17 October 2022

పేరెoట్స్ హౌస్/ తల్లితండ్రుల ఇల్లు/PARENT’S HOUSE

 



పిలవకుండానే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలిగే ఏకైక ఇల్లు.

నేరుగా లోపలికి వెళ్లగలిగే ఏకైక ఇల్లు.

నిన్ను చూసే వరకు, డోర్ వైపు ప్రేమతో ఎదురు చూపులు చూసే  కళ్ళతో నిండిన ఇల్లు.

మీ చిన్నతనంలోని రోజులను, మీ చిన్న, చిన్ని  ఆనందాలను  గుర్తుచేసే ఇల్లు.

మీ తల్లి తండ్రుల  ముఖాల మీద ఆనందం మరియు వారితో  మీ సంభాషణ కు గుర్తుగా ఉన్న ఇల్లు.

మీరు వెళ్లకపోతే ఆ ఇంటి యజమానుల గుండెలు భాదపడే  ఇల్లు.

ప్రపంచాన్ని వెలిగించడానికి మరియు మీ జీవితంలో ఆనందం నింపడానికి కొవ్వొత్తులను వెలిగించిన  ఇల్లు.

మీ కోసం శుబ్రమైన డైనింగ్ టేబుల్ మరియు కపటత్వం లేని ఇల్లు.

వేళకు  వచ్చి భోజనం చేయకపోతే యజమానుల గుండెలు పగిలే ఇల్లు.

మీకు అన్ని నవ్వులు & సంతోషాలను అందించే ఇల్లు.

ఓహ్ పిల్లలు, చాలా ఆలస్యం కాకముందే ఈ ఇంటి విలువను కనుగొనండి.

*తల్లిదండ్రుల ఇల్లు ఉన్నవారు అదృష్టవంతులు.

- ఖలీల్ జిబ్రాన్, తత్వవేత్త

 

 

PARENT’S HOUSE

It's the only house where you can go to dozens of times without an invitation.

The only house where you can put the key in the door and enter directly.

The house that has loving eyes that stare at the Door  until they see you.

The house which reminds you of your care free days, stability and your happiness during your Childhood .

The house in which your presence and look at your mother’s and father’s faces is for you a bliss and your conversation with them is a reward.

The house that if you do not go, the hearts of its owners will shrink.

The house in which two candles were burnt to light up the world and fill your life with happiness and joy.

The house where the dining table is pure for you and has no hypocrisy.

The house that if the food time arrives and you don't eat, the hearts of its owners will be broken and annoyed.

The house that offers you all the laughs & Happiness.

 

Oh Children, find out the value of these houses before it's too late.

*Lucky are those who have their parents house to go to.

- KHALIL GIBRAN

No comments:

Post a Comment