సలాత్ లేదా ప్రార్థన అని కూడా
పిలువబడే సలాహ్, ఇస్లాం
యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటి మరియు ముస్లింల ప్రాథమిక ఆరాధనా పద్ధతి.. నిర్ణీత
సమయాల్లో రోజుకు 5 సార్లు సలాత్/ప్రార్థన
చేయడం తప్పనిసరి చర్య, మరియు సలాత్/ప్రార్థన
చేయడం అల్లాహ్‌తో ప్రత్యక్ష సంభాషణకు ఒక మార్గం.
అల్లాహ్ నుండి మార్గదర్శకత్వం, క్షమాపణ మరియు
ఆశీర్వాదాలను పొందడానికి మరియు అల్లాహ్ పట్ల తమ
హక్కులను నెరవేర్చుకోవడానికి ముస్లింలు తమ దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా సలాహ్/ప్రార్ధన
చేస్తారు. సలాహ్/ప్రార్ధన లో ఖిబ్లా (మక్కాలోని కాబా దిశ) వైపు చూస్తూ
నిర్దిష్ట శారీరక కదలికలు మరియు దివ్య ఖురాన్ ఆయతులను పారాయణలను చేయడం జరుగుతుంది..
అల్లాహ్ సన్నిధిపై దృష్టి కేంద్రీకరించడం సలాహ్/ప్రార్ధన లో కీలకం
No comments:
Post a Comment