మన ప్రవక్తకు సైన్స్, గణితం, కెమిస్ట్రీ తెలియదు, ఇనుము యొక్క పరమాణు
ద్రవ్యరాశి 57. దివ్య ఖుర్ఆన్
యొక్క 57వ అధ్యాయాన్ని
అరబిక్లో అల్-హదీద్ “ఐరన్” అని పిలుస్తారు.
ప్రియమైన ప్రవక్తకు
పిండశాస్త్రం embryology. గురించి ఏమీ తెలియదు. ఈ రోజు ప్రొఫెసర్ కీత్ మూర్, మారిస్ బుకైల్, హమ్జా ఆండ్రియాస్
జోర్ట్జిస్ మరియు అనేకమంది శాస్త్రవేత్తలు పిండశాస్త్రం మరియు దివ్య ఖుర్ఆన్
గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలతో ముందుకు వచ్చారు. ఈ అనుభవ ఆధారాలు అన్నీ చదువురాని
ప్రవక్త(స)
ద్వారా వెల్లడించబడినవి.
ప్రవక్త ముహమ్మద్ (స)
కు సముద్ర శాస్త్రం oceanology. గురించి ఏమీ తెలియదు. అతను ఎడారిలో జన్మించాడు
మరియు ఎడారిలో మరణించాడు. దివ్య ఖురాన్ లో రెండు సముద్రాలు కలవవు కాని పక్కకి ప్రవహిస్తాయి అని ఉంది.
·
రెండు సముద్రాలు కలిపి ఉoచినవాడు
ఆయనే, ఒకటేమో రుచికరమైనది, మధురమైనదీను, రెండోవది చెదైనది,ఉప్పైనదీ. ఆరెంటి మద్య
ఒక తెర అడ్డంగా ఉన్నది, అది వాటిని కలసి పోకుండా ఆపి ఉంచే అవరోధం. -దివ్య ఖురాన్
25:53
దివ్య ఖుర్ఆన్ పుస్తకం
విశ్వం మొత్తాన్ని నడిపే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాటలు తప్ప మరొకటి కాదని చెప్పటానికి
ఈ సాక్ష్యాలు సరిపోవా?
నేడు ప్రపంచం లోని
ఆన్ని భాషలలో ప్రచురించబడిన దివ్య ఖుర్ఆన్ యొక్క బిలియన్ల కాపీలను బిలియన్ల మంది ప్రజలు చదివారు మరియు లక్షలాది
మంది ప్రజలు కంఠస్థం చేసారు
నిజమైన సృష్టికర్తను
కలవాలని తీవ్రంగా కోరుకునే వారికి, దివ్య ఖుర్ఆన్ ఆయతులు
హృదయాన్ని ప్రశాంతపరుస్తాయి. దివ్య ఖురాన్ విపత్కర మనస్సును
శాంతపరుచును.. ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది మరియు మర్యాదలను పరిపూర్ణంగా
చేస్తుంది. మర్యాద మనిషిని చేస్తుంది
ఈ దైవిక ద్యోతకం 1441 సంవత్సరాలకు
పైగా చెక్కుచెదరకుండా భద్రపరచబడింది.
దివ్య ఖురాన్ మన
ప్రవక్త ఎంత అందంగా బోధించారు మరియు నేడు లక్షలాది మంది వారి ప్రశ్నలకు సమాధానాలను దివ్య ఖురాన్ పుస్తకంలో కనుగొన్నారు
కీర్తి మరియు ప్రశంసలు
అల్లాహ్ కు మాత్రమే,అల్లాహ్ సర్వజ్ఞుడు, అత్యంత
దయగలవాడు. అతని దయ అతని కోపాన్ని అధిగమిస్తుంది.
No comments:
Post a Comment