15 November 2019

ప్రపంచ ప్రసిద్ధ నయా (Convert)ముస్లిం వ్యక్తులు The most famous Muslim converts around the worl


ఇస్లాం అనేది సంపూర్ణ ధర్మం. ఇది మానవాళికి పూర్తి మార్గదర్శకత్వం ఇస్తుంది.  ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ఇస్లాం  వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మం గా గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఇస్లాం చే ప్రభావితులై దానిని అధ్యయనం మరియు పరిశోధన చేసి ముస్లింలు గా మారారు మరియు  తమ జీవితాలను మెరుగు పరుచుకొని శాంతి పొందారు.

ప్రపంచవ్యాప్తంగా  ఇస్లాం ధర్మం లోకి మారిన ప్రముఖులు. వారు వివిధ వృత్తులు మరియు వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఇస్లాం మతంలోకి మారిన తరువాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి.
జాబితాను చూడండి:


Image result for ar rahman

ఎ.ఆర్ రెహమాన్ (అల్లాహ్-రాఖా రెహ్మాన్)A.R. Rahman (Allah-Rakha Rahman)
భారతీయ ప్రజల అభిమాన సంగీతకారుడు మరియు ప్రసిద్ధ స్వరకర్త గాయకుడు, A.R. రెహమాన్ హిందూ కుటుంబం లో  దిలీప్ కుమార్ గా జన్మించాడు. అతని తల్లి తన వివాహానికి ముందు ఇస్లామిక్ మహిళ మరియు సూఫీ తత్వాన్ని అనుసరించేది. ఎ.ఆర్ రెహమాన్ ఖాదిరి ఇస్లాంను కలుసుకున్నాడు మరియు ఇస్లాం విలువలను నేర్చుకున్నాడు మరియు అతను నుండి ప్రేరణ పొంది ఇస్లాం స్వీకరించాడు.

ముహమ్మద్ అలీ Muhammad Ali/Cassius Clay
Image result for muhammad ali" 

ముహమ్మద్ అలీ ప్రసిద్ధ బాక్సింగ్ ఛాంపియన్‌ మరియు  ఒలింపిక్ పతక విజేత. అతను విశ్వాసం ద్వారా క్రైస్తవుడు. అతని పేరు పుట్టుకతో కాసియస్ క్లే. కానీ 1992 లో తన 20 సంవత్సరాల వయస్సులో, ఆఫ్రికన్ అమెరికన్ల శ్రేయస్సు కోసం కొనసాగుతున్న నేషన్ ఆఫ్ ఇస్లాం లో చేరాడు. ఈ ఉద్యమం ముహమ్మద్ అలీని ప్రేరేపించింది మరియు త్వరలో మాల్కం X యొక్క మార్గదర్శకత్వంలో ఇస్లాం ధర్మం స్వీకరించాడు. అంతేకాక, అతను సూఫీ తత్వాన్ని అభ్యసించడం ప్రారంభించాడు.

మైక్ టైసన్ Mike Tyson
Image result for mark tyson
 ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్, మైక్ టైసన్ తన విశ్వాసాన్ని మార్చుకుని ఇస్లాం ధర్మం లోకి మారారు. అత్యాచారానికి పాల్పడినందుకు 1992 నుండి 1995 వరకు జైలులో ఉన్నాడు. ఆయన ఇస్లాం ధర్మం లోకి మారడం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ అతను 2010 లో మక్కాలోని హోలీ కాబా ముందు తన ఫోటోను ట్వీట్ చేసిన తరువాత, ప్రజలందరూ అతని ధర్మ పరివర్తన గురించి తెలుసుకుంటారు.

షర్మిలా ఠాగూర్ అకా బేగం ఆయేషా సుల్తాన్ Sharmila Tagore Aka Begum Ayesha Sultan
Image result for sharmila tagore
షర్మిలా ఠాగూర్ భారతదేశపు ప్రసిద్ధ మరియు అవార్డు పొందిన నటి. ప్రఖ్యాత భారత ముస్లిం క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడిని ప్రేమించిన తర్వాత ఆమె తన విశ్వాసాన్ని విడిచి ఇస్లాం ధర్మం లోకి మార్చింది.  మన్సూర్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకోవడానికి గాను ఆమె 1969 లో ఇస్లాం ధర్మం లోకి మారారు. ఆమె కుమారుడు సైఫ్ అలీ ఖాన్ ప్రసిద్ద బాలివుడ్ నటుడు.

కరీం అబ్దుల్-జబ్బర్ Kareem Abdul-Jabbar
Image result for Kareem Abdul-Jabbar"

స్టార్ ఎన్బిఎNBA ఆటగాడు ఫెర్డినాండ్ లూయిస్ ఆల్సిండోర్ జూనియర్, ముస్లిం వారసత్వం (heritage) చే ప్రభావితుడు అయి తన విశ్వాసాన్ని మార్చుకుని ఇస్లాం ధర్మం స్వికరించినాడు. తరువాత అతనికి కరీం అబ్దుల్-జబ్బర్ అనే కొత్త పేరు కూడా వచ్చింది.
.
జానెట్ జాక్సన్ Janet Jackson
Image result for janet jackson"

జానెట్ జాక్సన్ ప్రసిద్ద గాయకుడు మైఖేల్ జాక్సన్ సోదరి. ఆమె ఒక ప్రఖ్యాత నటి / గాయని. వాసిం  అల్ మన Wissam Al Mana అనే ముస్లింను  వివాహం చేసుకోవడానికి ఆమె 2013 లో ఇస్లాం స్వికరించినది. తరువాత ఆమె వినోద పరిశ్రమ నుండి ప్రైవసీ పొందటానికి పరిశ్రమ నుండి రిటైర్ అయ్యింది.

 వీరు ఇస్లాం ధర్మం స్వీకరణ కొరకు తమ జీవితాలను మార్చుకున్న కొంతమంది నయా (convert) ముస్లింలు.  

No comments:

Post a Comment