1."మాదరే వతన్ భారత్ కి జై" నినాదాన్ని 1857 లో అజీముల్లా ఖాన్ ఇచ్చారు.
The slogan of "Madare Vatan Bharat Ki Jai" was
given in 1857 by Azeem Ullah Khan.
2.“జై హింద్"
నినాదాన్ని అబిద్ హసన్ 'సఫ్రానీ' ఇచ్చారు
The slogan "Jai Hind" was given by Abid Hassan
'Safrani'.
3."ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాన్ని హస్రత్ మోహని
ఇచ్చారు
The slogan "Inquilab Zindabad" was given by
Hasrat Mohani
4.భారత్ చోడో"
(క్విట్ ఇండియా) నినాదం యూసుఫ్ మెహర్ అలీ ఇచ్చారు
The slogan "Bharat Chhodo" (Quit
India) was given by Yusuf Meher Ali.
5.యూసుఫ్ మెహర్
అలీ "సైమన్ గో బ్యాక్" నినాదాన్ని కూడా ఇచ్చారు.
Yusuf Meher Ali also gave the slogan "Simon Go
Back",”
6."సర్ఫరోషి కి తమన్నా,
అబ్ హమారే దిల్
మె హై" అనే నినాదాన్ని 1921 లో బిస్మిల్ అజీమాబాది
రాశారు.
The Slogan "Sarfaroshi Ki Tamanna, Ab Hamare Dil
Mein Hai" was written in 1921 by Bismil Azimabadi.
7."తరానా-ఎ-హిందీ" 'సారే జహాన్ సే ఆచ్చా
హిందోస్తాన్ హమారా' ను అల్లామా ఇక్బాల్ రాశారు.
"Tarana-e-Hindi" 'Sare Jahan se achha Hindostan
hamara' was written by Allama lqbal.
8.సురయ్య
తయ్యబ్జీ, ట్రై-కలర్ జండాను
రూపొందించారు.
Surayya Tayyabji designed our flag, the Tri-Colour as we
know it today.
No comments:
Post a Comment