జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF), సెప్టెంబర్ 29, 2015న
ప్రారంభించబడింది మరియు మొదటి ర్యాంకింగ్ 2016లో ఇవ్వబడినదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ
తెలిపింది.కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ కళాశాలలు మరియు
ఇతర ఉన్నత విద్యాసంస్థల కోసం NIRF ఇండియా ర్యాంకింగ్స్ 2023ని విడుదల చేశారు.
ఐఐటీ మద్రాస్ మరోసారి దేశంలోనే నంబర్ వన్ విద్యాసంస్థగా
అవతరించింది
2016లో ర్యాంకింగ్‌ల
మొదటి ఎడిషన్ నుండి వరుసగా ఐదవ సంవత్సరం 'ఓవరాల్' కేటగిరీలో IIT మద్రాస్ నంబర్ 1 స్థానంలో నిలిచింది మరియు వరుసగా ఎనిమిదో సంవత్సరం 'ఇంజనీరింగ్' కేటగిరీలో 1 ర్యాంకింగ్
పొందినది.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్ దేశం లోని అన్ని
కళాశాలల్లో మొదటి స్థానంలో నిలిచింది. కాలేజీల జాబితాలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ
కాలేజీ రెండో స్థానంలో ఉంది.
1)
'ఓవరాల్' కేటగిరీ:
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకారం, 'ఓవరాల్' కేటగిరీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 2వ స్థానంలో, ఐఐటీ ఢిల్లీ మూడో
స్థానంలో, ఐఐటీ బాంబే 4, ఐఐటీ కాన్పూర్ 5, ఎయిమ్స్ ఢిల్లీ 6, ఐఐటీ ఖరగ్‌పూర్ 7, ఐఐటీ రూర్కీ8, ఐఐటీ గౌహతి 9, జవహర్‌లాల్
నెహ్రూ యూనివర్సిటీ 10వ స్థానంలో
ఉన్నాయి.
2) యూనివర్సిటీ
ర్యాంకింగ్స్:
NIRF యూనివర్సిటీ
ర్యాంకింగ్ ప్రకారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ సైన్స్, బెంగళూరు
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానంలో ఉంది.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ 2వ స్థానంలో ఉంది; జామియా మిలియా
ఇస్లామియా, విశ్వవిద్యాలయం 3వ స్థానాన్ని
పొందింది; జాదవ్‌పూర్
యూనివర్సిటీ, కోల్‌కతా 4 ; బనారస్ హిందూ
యూనివర్సిటీ, వారణాసి 5; మణిపాల్ అకాడమీ
ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్; మణిపాల్ 6; అమృత విశ్వ
విద్యాపీఠం, కోయంబత్తూరు 7; వెల్లూర్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్ 8; అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్ 9 మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 10వ స్థానంలో
ఉన్నాయి.
3.)కాలేజి విభాగం లో
NIRF ప్రకారం, మిరాండా హౌస్
ఢిల్లీ విశ్వవిద్యాలయం నంబర్ వన్ కళాశాలగా ర్యాంక్ పొందినది..
హిందూ కళాశాల(డిల్లి) రెండవ స్థానంలో, ప్రెసిడెన్సీ
కళాశాల (చెన్నై) మూడవ స్థానంలో, PSGR కృష్ణమాల్ మహిళా కళాశాల (కోయంబత్తూరు) నాల్గవ స్థానంలో, St. జేవియర్స్ కాలేజ్
(కోల్‌కతా) 5వ స్థానంలో, ఆత్మారాం సనాతన్
ధర్మ కళాశాల (డియు) ఆరో ర్యాంక్, లయోలా కాలేజ్ (చెన్నై) ఏడో ర్యాంక్, రామకృష్ణ మిషన్
విద్యామందిర్ (హౌరా) ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ
శ్రీ రామ్ ఉమెన్స్ కాలేజీ తొమ్మిదో స్థానంలో ఉండగా, కిరోరి మాల్ కాలేజీ (డీయూ) 10వ స్థానంలో ఉంది.
4)ఇంజినీరింగ్ విభాగంలో:
భారతదేశంలోని టాప్ 10
ఇంజినీరింగ్ కాలేజీలు
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ మద్రాస్
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ ఢిల్లీ
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ బొంబాయి
4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ కాన్పూర్
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ రూర్కీ
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ ఖరగ్‌పూర్
7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ గౌహతి
8. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ హైదరాబాద్
9. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ తిరుచిరాపల్లి
10. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కతా
5.)మెడికల్
విభాగం లో :
భారతదేశంలోని టాప్ 10 మెడికల్ కాలేజీలు
1. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
2. పోస్ట్ గ్రాడ్యుయేట్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్
3. క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు
4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
మెంటల్ హెల్త్ &
న్యూరో
సైన్సెస్, బెంగళూరు
5. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి
6. అమృత విశ్వ విద్యాపీఠం
7. సంజయ్ గాంధీ పోస్ట్
గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
8.బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
9. కస్తూర్బా మెడికల్ కాలేజీ, మణిపాల్
10. శ్రీ
చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ
6)ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ యొక్క టాప్ 5 ఇన్స్టిట్యూట్స్
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ
2. నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ కాలికట్
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
4. నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి
5. స్కూల్ ఆఫ్ ప్లానింగ్
అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ
7)టాప్ 5 లా ఇన్‌స్టిట్యూట్‌లు
1. నేషనల్ లా స్కూల్ ఆఫ్
ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
2. నేషనల్ లా యూనివర్సిటీ, న్యూఢిల్లీ
3. నల్సార్ యూనివర్సిటీ
ఆఫ్ లా, హైదరాబాద్
4. వెస్ట్ బెంగాల్ నేషనల్
యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్, కోల్‌కతా
5. జామియా మిలియా
ఇస్లామియా, న్యూఢిల్లీ
8)భారతదేశంలోని టాప్ 10 ఫార్మసీ ఇన్‌స్టిట్యూట్‌లు
1. నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్
2. జామియా హమ్దార్ద్, న్యూఢిల్లీ
3. బిర్లా ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ - పిలానీ
4. JSS కాలేజ్ ఆఫ్
ఫార్మసీ, ఊటీ
5. ఇన్స్టిట్యూట్ ఆఫ్
కెమికల్ టెక్నాలజీ ముంబై
6. నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొహాలి
7. JSS కాలేజ్ ఆఫ్
ఫార్మసీ, మైసూరు
8. పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్
9. మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్
సైన్సెస్, మణిపాల్
10. అమృత విశ్వ
విద్యాపీఠం, కోయంబత్తూరు
9)మేనేజ్‌మెంట్
టాప్ 10ఇన్‌స్టిట్యూట్‌లు
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్
4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మేనేజ్‌మెంట్ లక్నో
7. నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ముంబై
8. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండోర్
9. XLRI - జేవియర్ స్కూల్
ఆఫ్ మేనేజ్‌మెంట్, జంషెడ్‌పూర్
10. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ బొంబాయి
10)అగ్రికల్చర్ మరియు అనుబంధ రంగాలలో టాప్ 5 ఇన్‌స్టిట్యూట్‌లు
1.
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,
న్యూఢిల్లీ
2.
ICAR - నేషనల్ డైరీ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్, కర్నాల్
3.
పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PAU),
లూథియానా
4.
బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
5. తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ (TNAU), కోయంబత్తూరు
11)పరిశోధనా సంస్థలు టాప్ 5
1.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్,
బెంగళూరు
2.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
3.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
4.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి
5.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
12)భారతదేశంలోని టాప్ డెంటల్ కాలేజీలు
1.
సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, చెన్నై
2.
మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్,
మణిపాల్
3.డా.
D. Y. పాటిల్ విద్యాపీఠ్, పూణే
4.
మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్,
న్యూఢిల్లీ
5.
ఎ.బి. శెట్టి మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మంగళూరు
యూనివర్శిటీ
ర్యాంకింగ్స్‌లో జామియా మిలియా ఇస్లామియా (ఢిల్లీ) మూడో స్థానంలో నిలిచినందుకు దాని వైస్-ఛాన్సలర్ ప్రొ. నజ్మా అక్తర్ మాట్లాడుతూ “జామియా మరోసారి దేశంలోని టాప్ 3 విశ్వవిద్యాలయాలలో
చేర్చబడినందుకు చాలా సంతోషంగా ఉంది. NIRF ర్యాంకింగ్‌లో 2016లో 83వ ర్యాంకు నుండి 2022లో 3వ ర్యాంక్‌కి చేరుకున్నాము
మరియు రాబోయే సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం అన్ని పారామితులపై తన పనితీరును మరింత
మెరుగుపరుస్తుందని నేను ఆశిస్తున్నాను” అన్నారు..
No comments:
Post a Comment