రార్లలో ఇద్దరు ముస్లింలు
మాత్రమే ఉన్నారు.
· నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మొత్తం 34 మంది అధికారులు ఉన్నారు వారిలో ఒకరు ముస్లిము..
·
హైదరాబాద్
మెడికల్ కౌన్సిల్‌లో 1960 మరియు 1989 మధ్య మొత్తం 12,157 మంది
వైద్యులు ఉన్నారు వారిలో 2,277 మంది ముస్లింలు కలరు.
·
1960 మరియు 2022 మధ్య ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మొత్తం93,324 మంది
వైద్యులు ఉండగా వారిలో 6,675 మంది
ముస్లిములు.
·
మణిపూర్, మిజోరాం
మరియు నాగాలాండ్‌లో ముస్లిం వైద్యులు లేరు
మూలం::క్లారియన్ ఇండియా, డిసెంబర్ 31, 2024
No comments:
Post a Comment