న్యూఢిల్లీ —
కొత్త పుస్తకం, “ముస్లింస్ ఇన్ ఇండియా 1947-2024 – ఫేక్ నేరేటివ్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్ Muslims in India 1947-2024 – Fake Narratives versus Ground Realities” ప్రకారం భారతదేశ శాశ్వత మరియు తాత్కాలిక కమిషన్లలో ముస్లిం ప్రాతినిధ్యం అత్యల్పంగా ఉంది.
·
భారతదేశంలో
ఇప్పుడు 32 శాశ్వత కమిషన్లు ఉన్నాయి.
·
1977 మరియు 2005 మధ్య,
భారతదేశంలో 14
తాత్కాలిక కమిషన్లు ఉన్నాయి.
· నిర్దిష్ట సమస్యలు మరియు పరిణామాలను పరిశీలించడానికి 100 కంటే ఎక్కువ కమిటీలు కూడా ఏర్పడ్డాయి, వాటిలో రెండు మాత్రమే ముస్లిం అధికారుల ఆధ్వర్యంలో ఉన్నాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
·
1926లో ఏర్పడిన యూనియన్ పబ్లిక్ సర్వీస్
కమిషన్ (UPSC) స్వాతంత్ర్యం తర్వాత 16 మంది
చైర్‌పర్సన్‌లను చూసింది, ఇందులో ఒక ముస్లిం - JM ఖురేషి
·
1947 నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 85 మంది
సభ్యులలో 10 మంది ముస్లింలు ఉన్నారు,
·
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2024 చివరి నాటికి ఐదుగురు ముస్లింలతో సహా 111 మందికి
పైగా అధికారులను కలిగి ఉంది.
· ప్రస్తుతం, ఏడుగురు సభ్యులతో కూడిన UPSCలో ముస్లిం ప్రాతినిధ్యం లేదు.
సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)
·
ఏప్రిల్ 1945లో
స్థాపించబడిన సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)లో 54 మంది అధ్యక్షులు ఉన్నారు, వారిలో నలుగురు
ముస్లిములు.
·
సెంట్రల్
వాటర్ కమిషన్ (CWC) ప్రస్తుత నలుగురు సభ్యులలో ముస్లింలు
లేరు.
· సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) 30 మంది సీనియర్ మేనేజ్‌మెంట్ సిబ్బందిలో ముస్లింలు లేరు.పే కమిషన్
· కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన స్కేళ్లను సవరించడానికి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పరిచే పే కమిషన్ ఎనిమిది మందిని అధిపతులుగా చూసింది, వారిలో ఎవరూ ముస్లింలు కాదు.
భారత అణుశక్తి కమిషన్ (AECI)
·
1948 మరియు 2023 మధ్య,
AECI 13 మంది
చైర్‌పర్సన్‌లను చూసింది కాని వారిలో ఎవరు ముస్లింలు లేరు.
·
అణుశక్తి
శాఖ (DAE)లో తొమ్మిది మంది కార్యదర్శులలో ఎవరు ముస్లిములు
లేరు.
·
ప్రతి
క్యాలెండర్ సంవత్సరానికి నియమించబడిన 13 మంది AECI
సభ్యులలో ఇప్పుడు ముస్లిం ఎవరూ లేరు.
· DAEలో ముగ్గురు ముస్లింలు సహా 65 మంది ఉన్నతాధికారులు ఉన్నారు.
భాషా ప్రావిన్సుల కమిషన్ (LPC)
·
1948 జూన్‌లో భాషా ప్రావిన్సుల కమిషన్ (LPC) ఏర్పాటు
చేయబడింది.
·
LPCలో అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్
న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారిలో ముస్లింలు ఎవరూ లేరు.
· డిసెంబర్ 1953లో, జస్టిస్ సర్ సయ్యద్ ఫజల్ అలీ, దౌత్యవేత్త KM పనిక్కర్ మరియు పార్లమెంటేరియన్ HN కుంజ్రు సభ్యులుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC)ను ఏర్పాటు చేశారు.
భారత ఎన్నికల సంఘం The Election Commission of India.
· 24 మంది CECలలో ఇద్దరు ముస్లింలు - డాక్టర్ SY ఖురైషి మరియు డాక్టర్ నసీం జైదీ
NITI
ఆయోగ్
·
జూలై 2024లో, నీతిఆయోగ్‌కు నలుగురు పూర్తికాల సభ్యులు
మరియు 15 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారు. నీతిఆయోగ్ బోర్డులో
ఒక్క ముస్లిం కూడా లేరు.
· నీతిఆయోగ్ 275 మంది అధికారులలో 16 మంది ముస్లింలు ఉన్నారు.
ఫైనాన్స్ కమిషన్
·
16 ఫైనాన్స్ కమిషన్లు ఏర్పడినవి. వాటిలో
ఒకదానికి 2000 నుండి 2005 వరకు ముస్లిం - అలీ మొహమ్మద్ ఖుస్రో
దాని 11వ చీఫ్‌గా నాయకత్వం వహించారు.
·
ఫైనాన్స్
కమిషన్ 25 మంది డిప్యూటీ చైర్‌పర్సన్‌లలో ఒక్క
ముస్లిం కూడా లేరు.
· ఫైనాన్స్ కమిషన్ 114 మంది సభ్యులలో 2023 వరకు నలుగురు ముస్లింలు ఉన్నారు;
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)
·
1953లో,
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పడినది.
·
యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (UGC) 19 మంది అధ్యక్షులలో ఒక ముస్లిం - హుమాయున్
కబీర్ ఉన్నారు.
·
యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (UGC) 14 మంది ఉపాధ్యక్షులలో ఒక ముస్లిం -
ప్రొఫెసర్ రైస్ అహ్మద్
·
యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (UGC) 15 మంది కార్యదర్శులలో ఒక్క ముస్లిం కూడా
లేరు.
· యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) 51 మంది అధికారులలో ఒక్క ముస్లిం కూడా లేరు.
భారత లా కమిషన్ The Law Commission of India
·
లా కమిషన్‌కు
ఇప్పటివరకు ఏ ముస్లిం కూడా చీఫ్ కాలేదు
· న్యూఢిల్లీలోని లా కమిషన్ 11 మంది అధికారులలో ఒక్క ముస్లిం కూడా లేడు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC)
·
ఖాదీ
మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) కి ఒక్క ముస్లిం కూడా నాయకత్వం వహించలేదు
· దేశవ్యాప్తంగా ఉన్న ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) 26 మంది ఉన్నతాధికారులలో ముస్లింలు లేరు.
జాతీయ మైనారిటీల కమిషన్ (NCM)
·
మే 1993లో
చట్టబద్ధమైన సంస్థగా జాతీయ మైనారిటీల కమిషన్ (NCM)
ఏర్పడింది.
·
జాతీయ మైనారిటీల
కమిషన్ (NCM) ఎనిమిది మంది అధ్యక్షులలో, ముగ్గురు
ముస్లింలు.
·
జాతీయ
మైనారిటీల కమిషన్ (NCM) ఏడుగురు సీనియర్ అధికారులలో ఇద్దరు
ముస్లింలు.
· జాతీయ మైనారిటీల కమిషన్ (NCM) నలుగురు సభ్యులలో ఒక ముస్లిం కూడా ఉన్నారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)
·
1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) ఏర్పడింది.
·
సెంట్రల్
విజిలెన్స్ కమిషన్ (CVC) మొత్తం 20 మంది చీఫ్‌లలో ఒకరు కూడా ముస్లిం కారు.
· సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) ప్రస్తుత 98 మంది అధికారులలో, ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నారు.
చమురు మరియు సహజ వాయువు కమిషన్
· చమురు మరియు సహజ వాయువు కమిషన్ 21 మంది చైర్మన్‌లను చూసింది, వారిలో ఒకరు ముస్లిం.-ఎ జమాన్.
వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ Commission for
Agricultural Costs and Prices (CACP)
·
వ్యవసాయ
వ్యయాలు మరియు ధరల కమిషన్
కు ఇంతవరకు 10 మంది చైర్మన్‌లు ఉన్నారు కాని అందులో ముస్లింలు
ఎవరూ లేరు.
· వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ చీఫ్‌తో సహా దాని ప్రస్తుత ముగ్గురు సభ్యులలో ముస్లిములకు ప్రాతినిధ్యం లేదు
· వ్యవసాయ
వ్యయాలు మరియు ధరల కమిషన్
ఏర్పడినప్పటి నుండి ఏ ముస్లిం కూడా దాని
ఛైర్మన్ లేదా సభ్యుడు కాలేదు.
· వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్ 45 మంది సీనియర్ అధికారులలో ఆర్థిక అధికారి అబ్దుల్ అలీమ్‌తో సహా ఇద్దరు ముస్లింలు ఉన్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
·
స్టాఫ్
సెలక్షన్ కమిషన్ (SSC) కు 22 మంది చైర్మన్‌లు అందులో ఇద్దరు ముస్లింలు
- సయ్యద్ హమీద్ మరియు IMG ఖాన్.
· స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)దాని 69 మంది సీనియర్ అధికారులలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు.
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార
కమిషన్ National
Consumer Disputes Redressal Commission
·
1988లో స్థాపించబడిన జాతీయ వినియోగదారుల
వివాదాల పరిష్కార కమిషన్‌కు ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు, వీరిలో ఎవరూ
ముస్లిం కాదు.
·
జాతీయ
వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తొమ్మిది మంది చైర్మన్‌లలో ఒకరు కూడా ముస్లిం కాదు..
· జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సభ్యులు మొత్తం ముప్పై తొమ్మిది మంది అందులో ఒకరు ముస్లిం - రైస్ అహ్మద్, 1988 నుండి 1990 వరకు ఉన్నారు.
డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్
ఏప్రిల్ 1989లో టెలికాం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2018లో, ప్రభుత్వం దీనిని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌గా పేరు మార్చింది.
·
ఆగస్టు 2023లో, డిజిటల్
కమ్యూనికేషన్ కమిషన్ రద్దు చేయబడింది డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్వహణ
సమయంలో, సంస్థ సభ్యులలో లేదా సీనియర్ మేనేజ్‌మెంట్‌లో
ముస్లింలు లేరు.
జాతీయ మహిళా కమిషన్ The National Commission for Women
·
1992లో జాతీయ మహిళా కమిషన్ ఆవిర్భవించింది.
దాని తొమ్మిది మంది చైర్‌పర్సన్‌లలో ఎవరూ ముస్లింలు కాదు.
·
జాతీయ
మహిళా కమిషన్ 124 మంది అధికారులలో ఐదుగురు ముస్లింలు.
·
ఇప్పటివరకు
జాతీయ మహిళా కమిషన్ 42 మంది సభ్యులలో ఐదుగురు ముస్లింలు
ఉన్నారు.
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ National Commission
for Backward Classes (BCs)
· 1993లో జాతీయ
వెనుకబడిన తరగతుల కమిషన్ (BCలు) ఏర్పడినిది.
·
జాతీయ
వెనుకబడిన తరగతుల కమిషన్ లో ఇంతవరకు ఇద్దరు ముస్లింలు - అబ్దుల్ అలీ అజీజీ మరియు డాక్టర్ షకీల్ ఉజ్ జమాన్
అన్సారీ సభ్యులుగా ఉన్నారు.
· జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌లోని 18 మంది అధికారులలో ఇప్పుడు ముస్లిం ఎవరూ లేరు.
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)
·
అక్టోబర్ 1993లో భారత
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది.
·
2024 చివరి వరకు భారత జాతీయ మానవ హక్కుల
కమిషన్ కు 32 మంది చైర్‌పర్సన్‌లు మరియు సభ్యులు
ఉన్నారు, వారిలో ఒకరు మాత్రమే ముస్లిం - జస్టిస్
ఫాతిమా బీవీ, సభ్యురాలు.
·
భారత
జాతీయ మానవ హక్కుల కమిషన్ 17 మంది సెక్రటరీ జనరల్‌లలో ముస్లింలు ఎవరు
లేరు.
· భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 17 మంది అధికారులలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు.
జాతీయ రాజ్యాంగ సమీక్ష కమిషన్ (NCRWC)
·
ఫిబ్రవరి 2000లో జాతీయ
రాజ్యాంగ సమీక్ష కమిషన్ (NCRWC) ఏర్పాటు చేయబడింది.
·
భారత
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షత వహించారు మరియు దాని 10 మంది
సభ్యులలో ఒకరు ముస్లిం - అబిద్ హుస్సేన్.
జాతీయ పశువుల కమిషన్ National Commission on Cattle (NCC) (NCC)
· జాతీయ పశువుల కమిషన్ (NCC)ఇప్పటివరకు, 35 మంది అధ్యక్షులు మరియు దాని సభ్యులలో ఎవరూ ముస్లింలు లేరు
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
·
2010 నుండి ఇప్పటి వరకు, కాంపిటీషన్
కమిషన్ ఆఫ్ ఇండియా 42 మంది
చైర్‌పర్సన్‌లను మరియు సభ్యులను చూసింది. అందులో ఎవరు ముస్లిములు కారు..
· కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా109 మంది అధికారులలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌తో సహా ముగ్గురు ముస్లింలు ఉన్నారు
నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST)
·
నేషనల్
కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST)
2004లో
రాజ్యాంగ సంస్థగా స్థాపించబడింది మరియు దీనికి ఇప్పటివరకు ఏడుగురు చైర్‌పర్సన్‌లు గా
ఉన్నారు.
· 2024 నాటికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 13 మంది సీనియర్ అధికారులలో ఒక్క ముస్లిం కూడా లేరు.
నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు National Commission for Scheduled Castes (NCSC)
·
2004లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు
(NCSC) ఆరుగురు చైర్‌పర్సన్‌లలో ఎవరూ ముస్లింలు కారు.
·
NCSC 32 మంది సభ్యులలో ఎవరూ ముస్లింలు లేరు.
· NCSC, 16 మంది CPIOలలో లేదా NCSC న్యూఢిల్లీ సెక్రటేరియట్‌లోని 46 మంది అధికారులలో ఒక్క ముస్లిం కూడా లేడు.
నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్ ది
అన్-ఆర్గనైజేడ్ సెక్టర్ The National Commission for Enterprises in the
Un-organised Sector (NCEUS)
·
2004లో నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్
ది అన్-ఆర్గనైజేడ్ సెక్టర్ (NCEUS) ఏర్పడినది.
· నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్ ది అన్-ఆర్గనైజేడ్ సెక్టర్ (NCEUS)గత రెండు దశాబ్దాలుగా 24 మంది నిపుణులు అధ్యక్షులుగా మరియు సభ్యులుగా కలిగి ఉంది. వారిలో ముస్లిములు ఎవరు లేరు.
జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ National Commission
for Minority Educational Institutions
·
2005 నుండి పనిచేస్తున్న జాతీయ మైనారిటీ
విద్యా సంస్థల కమిషన్‌లో ప్రస్తుతం ఒక ముస్లిం సభ్యుడు ఉన్నారు.
రాజిందర్ సచార్ కమిటీ
·
సచార్
కమిటీ మార్చి 2005లో స్థాపించబడి 2006లో తన నివేదికను
సమర్పించింది.
· సచార్ కమిటీ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు, వీరిలో నలుగురు ముస్లింలు - సయ్యద్ హమీద్, ఎంఏ బాసిత్, అక్తర్ మజీద్ మరియు అబు సలేహ్ షరీఫ్ ఉన్నారు.
జాతీయ గణాంక కమిషన్ The National Statistical Commission (NSC)
·
జూలై 2006లో జాతీయ
గణాంక కమిషన్ (NSC) ఏర్పాటు చేయబడింది.
· జాతీయ గణాంక కమిషన్ (NSC) కు 2006 మరియు 2022 మధ్య ఐదుగురు చైర్‌పర్సన్‌లు మరియు 19 మంది సభ్యులు కలరు. వారిలో ఎవరూ ముస్లింలు కాదు.
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్
చైల్డ్ రైట్స్ National
Commission for Protection of Child Rights (NCPCR)
·
2005లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్
చైల్డ్ రైట్స్ (NCPCR) ఏర్పడినది.
·
NCPCR నలుగురు చైర్‌పర్సన్‌లలో లేదా ప్రస్తుతం
ఉన్న ముగ్గురు సభ్యులలో ఒక్క ముస్లిం కూడా లేడు.
· NCPCR 12 మంది అధికారులలో ఒక ముస్లిం మహిళ-పిల్లల ఆరోగ్యం, సంరక్షణ మరియు సంక్షేమం కోసం సీనియర్ టెక్నికల్ నిపుణురాలు ఉన్నారు.
ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ Indian Pharmacopoeia
Commission (IPC)
·
జనవరి 2009లో, ఇండియన్ ఫార్మకోపోయియా
కమిషన్ Indian
Pharmacopoeia Commission (IPC) ఏర్పడినది.
·
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ ఫార్మకోపోయియా
కమిషన్ Indian
Pharmacopoeia Commission (IPC)
పాలకమండలిలో 33 మంది సభ్యులు ఉన్నారు కాని అందులో ఒక్క ముస్లిం లేరు.
·
ఇండియన్
ఫార్మకోపోయియా కమిషన్(IPC) యొక్క శాస్త్రీయ సంస్థలో ఒక ముస్లింతో సహా 21 మంది
సభ్యులు ఉన్నారు.
·
IPC నిపుణుల సమూహాలలోని 155 మంది
సభ్యులలో అలెర్జీ సమూహంలో ఒక ముస్లిం ఉన్నారు,
·
IPC యాంటీ-రెట్రోవైరల్‌లో ఒక ముస్లిం
ఉన్నారు.
·
IPC 54 మంది ఉద్యోగులలో ఒక ముస్లిం, ఒక
శాస్త్రీయ సహాయకుడు ఉన్నారు.
· IPC 80 మంది కాంట్రాక్టు శాస్త్రీయ సిబ్బందిలో ముస్లింలు లేరు.
నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్
మెడిసిన్ (NCISM)
·
నేషనల్
కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM)
జూన్ 2021లో అమల్లోకి వచ్చింది
·
నేషనల్
కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM)లో ప్రస్తుతం
ఉన్న 18 మంది సభ్యులలో ముగ్గురు ముస్లిం
అధికారులు ఉన్నారు.
· నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM) 15 మంది అధికారులలో ఒక ముస్లిం ఉన్నారు.
జాతీయ వైద్య కమిషన్ National Medical Commission (NMC)
·
2020
సెప్టెంబర్‌లో జాతీయ వైద్య కమిషన్ (NMC) ఏర్పడింది
·
జాతీయ వైద్య కమిషన్ (NMC) 33 మంది సభ్యులలలో
ఒకరు ముస్లిం కాదు.
·
జాతీయ వైద్య కమిషన్ (NMC) కింద 21 మంది సభ్యులతో
నాలుగు స్వయంప్రతిపత్తి బోర్డులు ఉన్నాయి.
·
NMC పోస్ట్-గ్రాడ్యుయేట్
మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు లో ఒక ముస్లిం ఉన్నారు
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ Commission for Air Quality Management
·
2021లో జాతీయ రాజధాని ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలలో కమిషన్ ఫర్
ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ వచ్చింది. దాని 11 మంది సభ్యులు మరియు 11 మంది అధికారులలో 2024 చివరి వరకు ముస్లిం ప్రాతినిధ్యం లేదు.
మూలం: క్లారియన్ ఇండియా, తేదీ: జనవరి 11, 2025
No comments:
Post a Comment