బాంబే-పెషావర్ ఫ్రాంటియర్ మెయిల్ బల్లార్డ్ పీర్ మోల్ స్టేషన్ (బాంబే) నుండి బయలుదేరుతుంది. మీరు షెడ్‌లో స్టేషన్ పేరును చూడవచ్చు.
బాంబే-పెషావర్ ఫ్రాంటియర్ మెయిల్,ఇంగ్లండ్ నుండి ఢిల్లీ, లాహోర్, రావల్పిండి మరియు పెషావర్‌లోని వివిధ కంటోన్మెంట్‌లకు వచ్చే అధికారులు మరియు సైనికులను తీసుకువెళ్లేది.
విక్టోరియా టెర్మినస్ మరియు చర్చిగేట్ రైల్వే స్టేషన్ల నిర్మాణం తరువాత, బల్లార్డ్ పీర్ టెర్మినస్ వదిలివేయబడింది abandoned. ఆ తర్వాత ఫ్రాంటియర్ మెయిల్ చర్చ్‌గేట్‌లో (ప్రస్తుతం ముంబై సెంట్రల్) వద్ద నిలిపివేయబడింది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలు కావడంతో, ఫ్రాంటియర్ మెయిల్ రాక సమయంలో, చర్చ్‌గేట్ స్టేషన్ ప్రకాశించేది మరియు దాని సమయపాలన కారణంగా ప్రజలు తమ గడియారాలను సరిచేసుకోనేవారు.
3Dn/4Up ఫ్రాంటియర్ మెయిల్ యొక్క సమయపాలన 21వ శతాబ్దపు మొదటి దశాబ్దం వరకు నిష్కళంకమైనది. ప్రస్తుతం "గోల్డెన్
టెంపుల్ మెయిల్"గా ఫ్రాంటియర్ మెయిల్ తిరిగి నామకరణం చేయబడినది.
సౌజన్యం (మూలం):
ఓల్డ్ బాంబే, స్టీమ్ లోకో ఫ్యాన్ క్లబ్ మొదలగు
No comments:
Post a Comment