77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 25న ముగిసింది మరియు ఈ సంవత్సరం భారతదేశం మూడు విభిన్న విభాగాల్లో మూడు అవార్డులను కైవసం చేసుకున్నది.
పాయల్ కపాడియా యొక్క 'ఆల్
వి ఇమాజిన్ యాజ్ లైట్ All We Imagine as Light
' ప్రతిష్టాత్మక
గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది, ఇది
కేన్స్ ఉత్సవంలో రెండవ అత్యంత గౌరవనీయమైన అవార్డు.
అనసూయ సేన్‌గుప్తా ‘ది
షేమ్‌లెస్ The Shameless’’ చిత్రంలో నటనకు ఉత్తమ
నటి అవార్డును గెలుచుకుంది.
చిదానంద ఎస్ నాయక్ దర్శకత్వం వహించిన ‘సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వోన్స్ టు నో The Shameless’’ లా సినీ ఫ్ La Cinef మొదటి బహుమతిని కైవసం చేసుకుంది.
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’
గ్రాండ్
ప్రిక్స్ అవార్డును గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది,
ఇది
పామ్ డి ఓర్ తర్వాత కేన్స్‌లో అత్యంత గౌరవనీయమైన అవార్డు.
‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ 30 సంవత్సరాలలో ప్రధాన పోటీలో పోటీ పడుతున్న మొదటి చిత్రం మరియు పాయల్ కపాడియా ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రనిర్మాత. దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి సినిమా కూడా ఇదే.
‘కపాడియా పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) పూర్వ విద్యార్ధిని 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్' దాని స్క్రీనింగ్ తర్వాత ఎనిమిది నిమిషాల సుదీర్ఘమైన స్టాండింగ్ ఒవేషణ్ అందుకుంది.
సమీక్షకులు కపాడియా ని సత్యజిత్ రేతో పోల్చారు మరియు కొంతమంది విమర్శకులు దీనిని "పట్టణ కనెక్షన్ యొక్క చిత్రం portrait of urban connection "గా అభివర్ణించారు.
గతంలో, కపాడియా రూపొందించిన 'నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్' అనే డాక్యుమెంటరీ కేన్స్‌లో ఓయిల్ డి'ఓర్ అవార్డును గెలుచుకుంది. 2021లో మరియు కపాడియా షార్ట్ ఫిల్మ్ 2017లో సినీఫోండేషన్ కేటగిరీ కింద కేన్స్‌కు
ఎంపికైంది
బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'ది షేమ్‌లెస్' చిత్రంలో అనసూయ సేన్‌గుప్తా కథానాయికగా నటించి, అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. సినిమా కథాంశం ఇద్దరు సెక్స్ వర్కర్ల మధ్య బంధం చుట్టూ తిరుగుతుంది, అక్కడ వారిలో ఒకరు జైలు నుండి తప్పించుకుంటారు. సేన్‌గుప్తా తన అవార్డును క్వీర్ queer మరియు అట్టడుగు వర్గాలకు అంకితం చేసింది.
ఒక కన్నడ కామిక్ ఆధారంగా "సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో..." అనే షార్ట్ ఫిల్మ్, ఒక వృద్ధురాలు ఒక కోడిని అపహరించగా సూర్యుడు గ్రామంలో ఉదయించడు.. ఇది కూడా FTII పూర్వ విద్యార్థుల చిత్రం ద్వారా రూపొందించబడింది.
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన అసాధారణమైన కెరీర్ మరియు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను పియర్ ఆంజెనియక్స్ అవార్డును అందుకున్నారు. సంతోష్ శివన్ అతను అనేక దక్షిణ భారత చలనచిత్రాలు మరియు ఇతర చిత్రాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు.
శ్యామ్ బెంగాల్ యొక్క 1976
చిత్రం 'మంథన్ యొక్క పునరుద్ధరించబడిన వెర్షన్
కూడా కేన్స్ క్లాసిక్స్ కింద కేన్స్‌లో ప్రదర్శించబడింది.
No comments:
Post a Comment