అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు
అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
పవిత్ర ఖురాన్ నిరంతరం
వినడం మానవునిలో సృజనాత్మకతను పెంచుతుంది. పవిత్ర ఖురాన్ వినడం అనారోగ్యాలను నయం
చేయడంలో సహాయపడటమే కాకుండా,
సృజనాత్మకత
సామర్థ్యంతో పాటు నూతన వ్యక్తిత్వంతో ముందుకు రావడానికి మానవ వ్యక్తిత్వం మరియు
కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు.
పవిత్ర ఖురాన్ వినడం
మరియు పారాయణం క్యాన్సర్ వంటి కొన్ని నయం
చేయలేని వ్యాధులను మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేతుంది..
స్కిజోఫ్రెనియా, ఆందోళన, నిద్ర సమస్యలు
మరియు ధూమపానం, మాదకద్రవ్య
వ్యసనం మరియు కొన్ని చెడు అలవాట్ల వంటి కొన్ని మానసిక వ్యాధుల చికిత్సలో కూడా
ఉపయోగపడుతుంది...
అన్ని అనారోగ్యాలను నయం
చేయడానికి ఉత్తమమైన ఔషధం పవిత్ర ఖురాన్. నయం చేయలేని అనారోగ్యాలు
ఉన్న కొంత మంది పవిత్ర ఖురాన్ పఠనo/వినడం చేసిన తరువాత కోలుకున్నారు.
అన్ని అనారోగ్యాలు మరియు
వ్యాధులకు సులభమైన ఔషధం దివ్య ఖురాన్ పారాయణం.
పవిత్ర ఖురాన్ పఠనాన్ని
నిరంతరం వినడం క్రింది ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది:
1. శరీరం యొక్క రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
2. సృజనాత్మకత భావాన్ని మెరుగుపరుస్తుంది..
3. ఏకాగ్రత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. దీర్ఘకాలిక మరియు చికిత్స లేని అనారోగ్యాలు కూడా నయం కాబడతాయి
5.వ్యక్తుల ప్రవర్తన మారుతుంది మరియు వ్యక్తులు మంచిగా కమ్యూనికేట్ చేస్తారు మరియు నమ్మకాన్ని పొందుతారు
6. అంతర్గత శాంతి పొంది నాడీ
ఉద్రిక్తతలు తగ్గును.
7. భయము, చికాకు మరియు ఆందోళన నయం అగును.
8. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యo మెరుగుపడుతుంది.
9. భయం మరియు సంకోచం తగ్గును.
10. వ్యక్తిత్వo మెరుగుపరచబడి బలోపేతం అగును.
11. అలెర్జీ, తలనొప్పి, ఫ్లూ వంటి సాధారణ
అనారోగ్యాలు దూరం అగును..
12. ప్రసంగ సామర్థ్యo మెరుగుపరచబడును.
13. క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ లబించును,
14. అధికంగా తినడం మరియు ధూమపానం వంటి కొన్ని చెడు
అలవాట్లు దూరం అగును.
మానవులారా మీ వద్దకు మీ ప్రభువు తరుపునుండి
హితోపదేశం వచ్చేసింది. అది మీ హృదయాల వ్యాధులకు స్వస్థత. దానిని స్వికరించేవారికి
అది మార్గదర్శకత్వం, కారుణ్యం.దివ్య ఖురాన్ 10:57
No comments:
Post a Comment