ఐరోపాలో మొదటి
విశ్వవిద్యాలయం ముస్లింలు 841వ సంవత్సరంలో
సాలెమో (ఇటలీ) నగరంలో స్థాపించారు. తరువాత ముస్లిం స్పెయిన్ లోని టోలెడో, సెవిల్లె
మరియు గ్రెనడాలో విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. యూరప్ నుండి వచ్చిన
విద్యార్థులు (ముస్లిమేతరులు) ఈ విశ్వవిద్యాలయాల నుండి నేర్చుకొని పట్టభద్రులై తిరిగి
తమ ప్రాంతాలకు తిరిగి వచ్చినప్పుడు, వారు అరబ్ /
ముస్లిం వస్త్రాలు (తవ్బ్ లేదా కమీస్ Thawb or
Qamees) ధరించేవారు. వారు ముస్లింల దుస్తులను అనుకరించేవారు మరియు ఆ దుస్తులు ఈ ప్రత్యేక యువకుడు ముస్లింల
విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు అని తెలిపేవి. ఈ అరబ్/ముస్లిం వస్త్రాన్ని
ధరించే అనుకరణ (బాగీ మరియు వెడల్పుగా ఉండేది) పశ్చిమ ముస్లిమేతర గ్రాడ్యుయేట్
యువకులలో ఈ రోజు వరకు అమలులో ఉంది వారు విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పట్టా అయినప్పుడు
ఈ రకమైన దుస్తులను ధరిస్తారు.
జాక్ గూడీ తన పుస్తకం “ఇస్లాం ఇన్
యూరప్” లో “అరబిక్ దుస్తులు (తవ్బ్) ఈ రోజు వరకు మన యొక్క విశ్వవిద్యాలయ
థీసిస్ మరియు గ్రాడ్యుయేషన్ల డిబేట్ వంటి విద్యా కార్యక్రమాలలో, విద్యా
సమగ్రతకు స్వచ్ఛమైన మరియు స్పష్టమైన చిహ్నంగా మిగిలిపోయింది.” అని అభిప్రాయపడినాడు
No comments:
Post a Comment