మధ్యయుగ(8-14 శతాబ్దాలుAD) ఇస్లామిక్ స్వర్ణ యుగ నాగరికత లో ఒక రంగానికి పితామహుడు లేదా స్థాపకుడిగా వర్ణించబడి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ముస్లిం పండితుల జాబితా:
Ø అబూ అల్-ఖాసిమ్ అల్-జహ్రావిAbu al-Qasim al-Zahrawi, "ఆధునిక శస్త్రచికిత్స యొక్క పితామహుడు” మరియు "ఆపరేటివ్ సర్జరీ యొక్క పితామహుడు".
Ø ఇబ్న్ అల్-నఫీస్,
"సర్క్యులేటరీ
ఫిజియాలజీ మరియు అనాటమీ యొక్క పితామహుడు.
Ø అబ్బాస్ ఇబ్న్ ఫిర్నాస్, మధ్యయుగ
విమానయాన/ఏవిఎషణ్ పితామహుడు
Ø అల్హాజెన్Alhazen, "ఆధునిక ఆప్టిక్స్ పితామహుడు.
Ø జాబిర్ ఇబ్న్ హయాన్, రసాయన శాస్త్ర పితామహుడు
Ø ఇబ్న్ ఖల్దున్ సామాజిక శాస్త్రం, చరిత్ర మరియు ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు. ఖల్దున్ తన
ముఖద్దీమాMuqaddimah గ్రoదానికి కు ప్రసిద్ధి
చెందాడు.
Ø ఇబ్న్ సినా, ప్రారంభ ఆధునిక వైద్యానికి పితామహుడిగా మరియు
క్లినికల్ ఫార్మకాలజీకి పితామహుడిగా పరిగణించబడ్డాడు. ఇబ్న్ సినా యొక్క అత్యంత
ప్రసిద్ధ రచన “కానన్ ఆఫ్ మెడిసిన్.”
Ø అలీ ఇబ్న్ అల్-'అబ్బాస్ అల్-మజూసి, హాలీ అబ్బాస్
అని కూడా పిలుస్తారు: అల్-మజూసి శరీర నిర్మాణ శాస్త్ర anatomic physiology స్థాపకుడు. అల్-మజూసి “కమిల్
అస్-సినా అట్-టిబ్బియా (రాయల్ బుక్-లిబర్)గ్రంధ రచయిత. అల్-మజూసి "అరబిక్
డెర్మటాలజీ పితామహుడు"గా పరిగణించాడు.
Ø అల్-బిరుని: "ఇండాలజీ స్థాపకుడు",
"తులనాత్మక మత పితామహుడు" మరియు
భూగోళశాస్త్రం మరియు 11వ శతాబ్దపు నాటి భారతదేశం గురించి విశేషమైన
వర్ణన కోసం "మొదటి మానవ శాస్త్రవేత్తfirst
anthropologist" గా పిలువబడ్డాడు. అల్-బిరుని "మానవ సంస్కృతిలో తులనాత్మక అధ్యయనాల
స్థాపకుడు the founder of comparative studies in human culture "గా జార్జ్ మోర్గెన్‌స్టియెర్న్ పేర్కొన్నాడు. అల్-బిరునీని
"ఇస్లామిక్ ఫార్మసీ పితామహుడు" అని కూడా పిలుస్తారు.
Ø అల్-ఖ్వారిజ్మీ: "బీజగణితాని algebra కి పితామహుడు". అల్-ఖ్వారిజ్మీ గణిత
శాస్త్ర రంగంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపాడు,
Ø
ఇబ్న్ హజ్మ్: తులనాత్మక మత పితామహుడు” మరియు పాశ్చాత్య దేశాలలో తులనాత్మక మత
శాస్త్ర స్థాపకుడిగా గౌరవించబడ్డాడు.
Ø అల్-ఫరాబి: "ఇస్లామిక్/అరబ్ నియోప్లాటోనిజం
యొక్క స్థాపకుడు" మరియు కొంతమంది "ఇస్లామిక్ ప్రపంచంలో
అధికారిక తర్కం formal logic యొక్క పితామహుడు "గా పరిగణించబడ్డారు.
Ø ముహమ్మద్ అల్-ఇద్రిసి: ప్రపంచ పటం world map యొక్క పితామహుడు.
Ø అవెర్రోస్ (ఇబ్న్ రష్ద్) (1126-1198): పశ్చిమంలో “ది కామెంటేటర్” మరియు "స్వేచ్ఛా ఆలోచన మరియు అవిశ్వాసం free thought and unbelief యొక్క పితామహుడు" మరియు కొంతమంది "హేతువాదానికి పితామహుడు మరియు
"పశ్చిమ ఐరోపాలో లౌకిక ఆలోచన యొక్క వ్యవస్థాపక పితామహుడు” అని అందురు. ఎర్నెస్ట్
రెనాన్, అవెర్రోస్‌ను “సంపూర్ణ హేతువాది” అని పిలిచాడు మరియు “స్వేచ్ఛా ఆలోచన మరియు అసమ్మతి యొక్క పితామహుడు”గా
పరిగణించాడు.
Ø రేజెస్: "శిశువైద్యం యొక్క పితామహుడు. రేజెస్
"ఇస్లాంలోని క్లినికల్ మెడిసిన్ యొక్క నిజమైన వ్యవస్థాపకుడు" అని కూడా
ప్రశంసించబడ్డాడు.
Ø ముహమ్మద్ అల్-షైబానీ: ముస్లిం అంతర్జాతీయ చట్టం
యొక్క పితామహుడు.
Ø ఇస్మాయిల్ అల్-జజారీ: ఆటోమేటన్ మరియు రోబోటిక్స్ పితామహుడు తండ్రి.
Ø
సుహ్రవర్ది: ఇల్యూమినేషన్ స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ ఫిలాసఫీ స్థాపకుడు.
Ø అల్-తుసి, "త్రికోణమితిtrigonometry యొక్క పితామహుడు
Ø సెయ్యద్ హొస్సేన్ నాస్ర్: ఇస్లామిక్ ఎకోథియాలజీ
యొక్క 'స్థాపక పితామహుడు”
No comments:
Post a Comment