9 October 2022

షహాబ్ అద్ దిన్ సుహ్రవర్ది (1154-1191) Shahab ad-Din al-Suhrawardi (1154-1191

 

సుహ్రావర్ది, ఇబ్న్ సినాచే ఎక్కువగా ప్రభావితమయ్యాడు మరియు ముల్లా సద్రా వంటి తరువాతి తత్వవేత్తలను ఖచ్చితంగా ప్రభావితం చేశాడు. ఇస్లామిక్ తత్వశాస్త్రంలో సుహ్రావర్ది,  ఇబ్న్ సినా మరియు 'పెరిపాటెటిక్స్ చే ప్రభావితుడైనప్పటికీ, సుహ్రావర్ది వారి కొన్ని పద్ధతులను మాత్రమే ఉపయోగించాడు మరియు 'ఇల్యూమినిస్ట్' పాఠశాలని స్థాపించాడు. సుహ్రావర్ది జ్ఞానం, లేదా జ్ఞానశాస్త్రం epistemology మరియు మెటాఫిజిక్స్ అధ్యయనంలో కృషి చేసాడు.

 

 సుహ్రావర్ది,  నిర్వచనాలపై (definitions)  ప్రధానoగా  కృషి చేసాడు.  సుహ్రావర్ది, అరిస్టాటిల్ మరియు ఇబ్న్ సినాతో ఏకీభవించలేదు,  సుహ్రావర్ది ప్రకారం ఏదైనా తెలుసుకోవాలంటే ముందు మనకు దాని గురించి జ్ఞానం కలిగి ఉండాలి. సుహ్రావర్ది, నిర్వచనాలు మరియు జ్ఞానంపై ప్లాటోనిక్ భావాలు కలిగి ఉంటాడు.

 

సుహ్రావర్ది ప్రకారం ప్రతిదీ కాంతిమయం  మరియు ఏదైనా తెలుసుకోవడానికి ఏకైక మార్గం మొదట తనను తాను గ్రహించడం, అప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సుహ్రావర్ది జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రకారం విషయం గురించి  దృష్టి అవసరం అయితే  ముందుగా ప్రాథమిక జ్ఞానం లేదా అంతర్ దృష్టి అవసరం లేదు, కానీ ఒక విషయం గ్రహించడానికి అనుభవం అవసరం.

 

అరిస్టాటిల్ మోడల్‌పై సుహ్రావర్ది విమర్శ సరైనదైతే, అది  అరిస్టాటిల్ యొక్క తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రంపై దాడి చేస్తుంది, దానిని సమస్యాత్మకంగా చేస్తుంది. సుహ్రావర్ది కేవలం 37 ఏళ్లు మాతమే జీవించినాడు.  

 

No comments:

Post a Comment