ఐదు వందల సంవత్సరాల క్రితం 16శతాబ్దపు ప్రముఖ ఫ్రెంచ్ జ్ఞాని మరియు జ్యోతిష్కుడు మిచెల్ డి నోస్ట్రాడమ్ లేదా నోస్ట్రాడమస్ “లెస్ ప్రొఫెటీస్ Les Propheties” పుస్తకాన్ని ప్రచురించాడు
లెస్ ప్రొఫెటీస్ Les Propheties అనే పుస్తక౦ లో నోస్ట్రాడమస్ ముఖ్యమైన ఆర్థిక, పర్యావరణ, రాజకీయ మరియు సామాజిక మార్పులను కూడా చెప్పాడు.
2024 సంవత్సరం-నోస్ట్రాడమస్-భవిష్యవాణి:
· 2024లో ప్రపంచం వాతావరణ విపత్తులకు గురవుతుందని మరియు తీవ్రమైన వరదలు మరియు గొప్ప కరువు కూడా వస్తుందని అని భవిష్య వాణి చెప్పాడు
· నోస్ట్రాడమస్ చైనాతో విభేదాలు మరియు మధ్యప్రాచ్యంలో
యుద్ధాన్ని ఊహించాడు
చైనా తన నావికా దళాన్ని దక్షిణ చైనా సముద్రం మరియు తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలాసార్లు మొహరించినది.
· నోస్ట్రాడమస్ ప్రకారం వాటికన్‌లో కొత్త పోప్ ఎన్నికవుతాడు.
ప్రస్తుత పోప్, పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం 80ల మధ్యలో ఉన్నారు మరియు ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం కారణంగా, పోప్ స్థానంలో కొత్త యువ పోప్ వస్తారని నోస్ట్రాడమస్ చెప్పాడు.
·
ఇంగ్లాండ్‌లో కొత్త రాజు ఉంటాడు.
ప్రస్తుత ఇంగ్లాండ్ రాజు చార్లెస్III తన రెండవ
భార్యపై నిరంతర ఆరోపణల పర్వం కారణంగా పదవీ
విరమణ చేయవలసి వస్తుంది. బహుశా ప్రిన్స్
హ్యారీ ఇంగ్లాండ్ రాజు కావచ్చు.
No comments:
Post a Comment